Indian Geography Important Model Practice Paper Top 50 Bits For all TSPSC APPSC DSC RRB EXAMS

1.భారత ను యూరోపియన్ దేశాలతో కలిపే సముద్ర మార్గం ఏది?
1) సింగపూర్ మార్గం
2) దూర ప్రాచ్య మార్గం
3) సూయజ్ కెనాల్ మార్గం
4) కేప్ ఆఫ్ గుడ్ హాఫ్ మార్గం

Answer : 3

2. భారత్ ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల తో కలిపే జల మార్గం ఏది?
1) దూర ప్రాచ్య మార్గం
2) కేప్ ఆఫ్ గుడ్ హాఫ్ మార్గం
3) సింగపూర్ మార్గం
4) సూయజ్ కెనాల్ మార్గం

Answer : 1

3. కింది వాటిలో భారతదేశ పశ్చిమ తీరంలో లేని ఓడరేవు ఏది?
1) నవసేవ
2) పారాదీప్
3) కాండ్ల
4) కొచ్చిన్

Answer : 2

4. భారతదేశంలో ప్రధాన ఓడరేవులు, అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా – I జాబితా – II
i) కాండ్ల a) తమిళనాడు
ii) నవసేవ b) కేరళ
iii) కొచ్చిన్ c) గుజరాత్
iv) ట్యుటికోరిన్ d) మహారాష్ట్ర
1) i-d, ii-a, iii-b, iv-c
2) i-d, ii-c, iii-a, iv-b
3) 1-c, ii-d, iii-b, iv-a
4) 1-b, ii-c, iii-d, iv-a

Answer : 3

5. భారత్ లో టైడల్ ఓడరేవు ఏది?
1) ముంబై
2) కోల్‌కతా
3) విశాఖపట్నం
4) కాండ్ల

Answer : 4

6. మనదేశంలో ‘సాల్ సెట్టి’ ద్వీపంలో ఉన్న ఓడరేవు ఏది?
1) కాండ్ల
2) ముంబై
3) ఎన్నోర్
4) పారాదీప్

Answer : 2

7. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) భారత్ లో ప్రధాన ఓడరేవులు – 13
2) దీవులతో కలుపుకొని భారతదేశ తీర రేఖ పొడవు 7516 కి.మీ.
3) మొదటి షిప్పింగ్ కంపెనీ – ‘బాంబే స్టీమ్ నావిగేషన్ కంపెనీ”
4) పైవన్నీ సరైనవే

Answer : 4

8. భారత్ తో దక్షిణాఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా,దక్షిణ అమెరికాలను కలిపే జల మార్గం ఏది?
1) దూర ప్రాచ్య మార్గం
2) కేప్ ఆఫ్ గుడ్ హాఫ్ మార్గం
3) సూయజ్ కెనాల్ మార్గం
4) మధ్యధరా సముద్ర మార్గం

Answer : 2

9.భారత్ లో ‘కచ్ సింధూ శాఖ’లో ఏర్పాటు చేసిన ఓడరేవు ఏది?
1) కాండ్ల
2) నవసేవ
3) పారాదీప్
4) ఎన్నోర్

Answer : 1

10. మన దేశంలో అతిపెద్ద, సహజ సిద్ద ఓడ రేవు ఏది?
1) విశాఖపట్నం
2) కోల్‌కతా
3) ముంబై
4) కాండ్ల

Answer : 3

11. కింది వాటిలో ‘జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు’ అని దేన్ని పిలుస్తారు?
1) ముంబై
2) నవసేవ
3) న్యూ మంగళూర్
4) మర్మగోవా

Answer : 2

12. ముంబై ఓడరేవు వద్ద రద్దీని తగ్గించడానికి ఏ ఓడరేవును అభివృద్ధి చేస్తున్నారు?
1) కాండ్ల
2) మర్మగోవా
3) నవసేవ
4) కొచ్చిన్

