INDIAN POLITY – రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ( Salient Features of the Constitution )
రాజ్యాంగ ముఖ్య లక్షణాలు - Indian Polity
Quiz-summary
0 of 9 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
Information
All the Best
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 9 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- Answered
- Review
-
Question 1 of 9
1. Question
భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఈ కింది వాటిలో వేటిని కలుగజేస్తాయి?
ఎ. సంపూర్ణ భారతదేశానికి ఏక పౌరసత్వం
బి. ఖచ్చితమైన సమాఖ్య నమూనా ప్రభుత్వం
సి. దృడ మరియు సరళతల సాటిలేని సమ్మేళనం
ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి ?Correct
Incorrect
-
Question 2 of 9
2. Question
ఈ కింది వారిలో భారత రాజ్యాంగం యొక్క రెండవ షెడ్యూల్ ఎవరికి సంబంధించి నిబంధనలను కలిగి లేదు?
Correct
Incorrect
-
Question 3 of 9
3. Question
భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను ఈ కింది వాటిలో కానిది ఏది?
Correct
Incorrect
-
Question 4 of 9
4. Question
ఈ కింది భారత రాజ్యాంగ షెడ్యూళ్లలో దేనియందు పార్లమెంట్ సభ్యుల, రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్స్, మరియు లోకసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ జీతం మరియు ఇతర భత్యముల ఒక అంశంగా చేర్చబడినవి?
Correct
Incorrect
-
Question 5 of 9
5. Question
5.భారత రాజ్యాంగం అనేది?
ఎ. ఒక లిఖిత రాజ్యాంగం
బి. ఒక అలిఖిత రాజ్యాంగం
సి. ఎక్కువగా భారత ప్రభుత్వ చట్టం, 1935పై ఆధారపడినది.
డి. బ్రిటిష్ పార్లమెంట్ యొక్క ఒక బహుమానంCorrect
Incorrect
-
Question 6 of 9
6. Question
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ను ఈ కింది వ్యాఖ్యలలో ఏ వ్యాఖ్యను సరిగా వివరిస్తుంది?
Correct
Incorrect
-
Question 7 of 9
7. Question
ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది?
Correct
Incorrect
-
Question 8 of 9
8. Question
ఈ కింది వాటిరి జతపరచండి
1. ప్రాథమిక హక్కులు ఎ. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2. ప్రాథమిక విధులు బి. పూర్వపు సోవియట్ యూనియన్
3. పార్లమెంటరీ వ్యవస్థ సి. యునైటెడ్ కింగ్డమ్
4. అత్యవసర పరిస్థితి డి. జర్మనీCorrect
Incorrect
-
Question 9 of 9
9. Question
ఈ కింది వాటిని జతపరచంది.
భారతరాజ్యాంగ యొక్క షెడ్యూల్, విషయం
1. తొమ్మిద షెడ్యూల్ ఎ. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలు
2. పదవ షెడ్యూల్బి . B.భూసంస్కరణల శాసనాలకు సంబంధించిన నిబంధనలు
3. పదకొండవ షెడ్యూల్ C. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన నిబంధనలు
4. ఆరవ షెడ్యూల్డి D. పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హతలకు సంబంధించిన నిబంధనలుCorrect
Incorrect
One Comment