నంబర్ సిరీస్ -Number Series Solved Online Mock Test in Telugu || Shine India Number Series free Online test & Pdf in Telugu
నంబర్ సిరీస్
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
2, 9, 23, 44, 72, ________
1. 100
2. 107
3. 114
4. 121Correct
Ans:+ 7, + 14, + 21, + 28, and +35; 72 + 35 = 107
Incorrect

Question 2 of 25
2. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
12, 16, 22, 26, 32, 36, ________
1. 36
2. 38
3. 40
4. 42Correct
Ans:+ 4, + 6, +4, + 6, + 4 తర్వాత + 6; 36 + 6 = 42
Incorrect
Ans:+ 4, + 6, +4, + 6, + 4 తర్వాత + 6; 36 + 6 = 42
-
Question 3 of 25
3. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి.
1, 4, 20, 126, _______
1. 1016
2. 962
3. 900
4. 252Correct
Ans:1 × 2 + 2 = 4; 4 × 4 + 4 = 20; 20 × 6 + 6 = 126 తర్వాత 126 × 8 + 8 = 1016
Incorrect
Ans:1 × 2 + 2 = 4; 4 × 4 + 4 = 20; 20 × 6 + 6 = 126 తర్వాత 126 × 8 + 8 = 1016
-
Question 4 of 25
4. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
2, 3, 5, 8, 13, 21, 34, ________
1. 47
2. 55
3. 64
4. 68Correct
Ans:సిరీస్‌లో మొదటి రెండు సంఖ్యలు మినహా మిగిలినవన్నీ దానికన్న ముందున్న రెండు సంఖ్యలను కలపడం వల్ల వస్తుంది.
21 + 34 = 55Incorrect
Ans:సిరీస్‌లో మొదటి రెండు సంఖ్యలు మినహా మిగిలినవన్నీ దానికన్న ముందున్న రెండు సంఖ్యలను కలపడం వల్ల వస్తుంది.
21 + 34 = 55 -
Question 5 of 25
5. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
3, 4, 9, 32, 155, ________
1. 770
2. 310
3. 924
4. ఏదీ కాదుCorrect
Ans:3 × 2 – 2 = 4, 4 × 3 – 3 = 9, 9 × 4 – 4 = 32; 32 × 5 – 5 = 155 తర్వాత 155 × 6 – 6 = 924

Question 6 of 25
6. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
1, 1, 5, 14, 30, 55, ________
1. 91
2. 64
3. 75
4. 80Correct
Ans:+12,+22,+32; +42, +52 తర్వాత +62
55 + 36 = 91Incorrect
Ans:+12,+22,+32; +42, +52 తర్వాత +62
55 + 36 = 91 -
Question 7 of 25
7. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
4, 23, 40, 53, 64, ________
1. 73
2. 71
3. 70
4. a, bCorrect
Ans:+ 19, + 17, + 13, + 11 సిరీస్ క్రమంగా పెరుగుతుంది. వ్యత్యాసం క్రమంగా ప్రధానసంఖ్యల చొప్పున తగ్గుతుంది. తర్వాత ప్రధాన సంఖ్య 7 కాబట్టి 7 పెరగాలి.
సమాధానం 64 + 7 = 71Incorrect
Ans:+ 19, + 17, + 13, + 11 సిరీస్ క్రమంగా పెరుగుతుంది. వ్యత్యాసం క్రమంగా ప్రధానసంఖ్యల చొప్పున తగ్గుతుంది. తర్వాత ప్రధాన సంఖ్య 7 కాబట్టి 7 పెరగాలి.
సమాధానం 64 + 7 = 71 -
Question 8 of 25
8. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
90, 88, 84, 78, 70, 70, 60, ________
1. 72
2. 74
3. 46
4. 48Correct
Ans:సిరీస్ క్రమంగా తగ్గుతుంది. వ్యత్యాసం క్రమంగా 2, 4, 6, 8, 10 చొప్పున పెరుగుతుంది. తర్వాత వ్యత్యాసం 12 రావాలి.
సమాధానం 60 – 12 = 48Incorrect
Ans:సిరీస్ క్రమంగా తగ్గుతుంది. వ్యత్యాసం క్రమంగా 2, 4, 6, 8, 10 చొప్పున పెరుగుతుంది. తర్వాత వ్యత్యాసం 12 రావాలి.
సమాధానం 60 – 12 = 48 -
Question 9 of 25
9. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
546, 525, 504, 483, 462, ________
1. 458
2. 451
3. 441
4. 431Correct
Ans:సిరీస్ క్రమంగా తగ్గుతుంది. వ్యత్యాసం స్థిరంగా (21) ఉంది.
\తర్వాత సంఖ్య 462 – 21 = 441Incorrect
Ans:సిరీస్ క్రమంగా తగ్గుతుంది. వ్యత్యాసం స్థిరంగా (21) ఉంది.
\తర్వాత సంఖ్య 462 – 21 = 441 -
Question 10 of 25
10. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
1, 2, 6, 30, 210, ________
1. 1890
2. 2310
3. 4360
4. 1260Correct
Ans:1 × 2 = 2; 2 ×3 = 6; 6 × 5 = 30; 30 × 7 = 210 సిరీస్‌లోని సంఖ్యలను క్రమంగా 2, 3, 5, 7 అనే ప్రధాన సంఖ్యలచే గుణించగా తర్వాత సంఖ్యలు వచ్చాయి. తర్వాత ప్రధాన సంఖ్య 11చే చివరి సంఖ్యను గుణించాలి. \ 210 × 11 = 2310

