Geography APPSC – TSPSC – UPSC- DSC Online Mock Test Model Paper – 13 || General Studies Model Paper – 13 in Telugu
MODEL PAPER - 13
Quiz-summary
0 of 31 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 31 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- Answered
- Review
-
Question 1 of 31
1. Question
భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడిన సం||
1) 1947
2) 1950
3) 1952
4) 1956Correct
Incorrect
-
Question 2 of 31
2. Question
దేశంలో ప్రాచీన శిలలు
1) హిమాలయాలు
2) ఆరావళి
3) గంగా సింధు మైదానాలు
4) సివాలిక్Correct
Incorrect
-
Question 3 of 31
3. Question
హిమాలయ ప్రాంతంలో ఉన్న శిలలు
1) సెడిమెంటరీ
2) అగ్ని శిలలు
3) ప్లుటోనిక్
4) డైక్Correct
Incorrect
-
Question 4 of 31
4. Question
సివాలిక్ లు ఉన్న ప్రాంతం?
1) సింధు,సట్లెజ్
2) పొట్వార్ బేసిన్ , తేస్తా
3) సట్లెజ్,కాళి
4) సట్లేజ్,తేస్తాCorrect
Incorrect
-
Question 5 of 31
5. Question
k2, శిఖరం ఏ ప్రాంతంలో ఉంది?
1) మధ్య హిమాలయాలు .
2) Transహిమాలయాలు
3) కారోకోరం
4) కుమాయున్ హిమాలయాలుCorrect
Incorrect
-
Question 6 of 31
6. Question
భారత్ యొక్క ప్రాదేశిక జలాలు?
1) 12 నాటికల్ మైళ్ళు
2) 6 నాటికల్ మైళ్ళు
3) 15నాటికల్ మైళ్ళు
4) 10 నాటికల్ మైళ్ళుCorrect
Incorrect
-
Question 7 of 31
7. Question
హిమాలయాలు ఆక్రమించిన మొత్తం ప్రాంతం?
1)6 లక్షల చకిమీ
2) లక్ష చకిమీ
3) 4 లక్షు చకిమీ
4) 5 లక్షల చకిమీCorrect
Incorrect
-
Question 8 of 31
8. Question
పాకిస్థాన్ సరిహద్దు గల రాష్ట్రాలు?
1) జమ్మూ & కాశ్మీర్,హిమాచల ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్
2) జమ్మూ & కాశ్మీర్, పంజాబ్,హర్యానా, రాజస్థాన్
3) పంజాబ్ & జమ్మూ , కాశ్మీర్,రాజస్థాన్, గుజరాత్
4) పంజాబ్,హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్Correct
Incorrect
-
Question 9 of 31
9. Question
క్రింది వాటిలో పెద్ద రాష్ట్రం ?
1) ఉత్తర ప్రదేశ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) రాజస్థాన్Correct
Incorrect
-
Question 10 of 31
10. Question
చిన్న రాష్ట్రం ?
1) నాగాలాండ్
2) త్రిపుర .
3) సిక్కిం
4) మేఘాలయCorrect
Incorrect
-
Question 11 of 31
11. Question
మైకాల్ పర్వతాలు ఎక్కడున్నాయి? –
1) రాజస్థాన్
2) జమ్మూ ,కాశ్మీర్
3) చత్తీస్ గడ్
4) తమిళనాడుCorrect
Incorrect
-
Question 12 of 31
12. Question
Rift వ్యాలీ గుండా ప్రవహించినది?
1) గంగా
2) నర్మదా
3) బ్రహ్మపుత్ర
4) కృష్ణాCorrect
Incorrect
-
Question 13 of 31
13. Question
అరేబియా సముద్రంలోని జీవుల లక్షణం?
1) చిన్నవి
2) పగడపు జీవులు
3) పొడి వాతావరణం
4) ప్రధాన భూబాగానికి చెందినవిCorrect
Incorrect
-
Question 14 of 31
14. Question
అంతర్ముఖ ప్రవాహము గల ప్రాంతాలు?
1) మధ్య హిమాలయాలు .
2) తమిళనాడు .
3) చోటానాగపూర్ పీఠభూమి
4) పశ్చిమ రాజస్థాన్Correct
Incorrect
-
Question 15 of 31
15. Question
అరేబియా సముద్రంలో ఏ దీవీని మినికాయ్ ద్వీపం అంటారు?
1) ఉత్తర
2) తూర్పు
3) దక్షిణ
4) పశ్చిమCorrect
Incorrect
-
Question 16 of 31
16. Question
హిమాలయాల కన్నా పురాతనమైనవి? –
1) సింధు
2) గంగా
3) బ్రహ్మపుత్ర
4) సట్లెజ్
1) 1,2,3
2) 2,3,4
3) 1,2,4
4) 1,3,4Correct
Incorrect
-
Question 17 of 31
17. Question
సాంగ్ పో అని పిలువబడే నది?
