Physical Science & Science and Technology Important Model Paper – 1 Mock Test for SI & Police Constable, DSC , RRB
1. భారతదేశ మొదటి ఉపగ్రహం పేరు?
1) భాస్కర -1
2) భాస్కర – 2
3) ఆర్యభట్ట
4) రోహిణి
2. ఒక హోస్ట్ కంప్యూటర్ మరో హోస్ట్ కంప్యూటర్లో ఇంటర్నెట్ పై కమ్యూనికేట్ కావడానికి, తనను తాను ఐడెంటిఫై చేయడానికి కావల్సినది?
1) మాక్ అడ్రస్
2) ఐపీ అడ్రస్
3) పోర్ట్
4) సాకెట్
3. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ సాఫ్ట్ వేర్ అత్యంత సాధారణ రూపం?
1) అప్లికేషన్
2) కమ్యూనికేషన్
3) సిస్టమ్
4) వర్డ్ ప్రాసెసింగ్
4. కింది ఏ విభాగం ద్వారా కంప్యూటర్ అన్ని ఇతర ప్రధాన విభాగాలు కమ్యూనికేట్ అవుతాయి?
1) సిస్టమ్ బస్
2) కీబోర్డు
3) మానిటర్
4) మెమరీ
5. కింది వాటిలో నాన్ వాల్టయిల్ మెమరీ ఏది?
1) ఎస్ రామ్
2) డి ర్యామ్
3) రామ్
4) పైవన్నీ
6. మైక్రోసాఫ్ట్ వర్డ్ దేనికి ఉదాహరణ?
1) ఆపరేటింగ్ సిస్టమ్
2) అప్లికేషన్ సాఫ్ట్ వేర్
3) ప్రాసెసింగ్ డివైస్
4) సిస్టమ్ సాఫ్ట్ వేర్
7. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ సాఫ్ట్ వేర్ అత్యంత సాధారణ రూపం?
1) అప్లికేషన్
2) కమ్యూనికేషన్
3) సిస్టమ్
4) వర్డ్ ప్రాసెసింగ్
8. కింది వాటిలో దేన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు?
1) నైట్రోజన్ డై ఆక్సైడ్
2) నైట్రోజన్ ట్రై ఆక్సైడ్
3) నైట్రోజన్ టెట్రాక్సైడ్
4) నైట్రస్ ఆక్సైడ్
9. విండోస్ ఎక్స్ ప్లోరర్ అనే ప్రోగ్రామ్ ను కింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు?
1) ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి
2) విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫైల్స్, ఫోల్డర్లను వెతకడానికి
3) పిసిపై రన్ అవుతున్న విండోస్ సంఖ్యను కనుగొన డానికి
4) ఎన్ని అప్లికేషన్లు రన్ అవుతున్నాయో లెక్కించడానికి
10. మెయిన్ మెమరీకి మరో పేరు?
1) రామ్
2) హార్డ్ డిస్క్
3) ర్యామ్
4) ప్రామ్
11. సెకండరీ స్టోరేజ్ డివైస్ పనిచేసే విధానం?
1) అర్థమెటిక్ ఆపరేషన్
2) లాజికల్ ఆపరేషన్
3) పెక్ట్ ఆపరేషన్
4) ఏదీకాదు
12. కంప్యూటర్ లో ఉపయోగించే ఐసి చిన్ను దేనితో తయారు చేస్తారు?
1) ఐరన్ ఆక్సైడ్
2) సిలికాన్
3) గ్రాఫైట్
4) సిలికా
13. ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ను లో లెవల్ లాంగ్వేజ్ అని అంటారు?
1) బేసిక్ కోబాల్, ఫోట్రాన్
2) సి, సి++
3) అసెంబ్లీ లాంగ్వేజ్
4) ప్రోలాగ్
14. ఇస్రో పిఎస్ఎల్ వి సి-40 వాహక నౌక ద్వారా ఆరు విదేశీ శాటిలైట్లతో కలిపి ప్రయోగించిన మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ?