Answer : 3

13. ‘అరేబియా సముద్రపు రాణి’ అని ఏ ఓడరేవును పిలుస్తారు?
1) ముంబై
2) న్యూ మంగళూర్
3) కొచ్చిన్
4) నవసేవ

Answer : 3

14. ‘కుద్రేముఖ్’ గనిలో లభించే ఇనుప ఖనిజా
న్ని ఏ ఓడరేవు నుంచి ఎగుమతి చేస్తున్నారు?
1) కాండ్ల
2) న్యూ మంగళూర్
3) కొచ్చిన్
4) చెన్నై

Answer : 2

15. కింది వాటిలో హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఓడరేవు ఏది?
1) పోర్ట్ బ్లెయిర్
2) ఎన్నోర్
3) పారాదీప్
4) ట్యుటికోరిన్

Answer : 4

16. మన దేశంలో ఓడరేవులు ఎక్కువగా ఏ
రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఆంధ్రప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) పశ్చిమబెంగాల్

Answer : 3

17. దేశంలోని ఓడరేవులు, అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా -1 జాబితా – II
i) ఎన్నోర్ a) కర్ణాటక
ii) పారాదీప్ b) తమిళనాడు
iii) పోర్ట్ బ్లెయిర్ c) ఒడిశా
iv) కార్వాన్ d) అండమాన్,నికోబార్ దీవులు
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-d, ii-c, iii-a, iv-b
3) 1-b, ii-c, iii-d, iv-a
4) i-a, ii-b, iii-d, iv-c

Answer : 3

18. దేశంలో కృత్రిమ ఓడరేవు ఏది?
1) ట్యుటికోరిన్
2) చెన్నై
3) కోల్ కతా
4) పారాదీప్

Answer : 2

19. భారత్ లో తూర్పు తీరంలో ఉన్న అతిపెద్ద ఓడరేవు ఏది?
1) కోల్‌కతా
2) విశాఖపట్నం
3) చెన్నై
4) ఎన్నోర్

Answer : 3

20. మనదేశంలో అత్యంత సురక్షితమైన ఓడ
రేవు ఏది?
1) చెన్నై
2) పారాదీప్
3) కోల్‌కతా
4) విశాఖపట్నం

Answer : 4

21. కింది వాటిలో దేశంలో తూర్పు తీరంలో లేని ఓడరేవు ఏది?
1) ఎన్నోర్
2) పోర్ట్ బ్లెయిర్
3) పారాదీప్
4) కృష్ణపట్నం

Answer : 2

22. కింది వాటిలో ఏ ఓడరేవును ‘ కామరాజన్ ఓడరేవు’గా మార్చారు?
1) ట్యుటికోరిన్
2) ఎన్నోర్
3) పారాదీప్
4) కోల్‌కతా

Answer : 2

23. చత్తీస్ గఢ్ లోని ‘బైలదిల్ల’ గనిలో లభించే ఇనుప ఖనిజాన్ని ఏ ఓడరేవు నుంచి జపాను ఎగుమతి చేస్తున్నారు?
1) విశాఖపట్నం
2) కోల్ కతా
3) ఎన్నోర్
4) కొచ్చిన్

Answer : 1

24. భారత్ లో నదీ ఆధార ఓడరేవు ఏది?
1) పారాదీప్
2) విశాఖపట్నం
3) కోల్‌కతా
4) ఎన్నోర్

Answer : 3

25. దేశంలో అతిపెద్ద ‘కన్వేయర్ బెల్ట్, ఔటర్ హార్బర్’ ఉన్న ఓడరేవు ఏది?
1) చెన్నై
2) విశాఖపట్నం
3) కోల్‌కతా
4) ట్యుటికోరిన్