Question 11 of 25
11. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
3, 5, 5, 9, 7, 13, 9, 17, 11, 21, ________, ________
1. 15,23
2. 13, 25
3. 15, 25
4. 13, 23Correct
Ans:ఇందులో ఒకదాని తర్వాత ఒకటి చొప్పున రెండు సిరీస్‌లు ఉన్నాయి. మొదటి సిరీస్ స్థిరంగా ‘2’ చొప్పున, రెండవ సిరీస్ స్థిరంగా ‘4’ చొప్పున పెరుగుతున్నాయి. కాబట్టి తర్వాత 11 + 2 = 13; 21 + 4 = 25లు రావాలి.

Question 12 of 25
12. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
2, 10, 30, 68, 130, ________
1. 222
2. 216
3. 210
4. ఏదీ కాదుCorrect
Ans:13 +1, 23+2, 33+3, 43+4, 53+5 తర్వాత 63+6 = 222 రావాలి
Incorrect
Ans:13 +1, 23+2, 33+3, 43+4, 53+5 తర్వాత 63+6 = 222 రావాలి
-
Question 13 of 25
13. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
25, 36, 58, 91, 135, ________
1. 190
2. 180
3. 170
4. 160Correct
Ans:25 + 11 = 36; 36 + 22 = 58; 58 + 33 = 91; 91 + 44 = 135; తర్వాత 135+ 55 = 190 రావాలి.
Incorrect
Ans:25 + 11 = 36; 36 + 22 = 58; 58 + 33 = 91; 91 + 44 = 135; తర్వాత 135+ 55 = 190 రావాలి.
-
Question 14 of 25
14. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
2, 3, 7, 16, 32, ________
1. 41
2. 48
3. 57
4. 62Correct
Ans:2 + 12 = 3; 3 + 22 = 7; 7 + 32 = 16; 16 + 42 = 32 తర్వాత 32 + 52 = 57 రావాలి
Incorrect
Ans:2 + 12 = 3; 3 + 22 = 7; 7 + 32 = 16; 16 + 42 = 32 తర్వాత 32 + 52 = 57 రావాలి
-
Question 15 of 25
15. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
1, 2, 5, 2, 4, 20, 3, 5, 34, 4, 7, ________
1. 65
2. 28
3. 56
4. ఏదీ కాదుCorrect
Ans:ఇందులో ప్రతి మూడు సంఖ్యలు ఒక గ్రూపుగా ఉన్నాయి. ప్రతి గ్రూపులో మొదటి రెండు సంఖ్యల వర్గం మూడవ సంఖ్య అవుతుంది. అలాగే చివరి గ్రూపులో 42 + 72 = 65 రావాలి.

Question 16 of 25
16. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
2, 3, 10, 5, 6, 22, 4, 8, 24, 7, 8, ________
1. 20
2. 30
3. 40
4. 50Correct
Ans:ఇందులో ప్రతి మూడు సంఖ్యలు ఒక గ్రూపుగా ఉన్నాయి. ప్రతి గ్రూపులో మొదటి రెండు సంఖ్యల మొత్తాన్ని రెట్టింపు చేయగా మూడవ సంఖ్య వస్తుంది. అలాగే చివరి గ్రూపులో (7 + 8)× 2 = 30 రావాలి.

