Shine India Indian History Model Paper Mock Test Practice Bits in Telugu || RRB , DSC, SI & POLICE CONSTABLE PANCHAYAT SECRETARY

భారతదేశ చరిత్ర
1. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
1) బంగమాత – రాజా రామ్మోహన్ రాయ్
2) The Inquirer – హెన్రీ వివియన్ డిరాజియో
3) మర్యాద – పండిత రమాబాయి సరస్వతి
4) తత్వబోధిని – దేవేంద్రనాథ్ ఠాగూర్

Answer : 3

2. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
1) రాధాకాంత్ దేబో – ధర్మసభ
2) రాజా రామ్మోహన్ రాయ్ – సొసైటీ ఆఫ్ గాడ్
3) దేవేంద్రనాథ్ ఠాగూర్ – తత్వబోధిని సభ
4) అక్షయ్ కుమార్ దత్త – శ్రీ దర్బార్

Answer : 4

3. కిందివాటిలో రాజా రామ్మోహన్ రాయ్ పుస్తకం కాని దాన్ని గుర్తించండి.
1) ప్రిసెఫ్ట్ ఆఫ్ జీనస్
2) గైడ్ టు పీస్ అండ్ హ్యాపినెస్
3) ఇండియన్ రిఫార్మర్
4) గిఫ్ట్ టు మోనోథీయిస్ట్

Answer : 3

4. ‘ఫ్రెండ్లీ అసోసియేషన్’ అనే సంస్థతో సంబంధం ఉన్నవారు ఎవరు?
1) రాధాకాంత్ దేబో
2) కేశవ చంద్రసేన్
3) రాజా రామ్మోహన్ రాయ్
4) ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Answer : 3

5. ‘నవయుగ వైతాళికుడు’ అనే బిరుదు ఎవరిది?
1) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
2) కేశవ చంద్రసేన్
3) హెన్రీ వివియన్ డిరాజియో
4) రాజా రామ్మోహన్ రాయ్

Answer : 4

6. ‘బ్రాహ్మణ్ సేవధి’ అనే వార్తాపత్రిక ఎవరికి సంబందించింది?
1) రాధాకాంత్ దేబో
2) రాజా రామ్మోహన్ రాయ్
3) మదన్ మోహన్ మాలవ్య
4) రామకృష్ణ పరమహంస

Answer : 2

7. కింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్ వార్తా పత్రిక కాని దానిని గుర్తించండి.
1) బంగదూత
2) సంవాద కౌముది
3) వేదాంత
4) మిరాత్ – ఉల్ – అక్బర్

Answer : 3

8. వేదాంత సొసైటీని ఎవరు స్థాపించారు?
1) రామకృష్ణ పరమహంస
2) స్వామి వివేకానంద
3) దయానంద సరస్వతి
4) హెన్రీ వివియన్ డిరాజియో

Answer : 2

9. Assertion: బ్రహ్మ సమాజ ను ‘ఏక భగవానుని సమాజం’ అని అంటారు. ఈ Reason; ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించుట కోసం బ్రహ్మ సమాజంలో క్రమం తప్పకుండా సమావేశాలు జరిగేవి.
1) A, R రెండూ సరైనవి. R, A కు సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి. R, A కు సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరైంది కాదు
4) A సరైంది కాదు, R సరైంది

Answer : 1

10. శాశ్వత శిస్తు విధానం రైతులను పేదవారిగా చేస్తుందని భావించిన వ్యక్తి?
1) రాధాకాంత్ దేబో
2) దేవేంద్రనాథ్ ఠాగూర్
3) కేశవ చంద్రసేన్
4) రాజా రామ్మోహన్ రాయ్

