RRB Group D Mock Test – 1 In తెలుగు
Click the below button to start the quiz.
RRB Group D Mock Test - 1 In తెలుగు
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
Test Your Talent by the following test, All the best.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
4√500 విలువ వీటి మధ్యలో ఉంటుంది?
Correct
4 మరియు 5
24 = 16, 34 = 81, 44 = 256, 54 = 625Incorrect
4 మరియు 5
24 = 16, 34 = 81, 44 = 256, 54 = 625 -
Question 2 of 100
2. Question
(325 + 326 + 327 + 328) నీ నిశ్శేషముగా భాగించే సంఖ్య ఏది?
Correct
30
Incorrect
30
-
Question 3 of 100
3. Question
ఒక “2” అంకెల సంఖ్యలో, ఒకట్ల స్థానంలో ఉండు అంకె, పదుల స్థానంలో ఉండు అంకెకు “3” రెట్లు మరియు ఆ రెండు అంకెల మొత్తం “12” అయితే ఆ సంఖ్య ఎంత?
Correct
పదుల స్థానంలో అంకె = x, ఒకట్ల స్థానపు అంకె = 3x
x + 3x = 12
=> 4x =>12
=> x = 3
ఆ సంఖ్య = 39Incorrect
పదుల స్థానంలో అంకె = x, ఒకట్ల స్థానపు అంకె = 3x
x + 3x = 12
=> 4x =>12
=> x = 3
ఆ సంఖ్య = 39 -
Question 4 of 100
4. Question
రెండు సంఖ్యల లబ్దం 1092 మరియు రెండు సంఖ్యల మొత్తము, వాటి వేగం కంటే 42 ఎక్కువ అయితే వాటిలో పెద్ద సంఖ్య?
Correct
(x + y) – (x – y) = 42
=> 2y = 42
y = 21
and x = 1092 => 21x = 1092 => x = 52Incorrect
(x + y) – (x – y) = 42
=> 2y = 42
y = 21
and x = 1092 => 21x = 1092 => x = 52 -
Question 5 of 100
5. Question
2m + 2l+m = 24 అయిన m = ?
Correct
The 2m + 2 × 2m = 24
2m(1 + 2) = 24
2m(3) = 24
2m = 8 = 23 => m = 3Incorrect
The 2m + 2 × 2m = 24
2m(1 + 2) = 24
2m(3) = 24
2m = 8 = 23 => m = 3 -
Question 6 of 100
6. Question
ఒక తరగతిలో 3/5 మంది బాలికలు, మిగతావారు బాలురు. బాలికలో 2/9 వ వంతు మంది, బాలురలో 1/4 వంతు మంది హాజరు కాకపోతే, హాజరైన విద్యార్థులు ఎంత భాగం?
Correct
హాజరుకాని విద్యార్థుల భాగం = 2/9 of 3/5 + 1/4 of 2/5 = 21/90 = 7/30
హాజరైన విద్యార్థులు = 1 – (7/30) = 23/30Incorrect
హాజరుకాని విద్యార్థుల భాగం = 2/9 of 3/5 + 1/4 of 2/5 = 21/90 = 7/30
హాజరైన విద్యార్థులు = 1 – (7/30) = 23/30 -
Question 7 of 100
7. Question
7/12, 11/18, 5/8 లను అవరోహణ క్రమంలో వ్రాయము?
Correct
12, 18, 8 ల క.సా.గు = 72
7/12 = 7/12 × 6/6 = 42/72, 11/18 = 11/18 × 4/4 = 44/72, 5/8 = 5/8 × 9/9 = 45/72
ఇప్పుడు అవరోహణ క్రమంలో వ్రాసిన 5/8, 11/18, 7/12Incorrect
12, 18, 8 ల క.సా.గు = 72
7/12 = 7/12 × 6/6 = 42/72, 11/18 = 11/18 × 4/4 = 44/72, 5/8 = 5/8 × 9/9 = 45/72
ఇప్పుడు అవరోహణ క్రమంలో వ్రాసిన 5/8, 11/18, 7/12 -
Question 8 of 100
8. Question
ఒక వ్యాపారి 36 Oranges ను అమ్మి, 4 Oranges అమ్మకం విలువను నష్టపోయాడు. అయితే నష్ట శాతం ఎంత?
