అంతరాష్ట్ర & అత్యవసర నిబంధనలు || Interstate & Emergency Regulations Indian Polity Model Practice Bits Online Test

అంతరాష్ట్ర & అత్యవసర నిబంధనలు

All the Best….


నిబంధన 356 కింద రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో చెల్లుబాటులో ఉండు అత్యధికాలం?
1. 4 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 2 సంవత్సరాలు
4. ఒక సంవత్సరం

 

ఎస్.ఆర్. బొమ్మయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు విశాల భావంలో భారత రాజ్యాంగ ఏ నిబంధనకు సంబంధించినది?
1. నిబంధన 29
2. నిబంధన 32
3. నిబంధన 353
4. నిబంధన 356

 

జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో, రాష్ట్ర జాబితాలో పొందపరిచబడిన అంశముపై పార్లమెంట్ చేసిన శాసనం, ఈ కింది ఏ పరిస్థితులలో అమలు నిలిపి వేయబడును?
1. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపివేసిన తర్వాత సంవత్సర కాలం గడిచిన అనంతరం.
2. పార్లమెంట్ ద్వారా తొలగించినపుడు
3. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపి వేసిన తర్వాత ఆరు నెలలు కాలవ్యవధి గడించిన అనంతరం
4. అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రయోగం నిలిపి వేయబడినప్పుడు

 

భారత రాజ్యాంగ నిబంధన 256కు లోబడి కేంద్రము ద్వారా జారీ చేయబడిన పాలన నిర్దేశాలను రాష్ట్రము అమలు పరచనప్పుడు?
1. రాష్ట్రపతి, రాజ్యాంగ నిబంధన 352కు లోబడి అత్యవసర పరిస్థితి విధించవచ్చును.
2. పార్లమెంట్, రాష్ట్రముకు చెప్పిన నిర్దేశమును నిర్వహించమని బలవంతం చేయవచ్చును.
3. గవర్నర్, రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు
4. రాష్ట్రపతి, రాష్ట్రములో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయిందని భావించవచ్చును