Shine India Online mock Test – 21 || APPSC & TSPSC & RRB other Exams
Some Important Questions are
క్రిందివాటిలో ఏది ప్రపంచంలో హెచ్చుశాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నది?
A. సమ శీతోష్ణ శృంగాకార అడవులు
B. సమ శీతోష్ణ ఆకురాల్చే అడవులు
C. ఆయనరేఖ ఋతుపవన అడవులు
D. ఆయనరేఖ వర్షపాత అడవులు
Answer : సమ శీతోష్ణ శృంగాకార అడవులు
2 క్రింది లోహేతరములలో ఏది ద్రవము?
A. బ్రోమిన్
B. కార్బన్
C. ఫాస్వరము
D. గంధకము
Answer : బ్రోమిన్
3 ICRA పూర్తి రూపము:?
A. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ రేటింగ్ అకౌంటింగ్ (Investment Credit and Rating Accounting)
B. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ రేటింగ్ అసెస్మెంట్ (Investment Credit and Rating Assessment)
C. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ రేటింగ్ అనాలిసిస్ (Investment Credit and Rating Analysis)
D. పై వాటిలో ఏదీ కాదు
Answer : పై వాటిలో ఏదీ కాదు
MODEL PAPER - 21
Quiz-summary
0 of 37 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 37 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- Answered
- Review
-
Question 1 of 37
1. Question
క్రిందివాటిలో ఏది ప్రపంచంలో హెచ్చుశాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నది?
A. సమ శీతోష్ణ శృంగాకార అడవులు
B. సమ శీతోష్ణ ఆకురాల్చే అడవులు
C. ఆయనరేఖ ఋతుపవన అడవులు
D. ఆయనరేఖ వర్షపాత అడవులుCorrect
Incorrect
-
Question 2 of 37
2. Question
క్రింది లోహేతరములలో ఏది ద్రవము?
A. బ్రోమిన్
B. కార్బన్
C. ఫాస్వరము
D. గంధకముCorrect
Incorrect
-
Question 3 of 37
3. Question
ICRA పూర్తి రూపము:?
A. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ రేటింగ్ అకౌంటింగ్ (Investment Credit and Rating Accounting)
B. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ రేటింగ్ అసెస్మెంట్ (Investment Credit and Rating Assessment)
C. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అండ్ రేటింగ్ అనాలిసిస్ (Investment Credit and Rating Analysis)
D. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 4 of 37
4. Question
సముద్రజలాల వల్ల తుప్పుతో క్షయం కాదనే కారణంతో క్రింది లోహాలలో దేనిని పడవల తయారీలో ఉపయోగిస్తారు?
A. టంగస్టన్
B. ఆంటిమోనీ
C. నికెల్
D. టిటానియంCorrect
Incorrect
-
Question 5 of 37
5. Question
పరీవాహక ప్రాంత స్థావరాలు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి?
A. ఎడారులు
B. పీఠభూములు
C. పర్వత శ్రేణులు
D. డెల్టాలుCorrect
Incorrect
-
Question 6 of 37
6. Question
ఒక నక్షత్రం తన ఏ దశలో ఎరుపు రంగులో కనిపిస్తుంది?
A. మొదటి దశ
B. రెండవ దశ
C. మూడవ దశ
D. నాల్గవ దశCorrect
Incorrect
-
Question 7 of 37
7. Question
విశ్వములో ప్రతి భాగము కూడా తనదైన దేనిని తన చుట్టూ ఆవరించుకొని ఉంటుంది?
A. విద్యుత్ క్షేత్రము
B. గురుత్వ క్షేత్రము
C. A మరియు B కూడా
D. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 8 of 37
8. Question
ఋతుపవన గాలులు ఏ తెగకు చెందినవి?
A. ప్రపంచ పవనాలు
B. స్థానిక పవనాలు
C. ఆవర్తన పవనాలు
D. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 9 of 37
9. Question
క్రిందివాటిలో ఏది భౌతిక మార్పు?
A. ఆక్సీకరణము
B. క్షయకరణము
C. వియోగము
D. ఉత్పతనముCorrect
Incorrect
-
Question 10 of 37
10. Question
బోదవ్యాధి దేనివల్ల వ్యాపిస్తుంది?
