Shine India Peoples in news 6 Months Current Affairs January to June 2020 in Telugu

వార్తల్లో వ్యక్తులు …Who is Who

> ఏఎండీ డైరెక్టర్ గా డీకే సిన్హా… 

> తొలి త్రిదళాధిపతిగా జనరల్ రావత్ బాధ్యతల స్వీకరణ… 

> ఎన్ఎంసీ ఛైర్మన్ గా సురేశ్ చంద్రశర్మ నియామకం.

> ఎన్‌సీఎల్ టీ తాత్కాలిక అధ్యక్షునిగా జస్టిస్ బీఎసీవీ ప్రకాశ్ కుమార్… 

> అక్బర్ పదమ్సీ అస్తమయం…

 > ఒమన్ పాలకుడు కాబూస్ కన్ను మూత 

> చిదానందమూర్తి కన్నుమూత.. 

> ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ గా మైఖేల్ దేబబ్రతా

> సంగీత విద్వాంసురాలు సునందా పట్నాయక్ కన్ను మూత … 

> కెనరా బ్యాంక్ ఎండీగా లింగం వెంకట ప్రభాకర్.. 

> ఎస్ బీఐ ఎండీగా చల్లా శ్రీనివాసులు శెట్టి  

> కేంద్ర జలసంఘం హైదరాబాద్ సీఈగా శ్రీనివాస్.. 

> ప్రమాదంలో దిగ్గజ ప్లేయర్ కోట్ బ్రయింట్ మృతి… 

> అమెరికాలో భారత రాయబారిగా తరణ్ జీత్. … 

> ఐబీఎంకు భారత సారథి.

> జస్టిస్ జయచంద్రారెడ్డి కన్నుమూత… 

> యూఏఈ క్రికెట్ డైరెక్టర్ గా రాబిన్ సింగ్… 

> ఐసీఏఐ అధ్యక్షుడిగా అతుల్ కుమార్ గుప్తా  

> మిధాని సీఎండీగా సంజయ్ కుమార్ ఝా 

> పర్యావరణవేత్త పచౌరి కన్నుమూత. 

> హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ రెడ్డి కన్ను మూత. 

> ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజీవాల్ ప్రమాణం. 

> కేసీపీ అధినేత వీఎల్ దత్ కన్ను మూత . 

> ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా శ్రీ శ్రీనివాసన్ 

> రామమందిర ట్రస్ట్ అధ్యక్షుడిగా నృత్యగోపాల్ దా… 

> చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా సంజయ్ కొ రా… 

> విప్లవోద్యమ నాయకురాలు జయమ్మ కన్నుమూత. 

> ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్ కన్ను మూత. 

> బ్రిటన్ ఏజీగా భారత సంతతి మహిళ. . 

> సాయ్ శిబిరానికి కంబళ వీరుడు శ్రీనివాస గౌడు. 

> ఫ్రాన్స్ రాయబారిగా జావెద్ అప్రాఫ్.. 

> ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శెట్టర్ కన్ను మూత…

నోకియా సీఈఓ రాజీవ్ సూరి రాజీనామా..

> డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కన్నుమూత.. 

> గాప్’ సీఈవోగా సోనియా సింగా… 

> పోలవరం అథారిటీ సీఈఓగా చంద్రశేఖర్ అయ్యర్. 

> ప్రముఖ జర్నలిస్ట్ పాటిల్ పుట్టప్ప కన్నుమూత . 

> ఝార్ఖండ్ రాష్ట్ర డీజీపీగా మండవ విష్ణువర్ధనరావు … 

> దిగ్గజ ఫుట్ బాలర్ పీకే బెనర్జీ కన్నుమూత. 

> రాజ్యసభ సభ్యుడిగా జస్టిస్ గొగొయి ప్రమాణం 

> ప్రముఖ గాయకుడు కెన్నీ రోజర్స్ కన్నుమూత… 

> కరోనా సోకి ప్రముఖ చెఫ్ మృతి..

భారత మాజీ ఫుట్ బాలర్ అబ్దుల్ లతీఫ్ కన్నుమూత.. 

బహుముఖ ప్రజ్ఞాశాలి సతీశ్ గుజ్రాల్ కన్ను మూ.

రాజయోగిని దాదీ జానకి అస్తమయం ..

> డక్ వర్త్ ‘లూయిస్’ సూత్రదారి కన్ను మూత .. 

> ఇక్రిశాట్ నూతన డైరెక్టర్ జనరల్ గా హ్యూగ్స్ . 

