1991 నూతన ఆర్థిక సంస్కరణలు నియంత్రణ సంస్థ ఏర్పాటు – 1991 Establishment of the New Economic Reforms Regulatory Agency Indian Economy Model Paper – 2

41. 1991. ఆర్థిక సంస్కరణలు అనంతరం మన దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశం?
1. అమెరికా
2. చైనా
3. మలేషియా
4. మారిషస్

Answer :4

42. 1991 నూతన ఆర్థిక ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మనదేశ విదేశీ విధానంలో చేపట్టిన సంస్కర ణలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించుము
ఎ.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న నియంత్రణలను తొలగించడం.
బి. విదేశీ మూలధన పరిమితిని 40 నుండి 51 శాతంనకు పెంచడం.
సి. విదేశీ వ్యాపారంలో టారిఫలను తగ్గించడం.
డి. విదేశీ మారకపు నియంత్రణలో సరళీకరణ.
ఇ. దిగుమతుల లైసెన్సులను సరళీకరించడం.
1. ఎ,బి మాత్రమే
2. ఎ,డి మాత్రమే
3. ఎ,బి,సి,ఇ మాత్రమే
4. ఎ,బి,సి,డి,ఇ,

Answer :4

43. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి తగు సూచనలు చేయడానికి ప్రభుత్వం నియమిం చిన కమిటీ?
1. K.N.సింగ్ కమిటీ
2. రాఘవన్ కమిటీ
3. C.రంగరాజన్ కమిటీ
4. G.V. రామ కృష్ణ కమిటీ

Answer :1

44 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులను నేరుగా ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం?
1. ఎన్వెస్మార్ట్
2. ఇండియా మిలీనియం డిపాజిల్స్
3. LERM
4. EATP

Answer :1

ప్రస్తుతం దక్షిణ ఆసియా ప్రాంతంలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం?
1. చైనా
2. ఇండియా
3. పాకిస్థాన్
4.జపాన్

Answer :2

46. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ. 2000 April 1 నుండి పరిమాణాత్మక నిబంధనలను సవరించి ఎగుమతుల వస్తువుల ఉత్పత్తి లాభదాయకం చేసే విధంగా వాణిజ్య సంస్కరణలు ప్రవేశపెట్టారు.
బి. ఎగుమతులు అధికం చేయడానికి, ఎలక్ట్రానిక్ పరిశ్రమను పటిష్ఠ పరచడానికి EHTP (Elec tronic Hardware Technology Park) అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి
4. ఏదీకాదు

Answer :3

మన దేశంలో విదేశీ పెట్టుబడులను అధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రం ?
1. గుజరాత్
2. ఆంధ్రప్రదేశ్
3. మహారాష్ట్ర
4. పశ్చిమ బెంగాల్

Answer :3

48. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ఇండియా మిలీనియం డిపాజిట్స్ పథకంను 2000 సంలో ప్రవేశపెట్టినది.
బి. SBI ఇండియా మిలీనియం డిపాజిట్ను సేకరించును.
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే .
3. ఎ,బి లు రెండూ సరైనవే
4. ఏదీకాదు

Answer :3

49. విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను పెట్టడానికి మన దేశ కంపెనీలకు ఎప్పటి నుండి FCCBC (Foreign Currency Convertible Bonds) ను అనుమతిస్తున్నారు?
1. 1991-92
2. 1992-93
3. 1993-94
4. 1994-95

Answer :2

50. మన దేశంలో విదేశీ మారక ద్రవ్యనియంత్రణ చట్టం (FERA) ఫప్పటి నుండి అమలులోనికి వచ్చింది?
1. 1973
2. 1986
3. 1991
4. 1996

Answer :1

51. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.FERA స్థానంలో FEMA అమలులోనికి వచ్చింది.
బి. FEMA (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం)2002 ,June 1 నుండి అమలులోనికి వచ్చింది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి
4. ఏదీకాదు