A. ఈగలు
B. క్యూలెక్స్ దోమలు
C. అనోఫెలెస్ దోమలు
D. విటమిన్ – బి లోపముCorrect
Incorrect
-
Question 11 of 37
11. Question
క్రింది వాటిలో ఏది జీవాణుక్రిములు ద్వారా సంక్రమించే వ్యాధి?
A. తట్టు
B. కుష్టు
C. డయోబెటిస్
D. స్కర్వీCorrect
Incorrect
-
Question 12 of 37
12. Question
నీటి నుండి O2 ను విడుదలచేయు మూలకము ఏది?
A. P
B. N
C. F
D. ICorrect
Incorrect
-
Question 13 of 37
13. Question
క్రింది వాటిలో ఏది హెచ్చు గాఢమైన ఆమ్లము?
A. HCL
B. HNO3
C. H2SO4
D. CH3COOHCorrect
Incorrect
-
Question 14 of 37
14. Question
కివిస్ మరియు పెంగ్విన్లు ఏ దేశపు ప్రముఖ స్థానిక పక్షులు:?
A. న్యూజిలాండ్
B. బ్రెజిల్
C. ఆస్ట్రేలియా
D. ఇండోనేశియాCorrect
Incorrect
-
Question 15 of 37
15. Question
వస్తువుల యొక్క త్రీడైమెన్షనల్ ప్రతిబింబాలను రికార్డు చేసి వాటిని మళ్లీ ప్రదర్శించే టెక్నిక్ ను ఏమంటారు?
A. ఆడియోగ్రఫీ
B. ఫోటోగ్రఫీ
C. హోలోగ్రఫీ
D. లెక్సికోగ్రఫీCorrect
Incorrect
-
Question 16 of 37
16. Question
సముద్ర జలాన్ని ఏ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు?
A. స్వేదన క్రియ
B. పరిశోష ప్రక్రియ
C. వడబోత
D. ఆంశిక స్వేదన క్రియCorrect
Incorrect
-
Question 17 of 37
17. Question
అవోకుని బౌద్ధమతం వైపు ప్రభావితం చేసిన సన్యాసి ఎవరు?
A. విష్ణు గుప్త
B. ఉప గుప్త
C. బ్రహ్మగుప్త
D. బృహద్రతCorrect
Incorrect
-
Question 18 of 37
18. Question
ఫైర్-ఫ్లై నుండి వెలువడు వెలుగుకు కారణం:?
A. రేడియో ధార్మికత వలన
B. కెమి-ల్యుమినెసెన్స్ విధానం వలన
C. భాస్వరము కాలడము వలన
D. ఫోటో ఎలెక్ట్రిక్ విధానం వలనCorrect
Incorrect
-
Question 19 of 37
19. Question
టిబెట్ అంశం పై క్రిందివాటిలో ఏ సంవత్సరంలో ఇండో-చైనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి?
A. 1950
B. 1954
C. 1957
D. 1962Correct
Incorrect
-
Question 20 of 37
20. Question
సౌరవ్యవస్థలో తన సొంత అక్షముపై తూర్పు నుండి పడమరకు తిరుగు ఏకైక గ్రహము:?
A. శని
B. బుధుడు
C. శుక్రుడు
D. యురేనస్Correct
Incorrect
-
Question 21 of 37
21. Question
ఒక సాధారణ స్కేలులో కనీసపు కొలత:?
A. ఒక అంగుళము
B. ఒక సెంటీమీటరు
C. ఒక మిల్లీమీటరు
D. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 22 of 37
22. Question
పార్లమెంటు ఆమోదంతో జాతీయ ఆత్యయిక స్థితి ఎంత కాలం పాటు అమలులో ఉంటుంది?
A. గరిష్టంగా మూడు సంవత్సరాలు పాటు
B. గరిష్టంగా ఒక ఏడాది పాటు
C. గరిష్టంగా ఆరు నెలల పాటు
D. అనిర్దిష్ట వ్యవధిCorrect
Incorrect
-
Question 23 of 37
23. Question
అంత్యోదయ పథకం ముఖ్య ఉద్దేశం:?
A. నగరవాస పేదల అభ్యున్నతి
B. రైతు అభ్యున్నతి
C. భూమిలేని కార్మికుల అభ్యున్నతి
D. పేదల అభ్యున్నతిCorrect
Incorrect
-
Question 24 of 37
24. Question
క్రింది క్రీడాకారులలో పొయ్యోలీ ఎక్స్ ప్రెస్ అని ఎవరిని పేర్కొంటారు?