Answer : 2

26. దేశంలో నౌకా నిర్మాణ కేంద్రాలు, అవి ఉన్న ప్రాంతాలను జతపరచండి.
జాబితా -1 జాబితా – II
i) హిందుస్థాన్ షిప్ యార్డ్ a) కొచ్చిన్
ii) మజగావ్ డాక్ షిప్ యార్డ్ b) విశాఖపట్నం
iii) గార్డెన్ రిచ్ వర్క్ షాప్ c) ముంబై
iv) కొచ్చిన్ షిప్ యార్డ్ d) కోల్‌కతా
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-d, ii-c, iii-a, iv-b
3) i-b, ii-a, iii-d, iv-c
4) 1-b, ii-c, iii-d, iv-a

Answer : 4

27. కోల్‌కతా ఓడరేవు ఏ నదికి కుడివైపున ఉంది?
1) గంగా
2) హుగ్లీ
3) మహానది
4) బ్రాహ్మణి

Answer : 2

28. గోవాలో మర్మగోవా ఓడరేవు ఏ నదికి ఎడమవైపున ఉంది?
1) గోదావరి
2) తుంగభద్ర
3) జువారి
4) గురుపూర్

Answer : 3

29. కింది వాటిలో ‘మర్మగోవా’, కొచ్చిన్ ఓడరే వుల మధ్య ఉన్న ఓడరేవు ఏది?
1) న్యూ మంగళూర్
2) నవసేవ
3) ట్యుటికోరిన్
4) ఎన్నోర్

Answer : 1

30. 2010 జనవరిలో భారత ప్రభుత్వం 13వ ‘భారీ తరహా ఓడరేవు’గా దీన్ని ప్రక టించింది?
1) పారాదీప్
2) విశాఖపట్నం
3) పోర్ట్ బ్లెయిర్
4) ట్యుటికోరిన్

Answer : 3

31. ఆసియా ఖండంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్
ఓడరేవు ఏది?
1) పోర్ట్ బ్లెయిర్
2) ఎన్నోర్
3) ట్యుటికోరిన్
4) కృష్ణపట్నం

Answer : 4

32. కృష్ణపట్నం ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) తమిళనాడు

Answer : 2

33. భారతదేశంలో తొలి అతిపెద్ద, ఆధునిక భారీ నౌకా నిర్మాణ కేంద్రం ఏది? 1) మజగావ్ డాక్ షిప్ యార్డ్
2) కొచ్చిన్ షిప్ యార్డ్
3) గార్డెన్ రిచ్ వర్క్ షాప్
4) హిందుస్థాన్ షిప్ యార్డ్

Answer : 4

34. కింది వాటిలో ఏ పురాతన షిప్ యార్డు ‘సింధియా స్ట్రీమ్ నావిగేషన్ కంపెనీ’ అని పిలుస్తారు?
1) మజగావ్ డాక్ షిప్ యార్డ్
2) హిందుస్థాన్ షిప్ యార్డ్
3) గోవా షియార్డ్
4) గార్డెన్ రిచ్ వర్క్ షాప్

Answer : 2

35. మన దేశంలో యుద్ధ నౌకలు, జలాంత రాము(సబ్ మెరైన్)లను తయారు చేసే షిప్ యార్డ్ ఏది?
1) గార్డెన్ రిచ్ వర్క్ షాప్
2) గోవా షియార్డ్
3) మజగావ్ డాక్ షిప్ యార్డ్
4) హిందుస్థాన్ షిప్ యార్డ్

Answer : 3

36. లాంచీలను ప్రధానంగా ఏ షిప్ యార్డ్ లో తయారు చేస్తారు?
1) కొచ్చిన్ షిప్ యార్డ్
2) గార్డెన్ రిచ్ వర్క్ షాప్
3) హిందుస్థాన్ షిప్ యార్డ్
4) గోవా షియార్డ్

Answer : 4

37. ‘జల ఉష’ నౌకను ఏ నౌకా కేంద్రం నుంచి ప్రవేశపెట్టారు?
1) మజగావ్ డాక్ షిప్ యార్డ్
2) కొచ్చిన్ షిప్ యార్డ్
3) హిందుస్థాన్ షిప్ యార్డ్
4) గోవా షిప్ యార్డ్