Answer : 3

52. మన దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఇమిడివున్న అంశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించుము?
ఎ.విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FI).
బి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)
సి. విదేశీ వాణిజ్య రుణాలు.
డి. గ్లోబల్ డిపాజిటరీ రీసీట్స్ – (GDR)
ఇ. ప్రవాస భారతీయ డిపాజిట్స్,
1. ఎ,సి మాత్రమే
2. ఎ,బి మాత్రమే
3. ఎ,బి,సి,ఇ మాత్రమే
4. ఎ,బి,సి,డి,ఇ

Answer : 4

53. . మన దేశ విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక భాగం వేటి నుండి వచ్చును?
1. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
2. విదేశీ సంస్థాగత పెట్టుబడులు.
3. విదేశీ రుణాలు
4. GDR

Answer :2

54. విదేశీ మారక పథకం (Foreign Exchange Scheme) ను ఏ సం||లో ప్రవేశపెట్టారు?
1. 1991
2. 1992
3, 1995
4. 1996

Answer :1

55. India Development Bonds To Japan ప్రవేశపెట్టారు?
1. 1985
2. 1991
3. 1995
4. 2000

Answer :2

56. 1991 నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించుటకు ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యల లో సరైనది?
ఎ. దిగుమతులపై వున్న ఆంక్షలను ఎత్తి వేశారు.
బి. విదేశీ పెట్టుబడులకు సత్వర ఆమోదం
సి. FIPB ఏర్పాటు
డి. కొన్ని రంగాల్లో 100 శాతం FIDలకు అనుమతి.
1. బి,డి మాత్రమే
2 . ఎ,డి మాత్రమే
3. ఎ,బి,డి మాత్రమే
4. ఎ,బి,సి,డి

Answer : 4

57. మన దేశంలో ఏ సం నుండి దేశీయ మార్కెట్లలోనికి FII లను అనుమతిస్తున్నారు?
1. 1990-91 .
2. 1991 – 92
3. 1992 – 93
4. 1995-96

Answer :3

58. Foreign Investment Promotion Board (FIPB) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1990
2. 1991
3. 1992
4. 1996

Answer :3

59. భారతదేశానికి అధిక విదేశీ మారక ద్రవ్యంను ఆర్జించి పెడుతున్నవి?
1. వ్యవసాయ ఉత్పత్తులు
2. టూరిజం
3. వజ్రాలు, ఆభరణాలు
4. కెమికల్స్

Answer :3

60. 1991 నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా మొదటి దశలో పారిశ్రామిక రంగంలో చోటు చేసు కున్న సంస్కరణలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి?
ఎ. 1991 నూతన పారిశ్రామిక విధానం ప్రకటన.
బి. ప్రభుత్వ రంగ అజమాయిషీని తగ్గించుట.
సి. పారిశ్రామిక లైసెన్స్ విధానంను మరింత కఠినతరం చేయుట.
డి. MRTP చట్ట సవరణ.
ఇ. PSU లకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించుట.
1. ఎ,బి మాత్రమే
2. ఎ,సి,ఇ మాత్రమే
3. ఎ,బి,డి,ఇ మాత్రమే
4. ఎ,బి,సి,డి,ఇ.

Answer :3

61. 1956 91 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో కంపల్సరీ లైసెన్స్ అవసరమైన పరిశ్రమల సంఖ్య?
1. 25
2. 22 .
3. 18
4.17

Answer :4

62. 1991 ఆర్థిక సంస్కరణలకు పూర్వం ప్రైవేటు రంగంపై నియంత్రణకు ఏర్పాటు చేయబడ్డ ప్రధాన చట్టాలు.
ఎ.పరిశ్రమల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం .
బి. ఏకస్వామ్య నిర్భంద వర్తక చట్టం.
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు.

Answer :3

63. ఏ సంలో ప్రభుత్వ రంగంలో లైసెన్స్ పరిధిలోవున్న 17 పరిశ్రమల సంఖ్యను 6 కు తగ్గించారు
1. 1991
2. 1992
3. 1993
4. 1996

Answer :3

64. . ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమల సంఖ్య?
1.2
2.4
3.5
4.8 .