Answer : 4

11. ‘మానవ నాగరికతకు పరమార్థం ఎవరికి వారు స్వతంత్రంగా మనుగడ సాగించడంలో కాక వ్యక్తు లు, అలాగే దేశాలు ఆలోచనల్లో కార్యరంగంలో ఒకరిపై మరొకరు ఆధారపడి సాగించే సౌభ్రాతృత్వ జీవనంలోనే ఉంటుందని అతడికి తెలుసు’ అని ఎవరిని గురించి ఎవరు పేర్కొన్నారు?
1) రవీంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్
2) రవీంద్రనాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్
3) రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్
4) కేశవ చంద్రసేన్, రవీంద్రనాథ్ ఠాగూర్

Answer : 3

12. ‘బ్రహ్మో ధర్మ’ అనే గ్రంథం ఎవరికి సంబంధిం చింది?
1) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
2) హెన్రీ వివియన్ డిరాజియో
3) దయానంద సరస్వతి
4) దేవేంద్రనాథ్ ఠాగూర్

Answer : 4

13. మొదటి ఇండియన్ ట్రేడింగ్ కంపెనీని ఎవరు స్థాపించారు?
1) రాజా రామ్మోహన్ రాయ్
2) దేవేంద్రనాథ్ ఠాగూర్
3) ద్వారకనాథ్ ఠాగూర్
4) రాజేంద్రలాల్ మిశ్రా

Answer : 3

14. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) బ్రహ్మరి – దేవేంద్రనాథ్ ఠాగూర్
2) పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా- రాజా రామ్మోహన్ రాయ్
3) ఫాదర్ ఆఫ్ మోడ్రన్ బెంగాలీ ప్రోస్- దయానంద సరస్వతి
4) భారతదేశ మొదటి జా తీయ పక్షి – హెన్రీ వివియన్ డిరాజియో

Answer : 3

15. కింది సంస్థల సరైన కాల క్రమాన్ని గుర్తించండి.
1) బ్రహ్మ సమాజ్, ఆత్మీ సభ, ధర్మ సభ,తత్వ బోధిని సభ
2) ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్, ధర్మ సభ,తత్వబోధిని సభ
3) ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్, తత్వ బోధిని సభ,దర్మ సభ
4) బ్రహ్మ సమాజ్, ఆత్మీయ సభ, తత్వ బోధిని సభ,ధర్మ సభ

Answer : 2

16. ‘భామబోధిని’ అనే వార్తాపత్రిక ఎవరికి సంబంధించింది?
1) ఆత్మారాం పాండురంగ
2) కేశవ చంద్రసేన్
3) దేవేంద్రనాథ్ ఠాగూర్
4) ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Answer : 2

17. కింది వాటిలో కేశవ చంద్ర సేనకు సంబంధం లేని సంస్థను గుర్తించండి.
1) న్యూ డిస్పెన్ సేషన్
2) బిలీవర్స్ అసోసియేషన్
3) వేదాంత అసోసియేషన్
4) ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్

Answer : 3

18. ‘వేద సమాజం ‘ పేరును ఎవరు దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మార్చారు?
1) ఆత్మారాం పాండురంగ
2) కేశవ చంద్రసేన్
3) శివానంద శాస్త్రి
4) శ్రీధర్లు నాయుడు

Answer : 4

19. కింది వాటిలో కేశవ చంద్ర సేనకు సంబంధించిన వార్తాపత్రిక కానిది ఏది?
1) ధర్మ తత్వ
2) ఇండియన్ మిర్రర్
3) సులభై సమాచార్
4) ది క్విల్

Answer : 4

20. కింద పేర్కొన్నవారిలో ఎవరు బ్రహ్మ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు?
1) ఆనంద మోహన్ బోస్
2) శివానంద శాస్త్రి
3) కేశవ చంద్రసేన్
4) దేవేంద్రనాథ్ ఠాగూర్

