Shine India July Month Current Affairs Magazine – July 3rd Week Current Affairs in Telugu

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన తాజా తీర్పును గుర్తించండి.
1. బరిలో ఒకే అభ్యర్థి ఉంటే “నోటా” ఉండదు
2. ఒక అభ్యర్థి రెండుచోట్ల పోటీ చెయ్యొచ్చు
3. అభ్యర్థి కనీస డిపాజిట్ ధర పెంపు
4. అభ్యర్థికి కరోనా వస్తే ఓటింగ్ కు అనర్హుడు

Answer : 1

భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో SBI ప్రభుత్వ వాటా కలిగి ఉంది.
1. 58%
2. 61%
3. 70%
4. 83%

Answer : 2

ఇటీవల ఏదేశం రూపొందించిన “అల్ అమాల్” ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
1. ఉక్రెయిన్
2. ఈజిప్టు
3. టర్కీ
4. UAE

Answer : 4

2020 ఏప్రిల్ నాటి భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏ బ్యాంకు అత్యధిక శాతం ప్రభుత్వ వాటా కలిగి ఉంది.
1. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
2. PNB
3. యూకో బ్యాంక్
4. Union Bank

Answer : 1

అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సి ఇప్పటిదాకా ఎన్నిసార్లు గోల్డెన్ ఫుట్ బాలను గెలుచుకున్నాడు.
1. 5 సార్లు
2. 6 సార్లు
3. 4 సార్లు
4. 7 సార్లు

Answer : 2

ఫుట్ బాల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికిచ్చే గోల్డెన్ బాలను రద్దుచేశారు. అయితే ఈ బాలు ఏ దేశానికి చెందిన ఫుట్ బాల్ మ్యాగజైన్ 1956లో ప్రవేశపెట్టింది
1. బ్రెజిల్
2. స్వట్జర్లాండ్
3. ప్రాన్స్
4. జర్మనీ

Answer : 3

ప్రముఖ విమానయాన సంస్థ “ఇండిగో” కరోనా సంక్షోభంతో ఎంతశాతం ఉద్యోగులు “లేఆఫ్” ను ప్రకటించింది.
1. 8%
2. 10%
3. 15%
4. 20%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ స్థిరాస్థిరంగ నియంత్రణ సంస్థ (రెరా)కు నూతన అధికారిగా ఎవరు నియమితుల్యయ్యారు.
1. V.మోహన్ కుమార్
2. K.శ్యామ్ భూషణ్
3. P.ప్రసాద్
4. K.సత్యనారాయణ

Answer : 1

భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ లో ఎన్నవ స్థానంలో నిలిచాడు
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం

Answer : 1

తొలిసారిగా గోల్డెన్ ఫుట్ బాల్ ను అందుకున్న ఆటగాడిని గుర్తించండి.
1. పీలే
2. స్టాన్లీ మాథ్యూస్
3. డిగో మారడోనా
4. ఫ్రాన్సిస్ గేల్

Answer : 2

ఇటీవల ఏ ప్రముఖ సంస్థ 75% తమ ఉద్యోగులను ఇంటినుండే పనిచేయించాలని నిర్ణయించింది.
1. గూగుల్
2. విప్రో
3. Infosys
4. IBM

Answer : 4

భారతదేశంలో స్థిరాస్తి వ్యాపారాభివృద్ధికి సంబంధించి Economic Times కధనం ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) 2019-20లో FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) నిర్మాణాభివృద్ధిలోకి 617 మిలి $ వచ్చాయి
బి) 2018-19తో పోలిస్తే, 2019-20లో నిర్మాణాల్లో FDIలు పెరిగాయి
సి) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మితమైన స్థిరాస్థి ప్రాజెక్టులో 100% FDIలకు అనుమతినివ్వనుంది
డి) ప్రస్తుతం కేంద్రం నిర్మాణరంగంలో 50% మాత్రమే FDIలకు అనుమతి మంజూరు చేస్తోంది?
1. బి మాత్రమే
2. సి&డి
3. డి మాత్రమే
4. ಎ&ಬಿ

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి పరిశ్రమను బలోపేతం చేయడం కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది
1. తిరుమల
2. అమూల్
3. విశాఖ
4. విజయ