Answer : 3

38. కింది వాటిలో ‘యుద్ధ నౌకల సర్వీసింగ్’ ఎక్కడ చేస్తారు?
1) గార్డెన్ రిచ్ వర్క్ షాప్
2) గోవా షిప్ యార్డ్
3) మజగావ్ డాక్ షిప్ యార్డ్
4) కొచ్చిన్ షిప్ యార్డ్

Answer : 1

39. చెన్నై ఓడరేవుకు సహకారంగా దీన్ని ఏర్పాటు చేశారు?
1) పారాదీప్
2) ఎన్నోర్
3) ట్యుటికోరిన్
4)పో బ్లెయిర్

Answer : 2

40. ముంబై ఓడరేవు నుంచి ప్రధానంగా ఏ
ఉత్పత్తిని ఎగుమతి చేస్తారు?
1) కాటన్ టెక్స్ టైల్స్
2) పెట్రోలియం ఉత్పత్తులు
3) ఇనుప ఖనిజం
4) సుగంధ ద్రవ్యాలు

Answer : 2

41. దేశంలో 1620 కి.మీ. పొడవుతో అలహా బాద్ – హల్దియా జాతీయ జల మార్గం ఏ నదిపై ఉంది?
1) బ్రహ్మపుత్ర
2) గంగా
3) తపతి
4)గోదావరి

Answer : 2

42. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న సాదియా – దుబ్రి జాతీయ జల మార్గం పొడవు ఎంత?
1) 1000 కి.మీ.
2) 995 కి.మీ.
3) 891 కి.మీ.
4) 623 కి.మీ.

Answer : 3

43. దేశం మొత్తం జల రవాణాలో 25% రవాణా ఏ ఓడరేవు నుంచి జరుగుతోంది?
1) విశాఖపట్నం
2) కాండ్ల
3) చెన్నై
4) ముంబై

Answer : 4

44. దేశంలో తొలి కార్పొరేట్ భారీ ఓడరేవు ఏది?
1) పారాదీప్
2) ఎన్నోర్
3) చెన్నై
4) నవసేవ

Answer : 2

45. దేశంలోని మధ్యతరహా ఓడరేవులు, వాటి రాష్ట్రాలకు సంబంధించి జతపరచండి.
జాబితా -1 జాబితా – II
i) పోరుబందర్ a) కేరళ
ii) రత్నగిరి b) మహారాష్ట్ర
iii) కొజికోడ్ c) తమిళనాడు
iv) నాగపట్నం d) గుజరాత్
1) i-d, ii-a, iii-b, iv-c
2) i-d, ii-c, iii-a, iv-b
3) 1-c, ii-d, iii-b, iv-a
4) i-d, ii-b, iii-a, iv-c

Answer : 4

46. కింది వాటిలో హల్దియా ఓడరేవు దేనికి అనుబంధంగా ఉంది?
1) పారాదీప్
2) చెన్నై
3) కోల్‌కతా
4) కాండ్ల

Answer : 3

47. చెన్నై ఓడరేవుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇది విదేశీ సముద్ర వ్యాపారంలో 15% వాటా కలిగి ఉంది
2) దేశంలో రెండో పెద్ద ఓడరేవు
3) ‘ఓల్డెస్ట్ మ్యా న్ మేడ్ ఓడరేవు
4) పైవన్నీ సరైనవే

Answer : 4

48. ‘బంకింగ్ హామ్ కాలువ’ ఏయే రాష్ట్రాల మధ్య ఉంది?
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
4) తెలంగాణ, మహారాష్ట్ర

Answer : 3

49. సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ఏయే చానళ్లను కలుపుతోంది?
1) మన్నార్, కోకో చానల్
2) పాక్ జలసంధి, కోకో చానల్
3) పాక్ జలసంధి, మన్నార్ జలసంధి
4) పైవేవీకావు

Answer : 3

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now