1) గగన్
2) అగ్ని
3) ఆస్ట్రోశాట్
4) జిఎస్ఎల్వ
15. డిజిటల్ సిగ్నేచర్ అంటే?
1) కరస్పాండెంట్ చేసే వ్యక్తి గుర్తింపును తెలియజేసే ఒక బిట్ స్ప్రింగ్
2) సెండర్ విశిష్ట గుర్తింపు
3) అథంటిఫికేషన్ ఎలక్ట్రానిక్ రికార్డు
4) సెండర్ ఎన్క్రిప్టెడ్ సిగ్నేచర్
16. కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారికి, అవి అందుబాటులో లేనివారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటారు?
1) డిజిటల్ డివైడ్
2) ఇంటర్నెట్ డివైడ్
3) వెబ్ డివైడ్
4) సైబర్ డివైడ్
17. పర్సనల్ కంప్యూటర్ లో ఒక మెయిన్ సర్క్యూట్ బోర్డు పై అనేక చిప్స్ ఉపయోగిస్తారు. అలాంటి బోర్డులను ఏమంటారు?
1) మెయిన్ బోర్డు
2) మదర్ బోర్డు
3) డ్యాష్ బోర్డు
4) బ్రెడ్ బోర్డు
18. కింది వాటిలో రేడియో ధార్మిక కాలుష్యానికి కారకాలు ఏవి?
ఎ. అణుశక్తి ప్లాంట్లు
బి. బయో మెడికల్ వ్యర్థాలు
సి. యురేనియం ఖనిజాల వెలికితీత
డి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
ఇ. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అణువ్యర్థాల రవాణా
1) ఎ, బి, సి మాత్రమే
2) ఎ, సి, ఇ మాత్రమే
3) ఎ, సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
19. కింది ప్రదేశాలలో భారతదేశం ఎక్కడ అణుశక్తి స్టేషన్లను ఏర్పాటు చేసింది?
ఎ. రాజస్థాన్ లోని రావత్ భట
బి. చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్
సి. తమిళనాడులోని కల్పక్కం
డి. కర్ణాటకలోని కైగా ఇ. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్
1) ఎ, బి, ఇ మాత్రమే
2) ఎ, సి, డి మాత్రమే
3) సి, డి, ఇ మాత్రమే
4) బి, సి, డి మాత్రమే
20. ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను ఉపయోగించడానికి కారణం?
ఎ. తక్కువ వ్యయం
బి. వైరస్ నుంచి ప్రమాదం ఉండదు
సి. అత్యధిక డేటా మోయగలిగే సామర్థ్యం
డి. లైట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ కంటే వేగవంతం
సరైన జవాబును ఎంపిక చేయండి.
1) ఎ మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) బి, సి మాత్రమే
21. సహజ వాయువులో, ఎక్కువ మోతాదులో ఉండే సమ్మేళనాలు దేనితో తయారవుతాయి?
ఎ. సల్ఫర్
బి. కార్బన్
సి. ఆక్సిజన్
డి. హైడ్రోజన్ సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ, డి మాత్రమే
2) బి, డి మాత్రమే
3) సి, డి మాత్రమే
4) ఎ, బి మాత్రమే
22. కిందిదేనిలో ధ్వని గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది?
1) శూన్యం
2) ఉక్కు
3) గాలి
4) నీరు
23. హైగ్రోమీటర్తో దేనిని కొలుస్తారు?
1) ద్రవాల సాపేక్ష సాంద్రత
2) పాల చిక్కదనం
3) వాతావరణ పీడనం
4) సాపే ఆర్థత
24. కింది వాటిలో కంటి రెటీనాలో ఉండేవి ఏవి?