Answer : 2

ఆకర్ ఫర్డ్ సంస్థ తొలిదశ కరోనా ప్రయోగకాలు సానుకూలతను నమోదు చేశాయి. ఇందులో వాలంటీర్లలో అత్యంత కీలకమైన ఏ సెలక్స్ క్రియీ శీలకంగా మారాయి.
1. L సెల్స్
2. B సెల్స్
3. T సెల్స్
4. S సెల్వ

Answer : 3

కరూర్ వైశ్యా బ్యాంక్ యొక్క ఎండి & సిఇఒగా నియమించబడిన వ్యక్తి పేరు పెట్టండి.
1) అరుణ్ సింఘాల్
2) పివిఎస్ సూర్యకుమార్
3) షాజీ కెవి
4) రమేష్ బాబు బోడు

Answer : 4

కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రి (MoS I / C) రాజ్ కుమార్ సింగ్ భారతదేశం యొక్క 1 వ పబ్లిక్ EV (ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్ ప్లాజాను ఏ రాష్ట్రం / యుటి వద్ద ప్రారంభించారు?
1) పశ్చిమ బెంగాల్
2) బీహార్
3) గుజరాత్
4) న్యూ Delhi

Answer : 4

కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (సిపిఎ), 2019 ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది?
1) జూలై 20, 2020
2) జూన్ 30, 2020
3) జూలై 1, 2020
4) ఆగస్టు 15, 2020

Answer : 1

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు?
1) విపి సింగ్ బద్నోర్
2) దినేశ్వర్ శర్మ
3) ప్రఫుల్ పటేల్
4) కిరణ్ బేడి

Answer : 4

‘వన్-స్టాప్ షాప్’ పథకాన్ని (జూలై 2020) ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) హర్యానా
4) పంజాబ్

Answer : 2

రైస్” అనే చొరవ కోసం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌తో ఏ పిఎస్‌యు భాగస్వామ్యం కలిగి ఉంది?
1) స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎస్‌ఇటిసి)
2) యునైటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (యుఇఐఎల్)
3) ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్)
4) హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఇసిఎల్)

Answer : 3

మనోదర్పాన్ చొరవను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) మానవ వనరుల అభివృద్ధిమంత్రిత్వ శాఖ
3) గిరిజన వ్యవహారాలమంత్రిత్వ శాఖ
4) వాణిజ్య, పరిశ్రమల

Answer : 2

దీర్ఘకాలిక బకాయిల రికవరీ కోసం వన్-టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ‘సమాధన్ సే వికాస్’కు ఏ రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) హర్యానా
4) పంజాబ్

Answer : 3

దేశీయ పౌర విమానయాన పరిశ్రమ (జూలై 2020) లో ప్రతిపాదనల సహాయం మరియు క్లియరెన్స్ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్ (ఐసిసి) కి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) గార్గికౌల్
2) సతీష్ రెడ్డి
3 ) సంజీవనీ కుట్టి
4) అంబర్ దుబే

Answer : 4

ఏ పర్యావరణ సున్నితమైన జోన్ (జూలై 2020) యొక్క జోనల్ మాస్టర్ ప్లాన్‌కు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది?
1) సుల్తాన్‌పూర్ ఎకో-సెన్సిటివ్ జోన్
2) భిందవాస్ ఎకో-సెన్సిటివ్ జోన్
3) భాగీరథి ఎకో-సెన్సిటివ్ జోన్
4) బర్నవపర ఎకో-సెన్సిటివ్ జోన్

Answer : 3

రైతుల కోసం ‘ఇ-కిసాన్ ధన్’ యాప్‌ను ప్రారంభించిన బ్యాంకును కనుగొనండి.
1) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
2) ఐడిబిఐ బ్యాంక్
3) ఆర్‌బిఎల్ బ్యాంక్
4) ఐసిఐసిఐ బ్యాంక్

Answer : 1

ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 యొక్క 22 వ ఎడిషన్‌ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది?
1) కువైట్
2) ఫ్రాన్స్
3) ఖతార్
4) రష్యా

