Indian History Mock Test – 2 in Telugu
భారతదేశ చరిత్ర || Indian History Mock Test - 2
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
భారతదేశ చరిత్ర || Indian History Mock Test – 2
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
బెంగాల్లో బ్రిటీష్వారిని మొదటగా ధిక్కరించినది ఎవరు?
Correct
Incorrect
-
Question 2 of 45
2. Question
క్రీ.శ. 1768లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ‘భూదాహక విధానం’ను అవలంభించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 3 of 45
3. Question
ఈ కింది వారిలో ‘రాయిజ్ – ఆల్ -ముస్లీమీన్’ అనే బిరుదుతో గౌరవింపబడినది ఎవరు?
Correct
Incorrect
-
Question 4 of 45
4. Question
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ జిల్లా వాస్తవ్యుడు?
Correct
Incorrect
-
Question 5 of 45
5. Question
బాలాకోట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 6 of 45
6. Question
‘మీ సార్వభౌమత్వం నామమాత్రమైనది, మిమ్ములను రాజు అని వ్యవహరించడము మర్యాద కొరకు మాత్రమే’ అని చెప్పి ‘నజర్’ అర్పించే సమయంలో లేచి నిలబడడం మానేసిన బ్రిటీష్ ప్రతినిధి ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 45
7. Question
‘జౌద్’ రాజ్యానికి మొదటి చీఫ్ కమిషనర్గా నియమి తులైనది ఎవరు?
Correct
Incorrect
-
Question 8 of 45
8. Question
క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇచ్చింది?
Correct
Incorrect
-
Question 9 of 45
9. Question
ఝాన్సీ రాజ్యంలో ఎవరి ప్రేరణపై సిపాయిలు బ్రిటీష్ వారిపై తిరగబడి లక్ష్మీబాయిని రాణిగా ప్రకటించింది?
Correct
Incorrect
-
Question 10 of 45
10. Question
బక్రీద్ పండుగలో గోవులను వధించకూడదని నిషేధ ఉత్తర్వులు ఇచ్చిన మొగల్ రాజు ఎవరు?
Correct
Incorrect
-
Question 11 of 45
11. Question
మహారాష్ట్ర రాజ్య పతాకాన్ని ‘అట్టాక్ నుండి కావేరి’ వరకూ కొనిపోయిన పీష్వా వంశంలోని వారు ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 45
12. Question
కలకత్తా పురపాలక సంస్థ ఎప్పుడు స్థాపితమైంది?
Correct
Incorrect
-
Question 13 of 45
13. Question
పట్టణాన్ని గమనిస్తూ వీధులలోనూ జాతరలోనూ భద్రత నేర్పరచడం, దొంగలను పట్టి విచారణకు తేవడం ఎవరి ప్రధాన విధి?
Correct
Incorrect
-
Question 14 of 45
14. Question
ఈ కింది వారిలో ‘పోర్చుగీసు సంకర జాతులు’ ఎవరు?
Correct
Incorrect
-
Question 15 of 45
15. Question
ఈ కింది వారిలో భారతదేశంలో మొట్టమొదటి నౌకా నిర్మాతగా పేరుగాంచిన వారు ఎవరు?
Correct
Incorrect
-
Question 16 of 45
16. Question
‘అలెగ్జాండర్ కంపెనీ’ వారు ‘హిందూస్తాన్ బ్యాంక్’ ను ఎప్పుడు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 17 of 45
17. Question
పంచవార్షిక గుత్త విధానాన్ని ఆరంభించిన బ్రిటీష్ అధికారి ఎవరు?
Correct
Incorrect
-
Question 18 of 45
18. Question
ఈ కింది వారిలో ‘భూములను గుత్తకు తీసుకుని వ్యవసాయం సాగించే వారు ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 45
19. Question
‘సదర్ అమీన్’ పదవి ఎప్పుడు స్థాపితమైంది?
Correct
Incorrect
-
Question 20 of 45
20. Question
‘న్యూటెస్టమెంట్’ అనే బైబిలును ఉర్దూ, పర్షియన్, అరామిక్ భాషల్లోకి తర్జూమా చేసినది ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 45
21. Question
కలకత్తా మదర్సాను 1780లో స్థాపించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 22 of 45
22. Question
1823లో ‘సర్కార్ విద్యాశాఖా సమితి’ని ఏర్పాటు చేసిన తాత్కాలిక గవర్నర్ జనరల్ ఎవరు?