A. షైని అబ్రహాం
B. పి.టి. ఉషా
C. జ్యోతిర్మొయీ సిక్దార్
D. కె.ఎం. బీనమొల్Correct
Incorrect
-
Question 25 of 37
25. Question
ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశం ఏది?
A. బ్రెజిల్
B. కెనడా
C. దక్షిణ ఆఫ్రికా
D. యు.ఎస్.ఎ.Correct
Incorrect
-
Question 26 of 37
26. Question
ఒక జీవకణములో అతి హెచ్చుగా కనిపించే భౌతిక మరియు రసాయనిక అణువులు:?
A. కార్బోహైడ్రేట్లు
B. ప్రొటీన్లు
C. కొవ్వు పదార్థాలు
D. న్యూక్లిక్ ఆమ్లములుCorrect
Incorrect
-
Question 27 of 37
27. Question
వాతావరణములో హెచ్చుగా లభించే విరళ వాయువు ఏది?
A. He
B. Ne
C. Ar
D. XeCorrect
Incorrect
-
Question 28 of 37
28. Question
చిప్కో ఉద్యమం:?
A. రాజకీయ శక్తికి సంబంధించిన ఉద్యమం
B. పర్యావరణానికి సంబంధించిన ఉద్యమం
C. స్వాతంత్ర్యానికి సంబంధించిన ఉద్యమం
D. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 29 of 37
29. Question
ఒక లోహముపై అతినీలలోహితము వెలుగు పడినప్పుడు అది దేనిని పంపుతుంది?
A. ఎలక్ట్రాన్లు
B. ప్రోటాన్లు
C. న్యూట్రాన్లు
D. ఫోటాన్లుCorrect
Incorrect
-
Question 30 of 37
30. Question
క్రింది వాటిలో ఏది శరీర పోషకము:?
A. ప్రోటీన్లు
B. కార్బోహైడ్రేట్లు
C. విటమినులు
D. కొవ్వులుCorrect
Incorrect
-
Question 31 of 37
31. Question
రాష్ట్రపతి రాజీనామా సమర్పించదలచుకొంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వవలసి ఉంటుంది?
A. భారత ప్రధాన న్యాయమూర్తి
B. లోక్ సభ కార్యదర్శి
C. ఉప-రాష్ట్రపతి
D. ప్రధాన మంత్రిCorrect
Incorrect
-
Question 32 of 37
32. Question
హైపో రసాయనిక నామము:?
A. సోడియం సల్ఫేట్
B. సోడియం పెర్ సల్ఫేట్
C. సోడియం థియోసల్ఫేట్
D. సోడియం థియోసల్ఫైట్Correct
Incorrect
-
Question 33 of 37
33. Question
బ్రహ్మపుత్ర నది టిబెట్ లో ఏ పేరుతో పిలువబడుతున్నది?
A. వాంగ్స్టే క్లాంగ్
B. సంగ్ పో
C. కోమోలుంగ్మా
D. డ్రుంక్ యుల్Correct
Incorrect
-
Question 34 of 37
34. Question
1750 లో దేశంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమాయెను?
A. ఫ్రాన్స్
B. ఇటలీ
C. జర్మనీ
D. ఇంగ్లండుCorrect
Incorrect
-
Question 35 of 37
35. Question
చీమలు కొరికినప్పుడు అవి దేనిని లోపలికి పంపుతాయి?
A. గ్లేషియల్ అసెటిక్ ఆమ్లము
B. మెథనాల్
C. ఫార్మిక్ ఆమ్లము
D. స్టియరిక్ ఆమ్లముCorrect
Incorrect
-
Question 36 of 37
36. Question
హీటరు లోని కాయిల్ దేనితో తయారుచేయబడింది?
A. నిక్రోం
B. టంగ్స్టన్
C. రాగి
D. ఇనుముCorrect
Incorrect
-
Question 37 of 37
37. Question
భారతీయ జనాభాలో హరిజనులు మరియు గిరిజనులు …….. మరియు …….. % కలిగి ఉన్నారు?
A. 8.2%, 16.2%
B. 16.2%, 20.2%
C. 20.2%, 16.2%
D. 16.2%, 8.2%Correct
Incorrect
One Comment