Answer : 3

21. ‘ఈనాడు మన చుట్టూ పరచుకొని ఉన్న నిరాశా జనకమైన విషాద భరితమైన దృశ్యాన్ని ఆధ్యాత్మికంగా, సామాజికంగా మేథాపరంగా క్షీణ దశకి చేరుకొన్న దృశ్యాన్ని నిశితంగా చూస్తూ దానిలో మహాకవి కాళిదాసుకు జన్మనిచ్చిన భూమిని, కవిత్వం, కళలు, విజ్ఞాన శాస్త్రం, నాగరికతలు దేదీప్యమానంగా విరాజిల్లిన భూమిని చూడాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాం ‘ అని భారత సమాజ దయనీయ స్థితిని ఎవరు పేర్కొన్నారు?
1) దయానంద సరస్వతి
2) స్వామి వివేకానంద
3) రామకృష్ణ పరమహంస
4) కేశవ చంద్రసేన్

Answer : 4

22. బ్రిటీష్ ఇండియా అసోసియేషనన్ను ఎవరు ఎవరి సహాయంతో ఏర్పాటు చేశారు?
1) ఆత్మారాం పాండురంగ, జే.పి.గ్రాంట్
2) కేశవ చంద్రసేన్, జేమ్స్ లాంగ్
3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఫిలిప్ డ్రింక్ వాటర్
4) దయానంద సరస్వతి, విలియం హ్యాస్టీ

Answer : 2

23. ‘గత కాలం నాటి మతాలను ఆధునిక హేతువాద పదజాలంతో వ్యాఖ్యానించడం ద్వారా 19వ శతాబ్దపు మత విశ్వాసాల ఆచరణలో హేతు రాహిత్యమైన అంశాన్ని తొలగించడం ద్వారా వారి మతాలు సమాజం క్షీణ దశలో ఉన్నాయని పాశ్చాత్యులు చేసే అధిక్షేపణల్ని సంస్కర్తలు తిప్పి కొట్టగలిగారు’ అని పేర్కొన్నది ఎవరు?
1) స్వామి వివేకానంద
2) దయానంద సరస్వతి
3) కేశవ చంద్రసేన్
4) ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Answer : 3

24. శ్లోక అనే గ్రంథాన్ని రచించినవారు?
1) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
2) కేశవ చంద్రసేన్
3) హెన్రీ వివియన్ డిరాజియో
4) దేవేంద్రనాథ్ ఠాగూర్

Answer : 2

25. యంగ్ బెంగాల్ మూవ్ మెంట్ ను ఎవరు ప్రారంభిం చారు?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) ఖాసీ ప్రసాద్ ఘోష్
3) హెన్రీ వివియన్ డిరాజియో
4) కేశవచంద్ర సేన్

Answer : 3

26. కింది వారిలో ఎవరు జె.ఎస్.మిల్, జా న్లాక్ రచనలతో ప్రభావితమయ్యారు?
1) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
2) దయానంద సరస్వతి
3) కేశవ చంద్రసేన్
4) హెన్రీ వివియన్ డిరాజియో

Answer : 4

27. ‘ధర్మ మహాసభ’ను స్థాపించినవారు?
1) హెన్రీ వివియన్ డిరాజియో
2) ఖాసీ ప్రసాద్ ఘోష్
3) దయానంద సరస్వతి
4) మదన్ మోహన్ మాలవీయ

Answer : 2

28. ‘సోమ్ ప్రకాష్’ అనే వార్తా పత్రిక ఏ భాషలో ప్రచురితమైంది?
1) మరాఠా
2) హిందీ
3) బెంగాలీ
4) మళయాళం

Answer : 3

29. ‘ఛాంపియన్ ఆఫ్ విమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా’ అనే బిరుదు ఎవరిది?
1) నారాయణ మల్హర్ జోషి
2) శివనారాయణ్ అగ్నిహోత్రి
3) మహాదేవ గోవింద రనడే
4) ఈశ్వర చంద్ర విద్యాసాగర్