Correct
(C.P. of 36 Oranges) – (S.P of 36 Oranges)
=> Loss = (S.P of 40 Oranges)
=> S.P. of 40 Oranges = C.P. of 36 Oranges)
=> ఒక ఆరంజ్ కొన్నవేల 1/- అనుకోనిన
=> C.P of 40 Oranges = 40/-
=> S.P of 40 Oranges = 36/-
Loss = [(40-36)/40] × 100
= (4/40) × 100 = 10%Incorrect
(C.P. of 36 Oranges) – (S.P of 36 Oranges)
=> Loss = (S.P of 40 Oranges)
=> S.P. of 40 Oranges = C.P. of 36 Oranges)
=> ఒక ఆరంజ్ కొన్నవేల 1/- అనుకోనిన
=> C.P of 40 Oranges = 40/-
=> S.P of 40 Oranges = 36/-
Loss = [(40-36)/40] × 100
= (4/40) × 100 = 10% -
Question 9 of 100
9. Question
ఒక గడియారం లో నిమిషాల ముల్లు ఒకటిన్నర గంట లో ఎన్ని డిగ్రీల కోణం తిరుగును?
Correct
360 × (3/2) = 540°
Incorrect
360 × (3/2) = 540°
-
Question 10 of 100
10. Question
ఒక భాగహార లెక్కలో శేషం 0. విద్యార్ధి 21 బదులుగా పొరపాటున 12 చే భాగించే సంఖ్యగా తీసుకొన్నాడు. అందువల్ల అతనికి 35 భాగాఫలంగా వచ్చింది. సరైన భాగాఫలం ఎంత?
Correct
సంఖ్యా = 12 × 35 = 420
సరైన భాగాఫలం = 420/21 = 20Incorrect
సంఖ్యా = 12 × 35 = 420
సరైన భాగాఫలం = 420/21 = 20 -
Question 11 of 100
11. Question
రెండు కుళాయిలు కలిసి ఒక ట్యాంకును 30 నిమిషాల్లో నింపుతాయి. ఒక కుళాయి మాత్రం ట్యాంకును 45 నిమిషాల్లో నింపుతుంది. రెండో కుళాయి ట్యాంకును నింపుటకు ఎంత సమయం తీసుకుంటుంది?
Correct
90 నిమిషాలు
Incorrect
90 నిమిషాలు
-
Question 12 of 100
12. Question
ఒక వ్యక్తి నీటి ప్రవాహ దిశలో పదిహేను కిలోమీటర్లు దూరాన్ని 3 గంటల్లో మరియు నీటి ప్రవాహానికి వ్యతిరేకదిశలో అదే దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించాను ఆయన నిలకడగా ఉన్న నీటిలో అతని వేగం ఎంత?
Correct
వేగం = దూరం/కాలం = 15/3 = 5 km (ప్రవాహ దిశలో)
వేగం = దూరం/కాలం = 15/5 = 3 Km (ప్రవాహానికి వ్యతిరేకదిశలో)
(5 + 3)/2 = 8/2 = 4 Km (నిలకడగా ఉన్న నీటిలో)Incorrect
వేగం = దూరం/కాలం = 15/3 = 5 km (ప్రవాహ దిశలో)
వేగం = దూరం/కాలం = 15/5 = 3 Km (ప్రవాహానికి వ్యతిరేకదిశలో)
(5 + 3)/2 = 8/2 = 4 Km (నిలకడగా ఉన్న నీటిలో) -
Question 13 of 100
13. Question
4 సంవత్సరాల తరువాత A, B ల యొక్క వయసుల మొత్తం 80 సంవత్సరాలు ప్రస్తుతం వారి వయస్సుల మధ్య నిష్పత్తి 5 : 4 అయినా ప్రస్తుతం B యొక్క వయసు ఎంత?
Correct
A : B = 5 : 4
A + B = 80 (-4) (-4) = 72
9 ——-> 72
4 —–> ?
4/9 X 72 = 32 సంవత్సరాలుIncorrect
A : B = 5 : 4
A + B = 80 (-4) (-4) = 72
9 ——-> 72
4 —–> ?
4/9 X 72 = 32 సంవత్సరాలు -
Question 14 of 100
14. Question
ఒక గడియారంలో 5: 20 అయినా ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత?
Correct
40º అల్ప కోణం
θ = | 30(5) – (11/2) (20)|
|150 – 110| = 40º అల్ప కోణంIncorrect
40º అల్ప కోణం
θ = | 30(5) – (11/2) (20)|
|150 – 110| = 40º అల్ప కోణం -
Question 15 of 100
15. Question
ఒక వరుసలో P ఎడమనుండి 9 వ స్థానంలోనూ మరియు Q కుడి నుండి 14వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య లో R ఉన్నాడు. P మరియు R ల మధ్య ముగ్గురు ఉన్నారు అయినా ఆ వరసలో మొత్తం ఎంతమంది ఉన్నారు.
Correct
———– 9 ముగ్గురు R ముగ్గురు 14 ———-
9 + 3 + 1 + 3 + 14 = 30 మందిIncorrect
———– 9 ముగ్గురు R ముగ్గురు 14 ———-
9 + 3 + 1 + 3 + 14 = 30 మంది -
Question 16 of 100
16. Question
ఒక సంఖ్యలో 1/4 వ భాగము నుండి తిసినేసిన అది 12 కు సమానము అయినా ఆ సంఖ్య?