1) గంగా
2) బ్రహ్మపుత్ర
3) కోసి
4) తీస్తాCorrect
Incorrect
-
Question 18 of 31
18. Question
హిమాలయ నదుల ప్రధాన లక్షణం?
1)ఎక్కువ నేలకోతకు కారణమవుతాయి
2 సంవత్సరమంతా ప్రవహిస్తాయి
3) గార్జెస్ ను ఏర్పరచవు
4) మధ్య హిమాలయాలలో ఏర్పడుతాయిCorrect
Incorrect
-
Question 19 of 31
19. Question
ఉత్తరానికి ప్రవహించే గంగానది ఉపనది?
1) కోసి
2)గామ్ర .
3) సోన్ .
4) గండక్Correct
Incorrect
-
Question 20 of 31
20. Question
తీస్తానదిని ఏర్పరచే ప్రధాన శాఖ?
1) గంగా
2) బ్రహ్మపుత్ర
3) సింధు
4) గోదావరిCorrect
Incorrect
-
Question 21 of 31
21. Question
సాత్పురా మరియు వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది?
1) గోదావరి
2) గండక్
3) తపతి
4) నర్మదCorrect
Incorrect
-
Question 22 of 31
22. Question
చంబల్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
1) ఉ.ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్
2) మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉ.ప్రదేశ్
3) రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్
4) గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్Correct
Incorrect
-
Question 23 of 31
23. Question
పశ్చిమానికి ప్రవహించే నది?
1) గోదావరి
2) కావేరి
3) నర్మద
4) కృష్ణాCorrect
Incorrect
-
Question 24 of 31
24. Question
పశ్చిమానికి ప్రవహించే నది డెల్టాలు ఎందుకు ఏర్పరచవు?
1) నేలకోతకు సరిపోదు
2) ఎక్కువ గ్రేడియంట్
3) మొక్కలు లేని ప్రాంతాలు లేకపోవడం
4) తక్కువ వేగంCorrect
Incorrect
-
Question 25 of 31
25. Question
ఒరిస్సాలో డెల్టా ఏర్పరచే నది?
1) మహానది
2) గోదావరి
3) నర్మదా
4) తపతిCorrect
Incorrect
-
Question 26 of 31
26. Question
సబర్మతి ఎక్కడ ఆవిర్భవిస్తుంది?
1) సాత్పురా
2) వింధ్య
3) ఆరావళి
4) పశ్చిమ కనుమలుCorrect
Incorrect
-
Question 27 of 31
27. Question
థార్ ఎడారి ఎందుకు వ్యాపిస్తున్నది? ..
1) అడవుల నరికివేత
2) కృత్రిమ వర్షాలు
3) కాలువ వ్యవసాయం –
4) పశుపోషణ వాడకం వలనCorrect
Incorrect
-
Question 28 of 31
28. Question
భూపరివేష్టిత రాష్ట్రం ?
1) గుజరాత్
2) ఆంధ్రదేశ్
3) వెస్ట్ బెంగాల్
4) బీహార్Correct
Incorrect
-
Question 29 of 31
29. Question
ఏ ప్రాంతం ముందుగా వేసవి ఋతుపవనాలు పొందును? –
1) హిమాలయాలు
2) తూర్పు కనుమలు
3) పశ్చిమ కనుమలు. .
4) గంగా- సింధు మైదానాలుCorrect
Incorrect
-
Question 30 of 31
30. Question
వేసవి ఋతుపవనాల వలన ఎక్కువ వర్షాన్ని పొందే ప్రాంతం? —
1) కోరమాండల్ తీరం
2) ఈశాన్య రాష్ట్రాలు
3) మధ్య భారతదేశం
4) పశ్చిమ హిమాలయాలుCorrect
Incorrect
-
Question 31 of 31
31. Question
ఉత్తర, పశ్చిమ భారతదేశం లోని శీతల వర్షాలకు కారణం?
1) పశ్చిమ డిప్రెషన్ –
2) తిరోగమన రుతుపవనాలు
3) వ్యాపార పవనాలు
4) నైరుతి రుతుపవనాలుCorrect
Incorrect
Some of the Important Questions are
- భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడిన సం||
- దేశంలో ప్రాచీన శిలలు
- హిమాలయ ప్రాంతంలో ఉన్న శిలలు
- సివాలిక్ లు ఉన్న ప్రాంతం?
- k2, శిఖరం ఏ ప్రాంతంలో ఉంది?
- భారత్ యొక్క ప్రాదేశిక జలాలు?
- హిమాలయాలు ఆక్రమించిన మొత్తం ప్రాంతం?
One Comment