కేంద్ర రాష్ట్ర సంబంధాలు – Central State Relations || Indian Polity Study Material And Practice Bits in Telugu

1. ఈ కింది ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పులు ప్రత్యక్షంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలతో సంబంధం కలవు?
ఎ. మేనక కేసు
బి. ఇంద్రసహాని కేసు
సి. ఎస్.ఆర్. బొమ్మయ్ కేసు
డి. కేశవానంద భారతి కేసు
కోడ్స్ :
1. ఎ మాత్రమే
2. బి మరియు సి
3. ఎ మరియు బి
4. ఎ మరియు డి

Answer : 1

2. ఈ కింది వారిలో ఎవరు “పాలనా ప్రామాణికత, వ్యూహాత్మక పదవులలో నియమించబడిన సివిల్ అధికారుల ప్రావీణ్యత పై ఆధార పడుతుందనడంలో సందేహం లేదని చెప్పారు?
1. డా.బి.ఆర్. అంబేద్కర్
2. జవహార్ లాల్ నెహ్రూ
3. సర్దార్ వల్లభాయ్ పటేల్
4. వారెన్ హేస్టింగ్స్

Answer : 1

3. ఈ కింది పన్నులలో ఏది ప్రత్యేకంగా కేంద్రానికి చెందినది?
1. భూమిశిస్తు
2. కార్పొరేట్ పన్ను
3. ఆదాయ పన్నుపై అదనపు పన్ను
4. సీమ సుంకాలు (కస్టమ్ డ్యుటిస్)

Answer : 3

4. పార్లమెంట్ రూపొందించిన శాసనములను మరియు రాష్ట్ర
శాసన సభ రూపొందించిన శాసనముల మధ్య విరుద్ధత ఏర్పడిన సందర్భంలో ఈ కింది వాని ఏది అమలు అవును?
1. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనం
2. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము కంటే ముందు లేదా తర్వాత పార్లమెంట్ రూపొందించిన శాసనం.
3. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము తర్వాత పార్లమెంట్ రూపొందించిన శాసనం
4. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము కంటే ముందు
పార్లమెంట్ రూపొందించిన శాసనం.

Answer : 2

5. ఈ కింది వానిలో ఏది భారత ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేయబడిన పూచీ కమిషన్ యొక్క విచారణాంశాల పరిధిలో భాగమైనది?
ఎ. పంచాయతీరాజ్ సంస్థలు
బి. మతపర హింస
సి. ఒక సమీకృత దేశీయ విపణి
డి. కేంద్ర శాసన అమలు సంస్థ
1. ఎ మరియు డి
2. బి మరియు సి
3. ఎ,బి మరియు సి
4. ఎ,బి,డి మరియు డి

Answer : 4

6. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి “ప్రత్యేక హోదా”ను కల్పించడంలో ఇమిడి ఉన్నవి ఏమిటి?
1. “ప్రత్యేక హెూదా” కాలంలో రాష్ట్ర ఖర్చులన్నింటిని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
2. మొత్తం సహాయ శాతంలో ఋణ మొత్తం అధికంగా ఉంటుంది.
3. కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఖాతా బడ్జెట్ లోటును పూరిస్తుంది.
4. తరువాత అధిక శాతం కేంద్రం సహాయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గా ఉంటుంది.

Answer : 4

7. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంకు ఏదైన నిర్దేశంను జారీ చేసినపుడు
ఆ రాష్ట్రం దానిని పాటించినట్లయితే, అప్పుడు, ఈ కింది వాటిలో ఏ వ్యాఖ్య సరైనది?
1. పార్లమెంట్, ఆరాష్ట్రము కొరకు చట్టాలను రూపొందించవచ్చు.
2. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ తన విధులను నిర్వహించుటకు సహాయకంగా సలహాదారులను నియమించును
3. అది, రాష్ట్రంలో శాంతి మరియు భద్రతను లొపించాయని మరియు నిబంధన 365కు లోబడిన చర్యలు.
4. అది, రాజ్యాంగ నిబంధన 365 అనుసారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయిందని భావించబడుతుంది.

Answer : 4

8. ఈ కింది వానిలో ఏది కేంద్రానికి ప్రధాన పన్నేతర ఆదాయ
వనరుకాదు?
1. తపాలా మరియు అంతమార్గం
2. ప్రసారకేంద్రం
3. నల్లమందు
4. అడవులు

Answer : 4

9. జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని అంశములపై శాసనం చేయేందుకు పార్లమెంటు అధికారాన్ని కల్పించేందుకు రాజ్యసభ నిబంధన 249 కింద ఆమోదించిన తీర్మానం అమలులో ఉండు కాలానికి సంబంధించి ఈ కింది వాటిలో సరియైనది ఏది?
1. అపరిమితకాలం
2. రెండు సంవత్సరాలకు మించకుండా
3. ఆరు నెలలకు మించకుండా
4. ఒక సంవత్సరం మించకుండా