1) కోన్స్,రాడ్స్
2) హార్డ్, సాఫ్ట్ ప్యాలెట్స్
3) మోలార్స్, ప్రీమోలార్స్
4) లారింక్స్, ఫారింక్స్
25. చింతపండు గుజ్జులో ఉండే ఆమ్లం ఏది?
1) ఆక్వా రేజియా
2) ఆస్కార్బిక్ ఆమ్లం
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
4) టార్టారిక్ ఆమ్లం
26. బేకింగ్ సోడా రసాయనిక నామం?
1) సోడియం క్లోరైడ్
2) సోడియం హైడ్రోజన్ కార్బొనేట్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) సోడియం బెంజోయేట్
27. ఫ్లాష్ బల్బ్ లో ఉపయోగించే పౌడర్ ఏది?
1) సల్ఫర్
2) మెగ్నీషియం
3) పాస్ఫరస్
4) పొటాషియం
28. కాంతి వేగం ఎంత?
1) 3 x 108 మీ/సెకన్లు
2) 5 x 102 మీ/సెకన్లు
3) 2 x 108 మీ/సెకన్లు
4) 4 x 108 మీ/సెకన్లు
29. ఏ విషయాన్ని వివరించడం వలన 1921లో అల్బర్ట్ ఐన్ స్టీన్కు నోబెల్ బహుమతి లభించింది?
1) ఆటంబాంబు పనితీరు
2) ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
3) విమానం మెరుగుదలకు సూచనలు
4) వ్యాక్సిన్లు కనుగొన్నందుకు
30. ఇనుస రజనులో ఒక బార్ అయస్కాంతాన్ని ముంచినప్పుడు, ఏ ప్రాంతంలో ఇనుప రజను అంటుకుంటుంది?
1) మధ్యలో
2) రెండు చివర్లలో
3) పైన మాత్రమే
4) అయస్కాంతం మొత్తం
31. కింది విటమిన్లలో దేన్ని సూర్యకాంతి ద్వారా పొందవచ్చు?
1) విటమిన్ – ఎ
2) విటమిన్ – సి
3) విటమిన్ – బి
4) విటమిన్ – డి
32. బహుముఖ ప్రజ్ఞాశాలి, వృక్షశాస్త్రంలో ఎనలేని పరి శోధనలు చేసి వృక్షాలు కూడా జీవ వ్యవస్థకు చెంది నవేనని మొదటిసారిగా నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త?
1) సత్యేంద్రనాథ్ బోస్
2) అరవింద బోస్
3) జగదీశ్ చంద్రబోస్
4) సి.వి.రామన్
33. నోబెల్ బహుమతితో హైదరాబాదు కింది వాటిలో ఏ విషయంలో సంబంధం ఉంది?
1) హైదరాబాద్లో నోబెల్ పతకాలు తయారు చేస్తారు
2) పది సంవత్సరాలకు ఒకసారి నోబెల్ బహుమతి ఎంపిక కమిటీ హైదరాబాద్లో సమావేశం అవుతుంది
3) నోబెల్ బహుమతి కార్పస్ ఫండ కు హైదరాబాద్ నిజాం 10 మిలియన్ పౌండ్లు ఇచ్చాడు
4) హైదరాబాద్లో ఉన్న తన ల్యాబ్ లో మలేరియాపై పరిశోధన చేసిన సర్ రొనాల్డ్ రోస్ నోబెల్ బహుమతి గెల్చుకున్నాడు.
34. కణంలోని ఏ భాగం క్రోమోజోన్లను కలిగి ఉంటుంది?
1) సెల్ వాలు
2) వాక్యోల్
3) న్యూక్లియస్
4) క్లోరోప్లాస్ట్
35. ఇథినాల్ ద్రావణం కోసం సాగు చేసే పంట ఏది?
1) అరటి
2) మొక్కజొన్న
3)జత్రోప
4) యూకలిప్టస్
36. ఫ్లోరోసిస్కు ఏది కారణం కాదు?
