పార్లమెంటరీ వ్యవస్థ – Parliamentary System Indian Polity Online Mock Test Important Questions

పార్లమెంటరీ వ్యవస్థ

All the Best….

Some Of the important Questions Are

 1. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రులు వీరి చేత నియమింపబడతారు?

 1. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలిలోని సభ్యులందరూ సమిష్టగా వీరికి బాధ్యులు? 
 2. ఈ కింది వాటిలో ఏవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలు?
 3. . ఈ కింది వానిలో ఏది పార్లమెంటరీ వ్యవస్థకు అవశ్యకము కాని లక్షణము?
 4. కాబినెట్ తరహా ప్రభుత్వంలో, సాధారణంగా కాబినెట్ పదవీకాలం? 
 5. భారత రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వంను ఏర్పాటు చేసింది మరియు ఈ తరహా ప్రభుత్వం సారాంశం ఏమిటంటే వీరికి అది బాధ్యత వహిస్తుంది?
 6. భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం నిర్వహించబడుతుంది? ఎ. నామమాత్రపు కార్య నిర్వహక అధిపతి 

  బి. ఎగువసభ ఛైర్మన్ గా ఉపరాష్ట్రపతి 

  సి. మంత్రిమండలితో నిజ కార్యనిర్వాహక అధికారం 

  డి. దిగువ సభకు కార్యనిర్వాహక శాఖ భాద్యత