Correct
Incorrect
-
Question 23 of 45
23. Question
‘పచ్చయప్ప కళాశాల’ ఎక్కడ స్థాపించారు?
Correct
Incorrect
-
Question 24 of 45
24. Question
‘కలకత్తా జర్నల్’ పత్రికను స్థాపించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 25 of 45
25. Question
‘బ్రహ్మణ సేవాథి’ అనే పత్రికను ప్రారంభించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 26 of 45
26. Question
‘ఏరియో పజటికా’ను రచించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 27 of 45
27. Question
‘ఉదాంత మార్తాండ’ అనే పేరుతో మొట్టమొదటి సమగ్ర హిందీ వార్తాపత్రిక ఎప్పుడు వెలువడింది?
Correct
Incorrect
-
Question 28 of 45
28. Question
‘ఇండో ఫిలస్’ అనే కలం పేరుతో స్వయంగా వ్యాసాలను పత్రికలలో వెలువడిన బ్రిటీష్ అధికారి ఎవరు?
Correct
Incorrect
-
Question 29 of 45
29. Question
‘ముంబాయి వర్తమాన్’ అనే గుజరాతీ వార పత్రికను ప్రారంభించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 30 of 45
30. Question
ఈ కింది వాటిలో సరైన జత ఏది?
Correct
Incorrect
-
Question 31 of 45
31. Question
ఈ కింది వారిలో ‘గ్రేటర్ బ్రిటన్’ గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
‘శబ్ద కల్పద్రుమ’ మనే విజ్ఞాన సర్వస్వ నింఘటు వును రచించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 33 of 45
33. Question
‘ఆత్మీయ సభ’లో ప్రముఖ ముస్లిం గీతావాద్య ప్రవర్తకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 34 of 45
34. Question
కులతత్వాన్ని ఖండిస్తూ 1877లో ‘జాతిభేద’మనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 35 of 45
35. Question
వివిధ ప్రాంతాలలోని వ్యవసాయశాఖల కార్యక్రమా లను సమన్వయం కల్గించడానికి ‘ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆగ్రికల్చర్’ అనే అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు నియమించింది?
Correct
Incorrect
-
Question 36 of 45
36. Question
‘సమృద్ధమైన బ్రిటీష్ ఇండియా’ గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 37 of 45
37. Question
1863లో ‘మహ్మదీయ సారస్వత సంఘం’ ఎచట స్థాపించారు?
Correct
Incorrect
-
Question 38 of 45
38. Question
1857 విప్లవం ప్రారంభమైనపుడు సయ్యద్ ఆహ్మద్ ఖాన్ ఎక్కడ ఉన్నారు?
Correct
Incorrect
-
Question 39 of 45
39. Question
మహ్మద్ ప్రవక్త ప్రోక్తముల సముదాయంను ఏమనే వారు?
Correct
Incorrect
-
Question 40 of 45
40. Question
ముస్లింలు స్థాపించిన ప్రాచీన విద్యాలయం ఏది?
Correct
Incorrect
-
Question 41 of 45
41. Question
తనను తాను ‘ముతజిలైట్’ అని చెప్పుకున్న ముస్లిం విద్వాంసుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 42 of 45
42. Question
దేశంలో మొదటి గోరక్షణోద్యమం ఎచట ప్రారంభ మయ్యెను?
Correct
Incorrect
-
Question 43 of 45
43. Question
The Science of Religionµ (మతశాస్త్రం) గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 44 of 45
44. Question
‘బాల్య వివాహేర్ దోష్’ పత్రిక ప్రారంభకులు ఎవరు?
Correct
Incorrect
-
Question 45 of 45
45. Question
‘హిందూ మత లేఖలు’ గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
Tags: ancient indian history online test, free online mock test in telugu, indian history by kareem pdf in telugu, indian history for group 2 in telugu, indian history mock test in english, indian history online test in hindi, indian polity test in telugu, polity online test in telugu