Answer :2

65. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ. 1991 నూతన పారిశ్రామిక విధానం మన దేశం లో లైసెన్స్ విధానానికి పూర్తిగా మంగళంపాడిందని చెప్పవచ్చు.
బి. 1951లో అమలులోనికి వచ్చిన పరిశ్రమల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టంను 1991 నూతన పారిశ్రామిక విధానం నిర్వీర్యం చేసినది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బిలు రెండూ సరైనవి.
4. ఏదీకాదు.

Answer :3

66. ఏకస్వామ్య నిర్భంద వర్తక చట్టం (MRTP) నకు
సంబందించి సరైన వ్యాఖ్యను గుర్తించుము?
1. MRTP చట్టం 1970 లో అమలు లోనికివచ్చింది.
2. 1991 లో MRTP చట్టంను సవరించారు.
3. 2002 లో MRTP చట్టంను రద్దు చేశారు.
4. పైవన్నీ.

Answer : 4

67. ఈ క్రింది స్టేట్ మెంట్స్ సరైనది?
ఎ.సరళీకృత ఆర్థిక విధానంలో MRTP చట్టం తన ప్రాధాన్యతను కోల్పోవడంతో రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం MRTP చట్టంను 2002లో రద్దు చేసినది. . .
బి. రాఘవన్ కమిటీ సూచన మేరకు MRTP చట్టం స్థానంలో 2002 లో కాంపిటీషన్ కమీషన్ ఆఫ్
ఇండియా (CCI)ను ప్రవేశపెట్టారు.
1.ఎ మాత్రమే
2 . బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు.

Answer : 3

1991 సం తర్వాత పారిశ్రామిక రంగంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న ముఖ్య సంస్కరణ లకు సంబంధించి సరైన స్టేట్ మెంట్స్ ను గుర్తిం చండి?
ఎ.పరిశ్రమలకు పారిశ్రామిక లైసెన్సింగ్ ను తొలగించారు.
బి. 51 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి.
సి. టెలికాం సర్వీసులలో ప్రైవేటు, విదేశీ సంస్థల పెట్టుబడులకు అవకాశం కల్పించుట.
డి. మూలధన కల్పన వస్తువుల దిగుమతులపైడ్యూటీలను తగ్గించారు.
1. ఎ,సి మాత్రమే
2. ఎ,బి,డి మాత్రమే
3. ఎ,సి,డి మాత్రమే
4. ఎ,బి,సి,డి.

Answer :4

69. మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ ఎప్పుడు ప్రారంభమైనది?
1. 1985
2. 1991
3. 1993
4. 1996

Answer : 2

70. 1992, Nov లో ఏర్పాటు చేయబడిన పెట్టుబడుల
ఉపసంహరణ కమిటీకి నేతృత్వం వహించినది?
1. డా. C.రంగరాజన్
2. G.V.రామకృష్ణ
3. రతన్ టాటా
4. నితీష్ సేన్ గుప్తా.

Answer : 1

1996 లో ఏర్పాటైన పెట్టుబడుల ఉపసంహరణ
కమీషన్ కు నేతృత్వం వహించినది?
1. C.రంగరాజన్
2. XV. రెడ్డి .
3. G.V.రామకృష్ణ
4. ప్రణబ్ ముఖర్జీ

Answer :3

72. Dr.C.రంగరాజన్ నేతృత్వంలో ఏర్పాటైన పెట్టు
బడుల ఉపసంహరణ కమిటీ ఎప్పుడు నివేదిక సమర్పించినది?
1. 1992, Dec25
2. 1993, Mar15
3. 1993, June 26
4. 1993, Dec20

Answer :3

73. 2001,Julyలో పెట్టుబడుల ఉపసంహరణ కమీషన్ను ఎవరి నేతృత్వంలో తిరిగి పునర్ వ్యవస్థకరిం చారు?
1. Y.V.రెడ్డి
2. విజయ్ కేల్కర్
3. R.H.పాటిల్.
4. C.రంగరాజన్

