పోటి పరీక్షల ప్రత్యేకం భారతదేశ చరిత్ర

పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు ముందుగా సిలబస్ పైన పట్టు పెంచుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్షకు సంబంధించిన సిలబస్ ఎలా ఉంది, ఏ టాపిక్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనే అంశాన్ని గమనించాలి. ముఖ్యంగా భారత దేశ చరిత్ర, పాలిటి, అర్థ శాస్రం, మరియు సంబంధిత రాష్ట్ర చరిత్ర సమకాలీన అంశాలు చాలా ముఖ్యమైనవి.

మా వెబ్ సైట్ లో మీకు కావలసిన సమాచారం , అంతే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన మెటీరియల్ అందిస్తున్నాము మరియు పేద విద్యార్థుల కొరకు కోచింగ్ కి ఆర్థిక స్తోమత లేక వెళ్లలేని విద్యార్థులకు YouTube lo – సంబంధిత అంశాలపైన బోధించడం జరుగుతుంది.


Candidates who are ready for exams should be able to grip the syllabus first. First of all, what is the syllabus for the competitive exam that we are preparing, and the topic of what is coming from the topic. Particularly important in the history of Indian history, polytechnic, semantic, and related state history are the most important.

The information you need on our web site, as well as the material for all the subjects, and teaching you on YouTube lo-related topics for students who can not afford financially coaching for poor students.