Question 17 of 25
17. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
4, 5, 12, 39, 160, ________
1. 260
2. 485
3. 690
4. 805Correct
Ans:4 × 1 + 1 = 5; 5 × 2 + 2 = 12; 12 × 3 + 3 = 39; 39 × 4 + 4 = 160 తర్వాత 160 × 5 + 5 = 805 రావాలి

Question 18 of 25
18. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
2, 3, 8, 31, 154, ________
1. 271
2. 304
3. 465
4. 923Correct
Ans:2 × 2 – 1 = 3; 3 × 3 – 1 = 8; 8 × 4 – 1 = 31; 31 × 5 – 1 = 154 తర్వాత 154 × 6 – 1 = 923 రావాలి

Question 19 of 25
19. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
5, 10, 26, 50, ________
1. 82
2. 101
3. 76
4. 122Correct
Ans:22 + 1, 32 + 2, 52 + 1, 72 + 1. 2, 3, 5, 7లు ప్రధాన సంఖ్యలు. తర్వాత 112+ 1 = 122 రావాలి.

Question 20 of 25
20. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
5, 10, 30, 150, 1050, ________
1. 11550
2. 10500
3. 10550
4. 11500Correct
Ans:5 × 2 = 10; 10 × 3 = 30; 30 × 5 = 150; 150 × 7 = 1050 సిరీస్‌లోని సంఖ్యలను వరుసగా 2, 3, 5, 7 అనే ప్రధాన సంఖ్యలచే గుణించగా తర్వాత సంఖ్యలు వచ్చాయి. తర్వాత 1050 × 11 = 11550 రావాలి.

Question 21 of 25
21. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి.
4, 6, 10, 18, 34, 66, ________
1. 120
2. 130
3. 140
4. 150Correct
Ans:ప్రతి సంఖ్యను రెట్టింపు చేసి, దాని నుంచి ’2’ తీసివేయగా తరువాత సంఖ్య వస్తుంది.
Incorrect
Ans:ప్రతి సంఖ్యను రెట్టింపు చేసి, దాని నుంచి ’2’ తీసివేయగా తరువాత సంఖ్య వస్తుంది.
-
Question 22 of 25
22. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి.
3, 4, 5, 5, 7, 8, 9, 13, 11, 20, 13, 29, ________ , ________
1. 15, 40
2. 24, 32
3. 15, 32
4. 24, 40Correct
Ans:ఇందులో రెండు సిరీస్‌లు ఉన్నాయి. మొదటి సిరీస్ స్థిరసంఖ్య 2 చొప్పున పెరుగుతుంది. రెండవ సిరీస్ క్రమంగా 1, 3, 5, 7, 9ల చొప్పున పెరుగుతుంది. తర్వాత 13 + 2 = 15; 29 + 11 = 40 రావాలి.

Question 23 of 25
23. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
3, 7, 15, 27, 43, ________
1. 53
2. 63
3. 73
4. 83Correct
Ans:3 + 4 = 7; 7 + 8 = 15; 15 + 12 = 27; 27 + 16 = 43 తర్వాత 43 + 20 = 63 రావాలి
Incorrect
Ans:3 + 4 = 7; 7 + 8 = 15; 15 + 12 = 27; 27 + 16 = 43 తర్వాత 43 + 20 = 63 రావాలి
-
Question 24 of 25
24. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి
1, 2, 2, 3, 4, 12, 13, 14, ________
1. 15
2. 27
3. 182
4. ఏదీ కాదుCorrect
Ans:ఇందులో ప్రతి మూడు సంఖ్యలు ఒక గ్రూపుగా ఉన్నాయి. ప్రతి గ్రూపులో మొదటి రెండు సంఖ్యల లబ్దం మూడవ సంఖ్య అవుతుంది. తర్వాత 13 × 14 = 182 రావాలి.

Question 25 of 25
25. Question
కింది సిరీస్‌లో సంఖ్యలన్నీ ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. వాటిని పరిశీలించి, చివర వచ్చే సమాధానాన్ని కనుగొనండి.
2, 5, 17, 50, 122, ________
1. 170
2. 197
3. 226
4. 257Correct
Ans:12 + 1, 22 + 1, 42 + 1, 72 + 1, 112 + 1; 1, 2, 4, 7, 11ల వర్గాలకు ‘1’ కలపడం వల్ల ఆ సంఖ్యలు వచ్చాయి. ఇవి క్రమంగా 1, 2, 3, 4 చొప్పున పెరిగాయి. తర్వాత (11 + 5)2 + 1 = 162+ 1 = 257 రావాలి.