Answer : 3

భారతదేశం వెలుపల ప్రపంచంలోని 1 వ యోగా విశ్వవిద్యాలయం (వివేకానంద యోగా విశ్వవిద్యాలయం) ఏ నగరంలో ఉంది?
1) లాస్ ఏంజిల్స్
2) కాన్బెర్రా
3) రోమ్
4) లండన్

Answer : 1

ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైలు నెట్‌వర్క్ ద్వారా ఏ సంవత్సరానికి అనుసంధానించాలని భారత రైల్వే ప్రణాళిక చేసింది?
1) 2020
2) 2023
3) 2024
4) 2021

Answer : 2

జూలై 2020 లో ఏ దేశంలోని 61 ద్వీపాలకు భారత్ అవుట్డోర్ ఫిట్నెస్ పరికరాలను అప్పగించింది?
1) బంగ్లాదేశ్
2) హాంకాంగ్
3) థాయిలాండ్
4) మాల్దీవులు

Answer : 4

యుకె ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుకెఐబిసి) యుకె & ఇండియా మధ్య స్థిరమైన వ్యాపారం కోసం ఏ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) గుజరాత్
2) పంజాబ్
3) మహారాష్ట్ర
4) పశ్చిమ బెంగాల్

Answer : 3

ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ బోర్డు సభ్యులను నియమించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేసిన సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ కన్వీనర్ ఎవరు?
1) సుఖ్‌బీర్ సింగ్ సంధు
2) దీపక్ పరేఖ్
3) గిరీష్ చంద్ర చతుర్వేది
4) సంజయ్ మిత్రా

Answer : 1

2021 పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1) రష్యా
2) హంగేరి
3) జార్జియా
4) సెర్బియా

Answer : 4

ఇటీవల కన్నుమూసిన విద్యాబెన్ షా పద్మశ్రీ గ్రహీత (1992) ఏ రంగంలో ఉన్నారు?
1) సైన్స్ & ఇంజనీరింగ్
2) మెడిసిన్
3) క్రీడలు
4) సోషల్ వర్క్

Answer : 4

మిలిటరీ ఇంటర్-ఆపరేబిలిటీని పెంచడానికి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎంఎల్‌ఎస్‌ఎ) కోసం జూన్ 2020 లో ఏ దేశం భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) సింగపూర్
2) యునైటెడ్ స్టేట్స్
3) జపాన్
4) ఆస్ట్రేలియా

Answer : 4

క్రికెట్ రేటింగ్ సంస్థ వివిధ రాష్ట్రాల “రుణ-GSDP” వివరాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) ఆంధ్రప్రదేశ్ రుణ- GSDP నిష్పత్తి 34.6% గా ఉంది
బి) 14వ ఆర్థిక సంఘ సిఫారసుల ప్రకారం రుణ-GSDP నిష్పత్తి 25% వరకే ఉండాలి
సి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాల విషయంలో దేశంలో 2వ స్థానంలో ఉంది
డి) తెలంగాణ ప్రభుత్వం రుణాల విషయంలో దేశంలో 14వ స్థానంలో ఉంది
1. బి&డి
2. బి మాత్రమే
3. ఎ&డి
4. సి మాత్రమే

Answer : 4

బ్యాంకులకు గాను 2426 కంపెనీలు ఎన్ని కోట్ల రూపాయలను ఎగవేసినట్లు వెల్లడించింది.
1. 1,47,350 కో ||రూ.
2. 2,08,319 కో ||రూ
3. 1,20,215 కో ||రూ.
4. 2,15,310 కో ||రూ.

Answer : 1

క్రెడిట్ రేటింగర్స్ సంస్థ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీల విలువ ఎన్ని కోట్ల రూపాయలకు చేరింది.
1. 38,215 కో ||రూ.
2. 49,442 కో ||రూ.
3. 53,516 కో ||రూ.
4. 63,218 కో || రూ.