Answer :3

74. BRPSE (Board of Reconstruction in public Sector Enterprise)కు సంబంధించి సరైన వ్యాఖ్య
1. 2004 05 ఏర్పాటు చేశారు.
2. దీని మొదటి ఛైర్మన్ రతనాటా.
3. దీని 2వ ఛైర్మన్ నితీష్ సేన్ గుప్తా.
4. పైవన్నీ,

Answer :4

75. ‘NIF (National Investment Fund)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1994
2. 1998
3. 2002
4. 2005

Answer :4

76. FDI (Foreign Direct Investments) 3 రకాలు. అందులో లేని దానిని గుర్తించండి?
1. Green Field Investments
2. Merge & Acquistion Investments
3. Cross Border Merge & Acquistion Investments
4. Foreign Institutional Investments(FII)

Answer : 4

77. Single Brand Retail trade లో FDI ల పరిమితి ని 51 నుండి 100 శాతంనకు ఎప్పుడు పెంచారు?
1. 1991,July24
2. 2000,APril 1
3. 2013, July 16
4. 2016, April 15

Answer :3

78. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరళీకృత ఆర్థిక విధానం నకు సంబంధించి సరైనది?
ఎ.సరళీకృత ఆర్థిక విధానం ప్రధాన ఆశయం ప్రయివేటు రంగాన్ని నియంత్రించడానికి ఉద్దేశిం చిన కఠిన తరమైన పారిశ్రామిక లైసెన్స్ విధానం,MRTP, FERA మొ చట్టాల నిబంధనలను సరళీకృతం చేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడం.
బి. ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తూ అవి స్వేచ్ఛా వాతవరణంలో విధాన నిర్ణయాలు తీసుకుని అవి ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంపొందించడానికి అవకాశాలు కల్పించడం. .
1.ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి
4. ఏదీకాదు

Answer :3

79. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.మనదేశంలో మొదటి సారిగా సరళీకృత ఆర్థిక విధానం 1973 పారిశ్రామిక విధాన ప్రకటనలో వెలువడినది.
బి. మన దేశంలో మొదటిసారిగా సరళీకృత ఆర్థిక విధానం 1991 పారిశ్రామిక విధాన ప్రకటనలో వెలువడినవి.
సి. 1975, Oct లో ప్రభుత్వం మొదటిసారిగా పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో సరళీకరణను
ప్రవేశపెట్టింది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,సి మాత్రమే
4. బి,సి మాత్రమే

Answer :4

1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణ ల ఫలితం ?
ఎ. భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వరంగ ప్రాధాన్యం కల్గిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుండి క్రమంగా మార్కెట్ శక్తులకు ప్రాధాన్యమున్న నియంత్రణలు సడలించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందినది.
బి. ప్రయివేటీకరణ పరిధి పెరగడానికి మరింత దోహదం చేసినవి.
1. ఎ మాత్రమే .
2.బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి.
4. ఏదీకాదు

Answer :3

81. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.మొట్టమొదటి సారిగా 1948 పారిశ్రామిక విధాన తీర్మానం భారత పారిశ్రామిక వ్యవస్థ పురోగతికి విదేశీ పెట్టుబడులు, సాంకేతిక సహాయం యొక్క ఆవశ్యకతను గుర్తించినది.
బి. 1991, July లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానంలో ఆధునీకరణకు, సాంకేతిక పురోభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి విదేశీ పెట్టుబడి అత్యావశ్యకంగా ప్రభుత్వం గుర్తించినది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవి
4. ఏదీకాదు

Answer :3

82. ప్రైవేటీకరణ అనే పదాన్ని మొదటి సారిగా ప్రస్తావించి నది?
1. ఆచార్య పీటర్ డ్రకర్
2. J.M.కీన్స్
3. అమర్యసేన్
4. కారల్ మార్క్స్

Answer : 1

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now