1) ఆల్కహాల్ అధికంగా వినియోగించడం
2) ఫ్లోరైడ్ దుమ్ము/ఆవిరిని పీల్చడం
3) అంతర్గత ఇంధన ఆధారంగా బొగ్గును ఉపయోగించడం
4) తాగునీరు ద్వారా ఫ్లోరైడు వినియోగించడం
37. ఆగార్ – ఆగారను దేని నుంచి తీసుకున్నారు?
1) చార
2) క్లోరెల్లా
3) గ్రాసిలేరియా
4) ఉల్వ
38. జాజికాయలో తినడానికి ఉపయోగడే భాగం?
1) ఆకులు
2) పువ్వులు
3) అరిలోడ్
4) అరిల్
39. ఎల్ఇడిలు అనే పదం దేనికి గుర్తుగా వాడతారు?
1) ప్రాణాంతక వ్యాధులు
2) ప్రవేశ అనంతర విభాగాలు
3) న్యాయ నిర్బంధ విధులు
4) కాంతిని ప్రసరింపజేసే బల్బులు
40. చంద్రయాన్-1 మిషన్ ప్రారంభమైన సంవత్సరం?
1) 2008
2) 2009
3) 2010
4) 2011
41. మంగళ్ యాన్ పేరు దేనికి సంబంధించింది?
1) అంగారక కక్ష్య మిషన్
2) వివాహ సందర్భంగా వధువుకు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం
3) ఒక రైలు పేరు
4) ఒక ఎయిరిండియా విమానం పేరు
42. కెవ్ కార్నివాల్, ఫ్రెంచి గయాన, బైకనూరు,శ్రీహరికోట పేర్లు కింది వాటిలో వేటితో సంబంధం గలవి?
1) ఆహార ఉత్సవాలు
2) రాకెట్ ప్రయోగ కేంద్రాలు
3) నౌకా కేంద్రాలు
4) వాయు సేన కేంద్రాలు
43. మానవునిలోకి ‘జికా’ వైరస్ దేని ద్వారా వ్యాపిస్తుంది?
1) దోమ
2) ఈగ
3) నల్లి
4) ఎలుక
44. ఎండోసల్ఫాన్ అధికంగా వాడటం వలన తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం ఏది?
1) నల్లగొండ
2) కొచ్చిన్
3) అహ్మదాబాద్
4) కసర్ గోడ
45. ఆపిల్ తయారు చేసిన ధ్వని నియంత్రణ సాధనం పేరు?
1) సిరి
2) తెరి
3)
4) విరి
46. కింది వాటిలో బ్యాక్టీరియల్ రోగం కానిది?
1) మలేరియా
2) కలరా
3) ప్లేగు
4) కుష్టు
47. 2017 ఫిబ్రవరిలో ఇస్రో రెండు భారత నానో శాటిలైట్ పాటు ఇతర దేశాలకు చెందిన ఎన్ని శాటి లైట్లను అంతరిక్షంలోకి పంపింది?
1) 104
2) 105
3) 103
4) 101
48. సిఎఆర్ తయారు చేసిన మధుమేహ వ్యాధి నియంత్రణ ఔషధం ఏమిటి?
1) ఆబి 34
2) జిబిఆర్ 34
3) బిజిఆర్ 34
4) బిజిఆర్ 31
49. జపాన్ తన మొదటి మిలిటరీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ ను సమర్థంగా ప్రయోగించింది దాని పేరు?
1) కిరమెకి – 2
2) కావసాకి – ఎం
3) డోంగ్ ఫెంగ్ – 5
4) మీకిజావా – ఎన్
50. కిందివారిలో ఎవరు అంతరిక్షయానం చేయలేదు?
1) కల్పనా చావ్లా
2) సునీత విలియమ్స్
3) రాజీవ్ కులకర్ణి
4) రాకేష్ శర్మ
** Shine India Whatsapp Group – 12 Join Now
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now