Answer : 2

ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సేవల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ కంపెనీకి
గోల్డెన్ పీకాక్ అవార్డ్ లభించింది.
1. రాజమండ్రి పేపర్ మిల్
2. కోస్టల్ ప్రాజెక్ట్
3. అమర్ రాజా బ్యాటరీస్ |
4. Sree City

Answer : 3

తెలుగు నాటనాకర్త, ప్రముఖ నవలాకారుడు రవిశాస్త్రి పురస్కారం ఈ సంవత్సరం ఎవరికి లభించింది.
1. వరవరరావు
2. చింతకింది శ్రీనివాసరావు |
3. మల్లెల సుబ్బరాయచౌదరి
4. బుడితా.భీమన్న

Answer : 2

ఉద్దేశపూర్వక బ్యాంక్ రుణ ఎగవేతదారుల్లో ఏ ప్రైవేట్ సంస్థ అత్యధికంగా రుణాన్ని ఎగవేసింది.
1. రే ఆగ్రోలిమిటెడ్
2. నక్షత్ర బ్రాండన్
3. విన్సయ్ డైమండన్
4. గీతాంజలి జెమన్

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో ఆ సంస్థకు నోటీసులిచ్చింది.?
1. ఆరోగ్యసేతు
2. టెలిగ్రామ్
3. ట్విట్టర్
4. ఫేస్ బుక్

Answer : 3

ఆల్జీబ్రాలో పేరుమోసిన భారతీయ గణిత శాస్త్రజుడు ఇటీవల కన్నుమూశారు. ఆయన పేరును గుర్తించండి.
1. V.కృపాలాల్
2. C.S.శేషాద్రి
3. T.సుందరన్
4. G. జ్ఞానేశ్వర్

Answer : 2

ఉద్దేశపూర్వక ఎగవేతల వల్ల నష్టపోయిన ప్రభుత్వ బ్యాంకుల్లో ఏ బ్యాంక్ తొలిస్థానంలో నిలిచింది.
1. ఇండియన్ బ్యాంక్
2. యూనియన్ బ్యాంక్
3. HDFC
4. SBI

Answer : 4

ఇటీవల కరోనా అనంతరం 3TC క్రికెట్ సాలిడరీ కప్లో క్రికెట్‌ను ప్రారంభించింది.
1. దక్షిణాఫ్రికా
2. ఆస్ట్రేలియా
3. న్యూజిలాండ్
4. వెస్టిండీస్

Answer : 1

ప్రసిద్ధ కార్ రేసర్ లూయీస్ హామిల్టన్ తన కెరీర్ లో హంగేరి గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సేషన్తో కలిపి ఎన్నవ పోల్ ను ఇప్పటిదాకా సాధించాడు.
1. 80
2. 150
3. 90
4. 100

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పధకం క్రింద ఎన్ని ఇళ్ళను కేంద్రం మంజూరు చేసింది
1. 2 లక్షలు
2. 1.5 లక్ష
3. 3 లక్షలు
4. 2.5 లక్షలు

Answer : 1

20 నిమిషాల్లోనే కరోనాను గుర్తించే రక్తనమూనా పరీక్షను ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు
1. జర్మనీ
2. న్యూజిలాండ్
3. అమెరికా
4. ఆస్ట్రేలియా

Answer : 4

టిక్ టాక్ బ్యాన్ అనంతరం భారతదేశంలో ఏ స్వదేశీ APP 50 లక్షలకు పైగా డౌన్ లోడ్లను సాధించింది.
1. సయానా
2. మిత్ర
3. జోష్
4. చింగారీ

Answer : 3

ఇటీవల ఏ దేశంలో తాజాగా 2.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యా యి
1. ఇరాన్
2. ఇరాక్
3. మాల్దీవులు
4. సెర్బియా

Answer : 1

కేంద్ర జనగణనశాఖ భారత్ లో మాతృమరణాల గురించి 2016-18 సంవత్సర తాజా గణాంకాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) 2015-16తో పోలిస్తే 2016-18లో మాతృమరణాల సంఖ్య 7.37% తగ్గింది
బి) అతితక్కువ మాతృమరణాలతో కేరళ తొలిస్థానంలో నిలిచింది.
సి) ఆంధ్రప్రదేశ్ మాతృమరణాలలో 5వ స్థానంలో నిలిచింది.
డి) అతి ఎక్కువ మాతృమరణాలు మహారాష్ట్రలో అధికంగా జరుగుతున్నాయి
1. బి&సి
2. బి మాత్రమే
3. ಎ&ಬಿ
4. డి మాత్రమే