> నాస్కామ్ చైర్మన్ గా ప్రవీణ్ రావు .. 

> తొలితరం న్యూస్ రీడర్ పార్వతీ ప్రసాద్ కన్ను మూత 

> ఏపీ కొత్త ఎఈసీగా జస్టిస్ కనగరాజ్ … 

> కరోనాతో బ్రిటన్ కమెడియన్ కన్ను మూ.. షార్ నియంత్రణాధికారిగా శ్రీనివాసులురెడ్డి.

. > ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి.. 

> ఐఓసీ ఛైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద.. 

> సీవీసీగా సంజయ్ కోరారీ బాధ్యతల స్వీకరణ 

> సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి … 

> బాలీవుడ్ ప్రేమికుడు రిషి కపూర్ కన్ను మూ. .. 

> ఫుట్ బాల్ దిగ్గజం చునీ గోస్వామి కన్ను మూ.. 

> తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నలుగురు న్యాయమూర్తులు  

> హిజబుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ కమాండర్ రియాజ్ నాయకూ హతం.. 

> నాబార్డు చైర్మన్ గా చింతల గోవిందరాజులు . 

> డబ్ల్యూహెచ్ వో కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా హర్షవర్ధన్ బాధ్యతల స్వీకరణ

> అలనాటి మేటి హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ సీనియర్ మృతి..

 > మకావో గ్యాంబ్లింగ్ కింగ్ స్టాన్లీ హో కన్ను మూ… 

> ‘మాతృభూమి’ ఎండీ మృతి… 

> ఛత్తీస్ గఢ్ ప్రథమ ముఖ్యమంత్రి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి మృతి… 

> కృష్ణా బోర్డు చైర్మన్ గా పరమేశం

> అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సిక్కోలు బిడ్డ. 

> వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ గా.. కిరణ్ మజుందార్ షా . 

> డీఎస్ఎఫ్ చైర్మన్ బాధ్యతలకు సింగ్ వీడ్కోలు 

> తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బిస్వాజిత్ దాస్ గుప్తా  . .. 

> ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్ డెవ్ల్వ 93 ఏళ్ళ వయసులో కన్నుమూత.. 

> ‘అన్న దాత’ పత్రిక మాజీ సంపాదకులు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు మృతి 

> ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నన్ మృతి.. 

> అమెరికాలో సిక్కు యువతి సరికొత్త చరిత్ర.

> బీపీఆర్ విఠల్ కన్ను మూత .. 

> పద్మశ్రీ అవార్డు గ్రహీత విద్యాబెన్ కన్ను మూత . 

> పంజాబ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా విని మహాజన్. 

> హురియత్ కాన్ఫరెన్స్ ను వీడిన గిలా .. 

> అటార్నీ జనరల్ గా వేణుగోపాల్ పునర్నియామకం

Peoples in news January to June 2020 Study Materials – PDF

Bit Bank

** Panchayat Secretary (Grade-V) Peoples in news  6 months Current Affairs in Telugu
** Village Revenue Officer (VRO) Grade-II Peoples in news  6 months Current Affairs in Telugu
** ANM/ Multi Purpose Health Asst (Grade-III) (Only Female) Peoples in news  6 months Current Affairs in Telugu
** Animal Husbandry Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Village Fisheries Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Village Horticulture Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Village Sericulture Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Village Agriculture Assistant (Grade-II) Peoples in news  6 months Current Affairs in Telugu
** Village Surveyor (Grade-III) Peoples in news  6 months Current Affairs in Telugu


** Panchayat Secretary (Gr-VI) Digital Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Engineering Assistant (Grade-II) Peoples in news  6 months Current Affairs in Telugu
** Welfare and Education Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Mahila Police and Women & Child Welfare Assistant Peoples in news  6 months Current Affairs in Telugu
** Ward Administrative Secretary Peoples in news  6 months Current Affairs in Telugu
** Ward Amenities Secretary (Grade-II) Peoples in news  6 months Current Affairs in Telugu
** Ward Sanitation & Environment Secretary (Grade-II) Peoples in news  6 months Current Affairs in Telugu
** Ward Education & Data Processing Secretary Peoples in news  6 months Current Affairs in Telugu
** Ward Planning & Regulation Secretary (Grade-II) Peoples in news  6 months Current Affairs in Telugu
** Ward Welfare & Development secretary (Grade-II) Peoples in news  6 months Current Affairs in Telugu

 

 

 

Tags: , , , , , , , , , , , , , , , , , ,