Answer : 4

30. ఈశ్వర చంద్ర విద్యా సాగర్ మొదటి అధికారిక వితంతు పునర్వివాహాన్ని ఎక్కడ, ఎవరెవరి మధ్య జరిపించాడు?
1) పంజాబ్, శ్రీరాములు, సీతమ్మ
2) అహ్మదాబాద్, గురుదత్త, సింధు
3) కలకత్తా, శ్రీచంద్ విద్యా రత్న, కాళీ మతి దేవి
4) బాంబే, రంగనాయకులు, సరోజినీ దేవి

Answer : 3

31. ‘సింధిమరు’ అనే బిరుదు ఎవరిది?
1) స్వామి వివేకానంద
2) దయానంద సరస్వతి
3) రామకృష్ణ పరమహంస
4) ఈశ్వర్ పూరీ

Answer : 2

32. ఆర్య సమాజ్ మొదటి శాఖను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
1) లాహోర్
2) కలకత్తా
3) పంజాబ్
4) అజ్మీర్

Answer : 3

33. ‘గోరక్షణ సంఘం’ అనే సంస్థతో ఎవరికి సంబంధం ఉంది?
1) మదన్ మోహన్ మాలవీయ
2) మహాదేవ గోవింద రనడే
3) కేశవ చంద్రసేన్
4) దయానంద సరస్వతి

Answer : 4

34. ‘రామకృష్ణ శారదా మిషన్’ అనే సంస్థను ఎవరు స్థాపించారు?
1) రామకృష్ణ పరమహంస
2) స్వామి వివేకానంద
3) మార్గరెట్ నోబుల్
4) విలియం హాస్టీ

Answer : 3

35. ‘ఆంగ్లేయుల మంచి పరిపాలన కంటే స్వపరి పాలన ఉత్తమమైంది’ అని పేర్కొన్నవారు?
1) మహాత్మాగాంధీ
2) డా. బి.ఆర్. అంబేద్కర్
3) దయానంద సరస్వతి
4) లాలా మున్టీరామ్

Answer : 3

36. ‘హిందూమత ఆధ్యాత్మిక రాయబారి’ అనే బిరుదు ఎవరిది?
1) స్వామి విరజానంద
2) స్వామి శ్రద్ధానంద
3) స్వామి దయానంద
4) స్వామి వివేకానంద

Answer : 4

37. కింది సంస్థల సరైన కాలక్రమాన్ని గుర్తించండి.
1) బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్, వేద సమాజ్,ఆర్యసమాజ్
2) ఆర్య సమాజ్, వేద సమాజ్, బ్రహ్మ సమాజ్,ప్రార్థనా సమాజ్
3) ప్రార్థనా సమాజ్, వేద సమాజ్, ఆర్య సమాజ్,బ్రహ్మ సమాజ్
4) బ్రహ్మ సమాజ్, వేద సమాజ్, ప్రార్థనా సమాజ్,ఆర్య సమాజ్

Answer : 4

38. ‘స్వేచ్చలేని చోట మానవుడు, తెగ, జాతి పతనం కాక తప్పదు’ అని పేర్కొన్నవారు?
1) మాక్స్ ముల్లర్
2) జిడ్డు కృష్ణమూర్తి
3) రామకృష్ణ పరమహంస
4) స్వామి వివేకానంద

Answer : 4

39. గత వైభవాలను గురించి కలలు కనడం మాని భవిష్యత్తు నిర్మాణాన్ని చేపట్టమని పేర్కొన్నవారు?
1) స్వామి అంబెదానంద
2) రామకృష్ణ పరమహంస
3) స్వామి వివేకానంద
4) సిన రాజదాస

Answer : 3

40. ‘బలహీనుల్ని, భవిష్యత్తు మీద ఆశలేని వాళ్లని మూఢ విశ్వాసాలు తమ అధీనంలోకి తెచ్చుకుం టాయి’ అన్నది ఎవరు?
1) మార్గరేట్ నోబుల్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) అరబిందో ఘోష్
4) స్వామి వివేకానంద

Answer : 4

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now