Answer : 4

Wheel Chair మీద ఉంటూ చదువుకుని ప్రతిష్టాత్మక “ఆకక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి ఎంపికైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మహిళను గుర్తించండి. .
1. ప్రతిష్ఠదేవేశ్వర్
2. విజ్ఞాన్ కృతి
3. స్వప్నా దత్
4. రేణు అతిది

Answer : 1

రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లాక్ డౌన్ సమయంలో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ళు ఎంతశాతం మేర తగ్గినట్లు ప్రకటించింది.
1. 60%
2. 45%
3. 63%
4. 58%

Answer : 3

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ను ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒకప్పటి డెక్కన్ చార్జెర్స (IPL) జట్టుకు చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది.
1. 4000 కో ||రూ.
2. 6000 కో ||రూ.
3. 4800 కో ||రూ.
4. 5300కో ||రూ.

Answer : 3

భారత్ కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లరూపాయలతో గ్రామీణ స్వచ్ఛ భారత్-2 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
1. 2,36,216 కో ||రూ.
2. 1,50,216 కో ||రూ.
3. 1,40,881 కో ||రూ.
4. 1,06,518 కో ||రూ.

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా షెడ్యూల్డ్ SCల అభ్యున్నతికోసం ప్రస్తుత ఆర్ధిక కోస్ట్ సంవత్సరం 2020-21 ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది.
1. 20386 కో ||రూ.
2. 10218 కో||రూ.
3. 13218 కో ||రూ.
4. 15735 కో ||రూ.

Answer : 4

భారతదేశంలో మెడికల్ ఆక్సిజన్ వినియోగం ఏప్రిల్ & జూలై మధ్యకాలంలో ఎంత శాతం పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
1. 75%
2. 67%
3. 90%
4. 50%

Answer : 2

HCL కంపెనీ బాధ్యతలను త్వరలో శివనాడర్ రాజీనామా అనంతరం ఎవరు స్వీకరించనున్నారు.
1. దేవి నాడార్
2. రోషిణి నాడార్
3. స్వప్నా నాడార్
4. ఊర్వశి నాడార్

Answer : 2

అమెరికా CDC అధ్యయనం ప్రకారం కొవి’ 3 లక్షణాలను ప్రధానంగా చెప్పింది. ఈ జాబితాకు చెందని లక్షణాన్ని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.? –
1. శ్వాసలో ఇబ్బంది
2. జ్వరం
3. దగ్గు
4. వాసన కోల్పోవడం

Answer : 4

ఇటీవల చైనా ప్రభుత్వం ఏదేశంతో 400 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఒప్పందాన్ని చేసుకుంది.
1. ఇరాన్
2. ఇరాక్
3. పాలస్తీనా
4. స్పెయిన్

Answer : 1

BCCI-IPL (ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్)ను ఏదేశంలో జరపాలని భావిస్తోంది.
1. న్యూజిలాండ్
2. శ్రీలంక
3. ఆస్ట్రేలియా
4. UAE

Answer : 4

భారత ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ దేశ వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లపై కొవాక్టిన్ (కరోనా ఔషధం) ప్రయోగాన్ని ప్రారంభించింది.
1. 525
2. 375
3. 400
4. 273

Answer : 2

భారత కేంద్రం హోంశాఖ 2019 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంత పోలీస్ స్టేషన్ ను ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తించింది.
1. జీలుగు మిల్లి
2. బావాజీగూడెం
3. ధర్మవరం
4. ఇచ్చాపురం

Answer : 1

ప్రస్తుత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఎవరు?
1) బలరామ్ భార్గవ
2) రాజీవ్ గార్గ్
3) కె విజయరాగవన్
4) విజి సోమాని

Answer : 4

ఇటీవల వార్తల్లో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) కేరళ

Answer : 4

మహిళలు మరియు పిల్లలకు సైబర్స్పేస్ సురక్షితంగా ఉండటానికి ఏ రాష్ట్ర పోలీసులు వర్చువల్ అవేర్నెస్ క్యాంపెయిన్ ‘సైబర్’ ను ప్రారంభించారు?
1) తెలంగాణ
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) పశ్చిమ బెంగాల్