Answer : 4

10. రాష్ట్రాలకు కేంద్ర దిశానిర్దేశం చేయు ఆలోచనను భారత
రాజ్యాంగ నిర్మాతలు దేని నుండి స్వీకరించారు?
1. ఆస్ట్రేలియా రాజ్యాంగం
2. ఆమెరికా రాజ్యాంగం
3. సోవియట్ రాజ్యాంగం
4. భారత ప్రభుత్వ చట్టం, 1935

Answer : 4

11. ఎవరి అభిప్రాయం ప్రకారం ‘క్యాబినెట్ సౌధానికి ప్రధానమంత్రి మూలస్తంభం అని, అమెరికా అధ్యక్షుని పదవితో పోల్చవలెనంటే అది ప్రధానమంత్రి పదవి మాత్రమే కానీ రాష్ట్రపతి పదవి కాదు?
1. కె.టి.షా
2. నీలం సంజీవరెడ్డి
3. డా.బి.ఆర్. అంబేద్కర్
4. వి.వి.గిరి

Answer : 3

12. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శాసనాలు రాష్ట్రాలలో అమలు పర్చాలనే కేంద్రం ఆదేశించుటకు వీలు కల్పిస్తున్న నిబంధన ఏది?
1. 252
2.256
3. 356
4. 352

Answer : 2

13. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినపుడు :
1. రాష్ట్ర పాలనను గవర్నర్ స్వీకరిస్తాడు.
2. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనం చేయవచ్చును.
3. రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకే రాష్ట్రానికి సంబంధించిన శాసనాధికారాలు పార్లమెంటుకు చెంది ఉంటాయి.
4. పైవన్నియు.

Answer : 4

14. జనాభా లెక్కలు ఈ కింది ఏ జాబితాకు చెందినది?
1. కేంద్ర
2. రాష్ట్ర
3. ఉమ్మడి
4. అవశిష్ట అధికారం

Answer : 3

15. ఈ కింది వానిలో సరిగా జతపర్చనిది ఏది?
1. పౌరసత్వం, రైల్వేలు – కేంద్ర జాబితా 2
. వివాహం, విడాకులు, విద్యుత్ – ఉమ్మడి జాబితా
3. ఎన్నికలు – ఉమ్మడి జాబితా
4. శాంతి భద్రతలు, వ్యవసాయం – రాష్ట్ర జనాభా

Answer : 3

16. ఈ కింది ఏ నిబంధన ప్రకారం కేంద్రం, రాష్ట్ర జాబితాపై
శాసనం చేయగలదు?
1. 249
2.250
3. 252
4. పైవన్నీ

Answer : 4

17. అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించునది ఎవరు?
1. గవర్నర్
2. రాష్ట్రపతి
3. హైకోర్టు
4. సుప్రీంకోర్టు

Answer : 4

18. ఈ కింది వానిలో ఏది జోనల్ కౌన్సిల్ గుర్చి సరియైనది?
1. జోనల్ కౌన్సిల్ రాష్ట్రాలను ఆదేశించలేవు
2. ఛైర్మన్ గైర్హాజరు అయితే సమావేశం జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు.
3. జోనల్ కౌన్సిల్ చర్చలు జరిపి కేవలం సలహాలు మాత్రమే
ఇవ్వగలవు.
4. పైవన్నీ సరియైనవే.

Answer : 4

19. నిబంధన 263 ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఎవరు
ఏర్పాటు చేస్తారు?
1. రాష్ట్రపతి
2. పార్లమెంట్
3. కేంద్ర మంత్రిమండలి
4. రాష్ట్రపతి

Answer : 4

20. శాశ్వత అంతరాష్ట్ర మండలిని సిఫారసు చేసిందెవరు?
1. సర్కారియా కమిషన్
2. రాజమన్నార్ కమిటీ
3. సంతానం కమిటీ
4. పరిపాలనా సంస్కరణల సంఘం

Answer : 1

21. వైద్య వృత్తి, న్యాయవాద వృత్తులు ఈ కింది ఏ జాబితాకి చెందినవి?
1. రాష్ట్ర జాబితా
2. ఉమ్మడి జాబితా
3. కేంద్ర జాబితా
4. ఏదీకాదు

Answer : 2

22. అవిశిష్ట అధికారులపై అధికారం ఎవరికీ ఉంటుంది?
1. కేంద్రం
2. రాష్ట్రం
3. ఉమ్మడి
4. ఏదీకాదు

Answer : 1

23. ఈ కింది వానిలో కేంద్ర జాబితాలోని తన అంశం ఏది?
1. కరెన్సీ
2. వ్యవసాయం
3. విదేశీ అంశాలు
4.జనాభా లెక్కలు

Answer : 2

24. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను సూచించే
నిబంధనలేవి?
1. 264-300(ఎ)
2. 278-291
3. 289-295
4. 295-298

Answer : 1

25. వారపత్రికలు, పుస్తకాలు మరియు ముద్రణా రంగం ఈ కింది ఏ జాబితాలోకి వస్తాయి?
1. రాష్ట్ర జాబితా
2. కేంద్ర జాబితా
3. ఉమ్మడి జాబితా
4. పైవన్నీ

Answer : 3

DOWNLOAD PDF