Answer : 1

చిలీ యొక్క మూలధనం మరియు కరెన్సీ ఏమిటి?
1) శాంటియాగో & పెసో
2) బ్యూనస్ ఎయిర్స్ & పెసో
3) సుక్రే & డాలర్
4) క్విటో & యూరో

Answer : 1

ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం జూలై 15 ను విద్యా అభివృద్ధి దినంగా జరుపుకుంది?
1) ఎం. కరుణానిధి
2) జె.జయలలిత
3) కె.కమరాజ్
4) ఎపిజె అబ్దుల్ కలాం

Answer : 3

అండమాన్ & నికోబార్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు?
1) దేవేంద్ర కుమార్ జోషి
2) దినేశ్వర్ శర్మ
3) ప్రఫుల్ పటేల్
4) కిరణ్ బేడి

Answer : 1

భారతదేశం యొక్క 1 వ పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది?
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం
4) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

Answer : 4

మలబార్ నావికాదళ వ్యాయామంలో భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ మరియు ఏ ఇతర దేశం ఉన్నాయి?
1) చైనా
2) జపాన్
3) మయన్మార్
4) బంగ్లాదేశ్

Answer : 2

భారత రైల్వే తన మొట్టమొదటి ప్రత్యేక పార్శిల్ రైలును ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుండి పొడి మిరపకాయలను ఏ దేశానికి రవాణా చేస్తుంది?
1) బంగ్లాదేశ్
2) చైనా
3) మయన్మార్
4) నేపాల్

Answer : 1

భారతదేశం యొక్క 1 వ ట్రాన్స్-షిప్పింగ్ హబ్ ఏ పోర్టులో అభివృద్ధి చెందుతోంది?
1) పరదీప్ పోర్ట్
2) చెన్నై పోర్ట్
3) కొచ్చిన్ పోర్ట్
4) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్

Answer : 3

తొలిదశ కరోనా టీకా ప్రయోగాలలో ఇటీవల ఏ యూనివర్శిటీ పరిశోధకులు తయారు చేసిన టీకా కరోనా నుండి రెట్టింపు రక్షణ లభిస్తున్నట్లు వెల్లడించింది.
1. కేంబ్రిడ్జ్ వర్శిటీ
2. ఆకన్ ఫర్డ్ వర్శిటీ
3. యేల్ వర్శిటీ
4. న్యూయార్క

Answer : 2

మురుగు కాల్వలు, మ్యాన్ హెలను శుభ్రం చేసే బందికూట్ అనే యంత్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది.
1. హర్యా నా
2. తమిళనాడు
3. గోవా
4. మహారాష్ట్ర

Answer : 2

ఇటీవల భారతదేశంలోని ఏ ప్రముఖ వర్శిటీ కరోనా రోగులకు చికిత్సనందించేందుకు ఇంక్యుబేటేడ్ స్టార్టప్ “పోర్టబుల్ ఆసుపత్రి”ని రూపొందించండి.
1. IIT మద్రాస్
2. IISC
3. IIT బొంబాయి
4. NIT-అరుణాచల్ ప్రదేశ్

Answer : 1

భారత వ్యవసాయ పరిశోధనామండలి (ICAR) ప్రధానం చేసే ప్రతిష్టాత్మక “చరణ్ సింగ్” పురస్కారానికి ఇటీవల ఏ తెలుగు వ్యక్తి ఎంపిక అయ్యారు.
1. A.హరికృష్ణ
2. G.శ్యామ్ సుందర్
3. M.రాజగోపాల్
4. C.కనకయ్య

Answer : 1

భారత ప్రధాని మోడీ ఇటీవల తిరువళ్ళువార్ అనే ప్రసిద్ధ తమిళకవి రాసిన ఏగ్రంధాన్ని ప్రశంసించారు.
1. తిరువణామలయన్
2. తిరువళ్ళువారన్
3. తిరుక్కురళ్
4. తిరుకుర్తాళం

Answer : 3

బయో సెక్యూర్ బబుల్ నిబంధనను అతిక్రమించినందుకు వెస్టిండీస్ – ఇంగ్లాండ్ టెస్టులో ఏ ఆటగాడిపై ఒక టెస్ట్ ని షేధం విధించారు.
1. రిచర్డ్ డ్వార్
2. షాన్ టెయిట్
3. విన్సెంట్ ఫెరీరా
4. జోయా ఆర్చర్

Answer : 4

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 6 జిల్లాలకు అదనంగా విస్తరించింది. ఈ జిల్లాల జాబితాకు చెందని జిల్లాను గుర్తించండి.?
1. విశాఖపట్నం
2. కర్నూలు
3. కడప
4. అనంతపురం

Answer : 4

నైట్ ప్రాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఇళ్ళధరల విషయంలో ఏనగరంలో అత్యధిక తగ్గుదల శాతం నమోదైంది.
1. ముంబాయి
2. Delhi
3. అహ్మదాబాద్
4. కోల్ కతా

Answer : 2

దేశీయ రేటింగ్ సంస్థ ఇక్రా 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు ఎంత శాతం క్షీణత నమోదు చేస్తుందని అంచనా వేసింది.
1. -5.8%
2. -6.3%
3. – 8.3%
4. -9.5%

Answer : 4

ఇటీవల ఏ ప్రముఖ మాజీ క్రికెటర్ కరోనా అనుమానాలతో క్వారంటైన్ లోకి వెళ్ళడం జరిగింది.
1. రాహుల్ ద్రావిడ్
2. VVS లక్ష్మణ్
3. సౌరభ్ గంగూలీ
4. సచినా

Answer : 3

కరోనా అనంతరం చైనా ఆర్థిక వ్యవస్థ GDP రేటు 2వ త్రైమాసికంలో ఎంతశాతం వృద్ధి నమోదు అయ్యింది
1. 4.2%
2. 2.9%
3. 3.2%
4. 2.8%

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీక్రింద తాజా వాటితో కలిపి ఎన్ని రోగాలకు చికిత్స నందించనుంది.
1. 2300
2. 2200
3. 3200
4. 1700

Answer : 2

భారత ప్రఖ్యాత స్టార్ ప్రింటర్ ద్యుతిచంద్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి
1. హర్యానా
2. బీహార్
3. మహారాష్ట్ర
4. ఒడిషా

Answer : 4

ప్రపంచ పాములదినోత్సవాన్ని ఏతేదీన జరుపుకుంటారు ?
1. జూలై 16
2. జూలై 17
3. జూలై 18
4. జూలై 19

Answer : 1

ఆంధ్రప్రదేశ్ అటవీ సంరక్షణ శాఖ వెల్లడించిన “కింగ్ కోబ్రా” పాముల వివరాల ప్రకారం ఈ క్రింది వివరాలలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) కింగ్ కోబ్రా సంఖ్య ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2వ స్థానంలో ఉంది
బి) ప్రపంచ వ్యాప్తంగా 35వేల రకాల పాములున్నాయి
సి) భారతేదేశంలో 290 కింగ్ కోబ్రాలున్నాయి
డి) ఆంధ్రప్రదేశ్ లో 50 కింగ్ కోబ్రాలున్నాయి
1. ఎ&బి
2. సిమాత్రమే
3. బి&డి
4. ఎ మాత్రమే

Answer : 4

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ జలాశయంపై 5 చోట్ల ఎత్తిపోతల పధకాలు నిర్మించడానికి DPR లు సిద్ధం చేసింది.
1.తుంగభద్ర
2.గుండ్లకమ్మ
3.తమ్మిలేరు
4.గాజులదిన్నె

Answer : 2

భారత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇటీవల ప్రదీప్ సింగ్ అనే క్రీడాకారుడిపై నిషేధాన్ని విధించింది. ఇతడు ఏ ఆటకు చెందిన క్రీడాకారుడు?
1.వెయిట్ లిఫ్టింగ్
2.బాక్సింగ్
3.అథ్లెటిక్స్
4.కబడ్డీ

Answer : 1

2022 FIFA ఫిట్ బాల్ ప్రDASDపంచకప్ ఏదేశంలో జరగనుంది
1.స్పెయిన్
2.ఇటలీ
3.రష్యా
4.ఖతార్

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం నాడు-నేడు నేపధ్యంలో ఎన్ని కోట్ల రూపాయలవరకు సొంతంగానే ఆయుధాలు సేకరణ ప్రక్రియ చేపట్టే అధికారాన్ని త్రివిధ దళాలకు అప్పగించింది. 1. 200 కో||రూ.
2.500 కో||రూ.
3. 300 కో||రూ.
4.400 కో||రూ.

Answer : 3

కరోనా పరీక్షల ఖర్చును గణనీయంగా తగ్గించే “కోరోష్యూర్” అనే టెస్ట్ కిట్ ను ఇటీవల ఏ ప్రముఖ సంస్థకు చెందిన పరిశోధక విద్యార్థులు ఆవిష్కరించారు.
1.IIT చెన్నె
2.IIT ఢిల్లీ
3.IISC
4.IIM అహ్మదాబాద్

Answer : 2

వాటర్ లూ ఇన్స్టిట్యూట్ పరిశోధక బృందం కరోనా నశింపజేసే వైరల్ పూత (కోటింగ్ ను) తయారుచేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంస్థ ఏ దేశంలో ఉంది.
1.కెనడా
2.ఆస్ట్రేలియా
3.దక్షిణాఫ్రికా
4.ఇంగ్లండ్

Answer : 1

1990లో కెన్యాలోని “కెరియోలోయ” ప్రాంతాన్ని ఏ వ్యాధి విజృంభణ ప్రారంభించిన తొలి ప్రదేశంగా చెప్తారు.
1.ఫ్యాబిఫ్లూ
2.ఎయిడ్స్
3.ఎల్లో ఫీవర్
4.మలేరియా

Answer : 3

అమెరికా ప్రభుత్వం ఇటీవల ఏదేశంలో ప్రముఖ వాణిజ్య ప్రాధాన్యతా ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.
1.సింగపూర్
2.హాంగాంగ్
3.దక్షిణకొరియా
4.థాయ్ లాండ్

Answer : 2

“వెనెజెవెలన్ ఈక్వెన్ ఎన్సెఫలిటిస్” అనే వ్యాధి ఏ జీవిద్వారా మనుషులకు వ్యాపించడం జరుగుతుంది.
1. దోమలు
2.ఎలుకలు
3.ఈగలు
4.బొద్దింకలు

Answer : 1

భారతదేశంలో తొలి దివ్యాంగ IAS అధికారి ఇటీవల బొకారో జిల్లా కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేరును గుర్తించండి.
1.సంజీవ్ మిశ్రా
2.కృష్ణ కుమారన్
3.మురళీసేన్
4.రాజేశ్ సింగ్

Answer : 4

కరోనా నుండి కోలుకొనేందుకు ఇటీవల ఏదేశం 110 బిలియన్ యూరోల భారీ ఆర్థిక ప్యాకేజిని ప్రకటించింది.
1.అబుదాబి
2.ఫ్రాన్స్
3. పోలెండ్
4. జమైకా

Answer : 2

University of Washington భారతదేశ జనాభా 2048 నాటికి గరిష్టంగా ఎన్ని కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
1. 160 కోట్లు
2.150 కోట్లు
3. 148 కోట్లు
4. 200 కోట్లు

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు MP స్థానాన్ని ఎన్ని జిల్లాలుగా మార్చాలని భావిస్తోంది.
1.1 జిల్లా
2.2 జిల్లాలు
3. 3 జిల్లాలు
4.4 జిల్లాలు

Answer : 3

కరోనా ఇన్ఫెక్షన్ ను సాధారణ జలుబు స్థాయికి తగ్గించగల సామర్థ్యం “ఫెనో ఫ్రెబేట్” అనే మందుకు ఉందని ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు.
1.ఆస్ట్రేలియా
2.ఇజ్రాయెల్
3.ప్రాన్స్
4.న్యూజిలాండ్

Answer : 2

ICE తాజాగా టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ ల భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఎన్నవ స్థానంలో నిలిచాడు
1. 1వ స్థానం
2.2వ స్థానం
3. 3వ స్థానం
4.4వ స్థానం

 

Answer : 2

Download PDF