Correct
సంఖ్య = x అయిన
x/3 – x/4 = 12 => (4-3)x/12 = 12
x = 12 × 12 = 144Incorrect
సంఖ్య = x అయిన
x/3 – x/4 = 12 => (4-3)x/12 = 12
x = 12 × 12 = 144 -
Question 17 of 100
17. Question
21, 36, 66 ల చేత భాగించబడేటువంటి కనీస వర్గ సంఖ్య?
Correct
2772 = 2 × 2 × 3 × 3 × 7 × 11
దీనిని సంపూర్ణ వర్గం చేయాలంటే 7 × 11 చే గుణించాలి.
కావలసిన సంఖ్య = 22 × 32 × 72 × 112 = 213444Incorrect
2772 = 2 × 2 × 3 × 3 × 7 × 11
దీనిని సంపూర్ణ వర్గం చేయాలంటే 7 × 11 చే గుణించాలి.
కావలసిన సంఖ్య = 22 × 32 × 72 × 112 = 213444 -
Question 18 of 100
18. Question
రెండు సంఖ్యల లబ్ధము 9375 మరియు పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్య తో భాగించిన భాగఫలము 15 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం?
Correct
ఆ రెండు సంఖ్యలు x మరియు 15x
x × 15x 9375 => x2 = 625 => x = 25
=> x + 15x = 16x = 16 × 25 = 400Incorrect
ఆ రెండు సంఖ్యలు x మరియు 15x
x × 15x 9375 => x2 = 625 => x = 25
=> x + 15x = 16x = 16 × 25 = 400 -
Question 19 of 100
19. Question
25, 30, 40 ల యొక్క గ.సా.భా ?
Correct
పైన ఇచ్చిన 3 సంఖ్యలు 5 చే నిస్శేషం గ భాగించబడును కనుక పై సంఖ్య ల గ.సా.భా 5.
Incorrect
పైన ఇచ్చిన 3 సంఖ్యలు 5 చే నిస్శేషం గ భాగించబడును కనుక పై సంఖ్య ల గ.సా.భా 5.
-
Question 20 of 100
20. Question
12 లీ|| 56 లీ|| సామర్థ్యం గల రెండు పాత్రలు కలవు. రెండు పాత్రలలో ని నీటిని కొలవగలిగిన పాత్ర గరిష్ట సామర్థ్యం ఎంత?
Correct
8000 ఘ. సెం. మీ
Incorrect
8000 ఘ. సెం. మీ
-
Question 21 of 100
21. Question
రెండు సంఖ్యలు 3 : 4 నిష్పత్తి లో కలవు, ప్రతి సంఖ్య కు ‘8’ ని కలిపినా రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5 : 6 అయితే ఆ రెండు సంఖ్యలు ఏవి?
Correct
మొదటి సంఖ్య = (3 × 8 × 1)/(20 – 18) = 12
రెండవ సంఖ్య = ( 4 × 8 × 1)/(20 – 18) = 16Incorrect
మొదటి సంఖ్య = (3 × 8 × 1)/(20 – 18) = 12
రెండవ సంఖ్య = ( 4 × 8 × 1)/(20 – 18) = 16 -
Question 22 of 100
22. Question
A ఒక వ్యాపారమును రూ. 5000 లతో 4 నెలల తరువాత B వ్యాపారములో చేరెను. సంవసరాంతమున వారికి పొందిన మొత్తం లాభం రూ. 9000 లలో B కి వచ్చిన లాభం రూ. 4000 లు అయితే B పెట్టుబడి ఎంత?
Correct
B వ్యాపారము లో కొనసాగిన సమయం = 12 – 4 = 8నెలలు
A పొందిన లాభం = 9000 – 4000 = 5000
లాభాల మధ్య నిష్పత్తి = 5000 : 4000 = 5 : 4
B పెట్టుబడి = [(5000 × 12)/8] × (4/5) = రూ . 6000/-Incorrect
B వ్యాపారము లో కొనసాగిన సమయం = 12 – 4 = 8నెలలు
A పొందిన లాభం = 9000 – 4000 = 5000
లాభాల మధ్య నిష్పత్తి = 5000 : 4000 = 5 : 4
B పెట్టుబడి = [(5000 × 12)/8] × (4/5) = రూ . 6000/- -
Question 23 of 100
23. Question
20% of 25% of 300 = ?
Correct
20% of 25% of 300 = (1/5) × (1/4) × 300 = 15
Incorrect
20% of 25% of 300 = (1/5) × (1/4) × 300 = 15
-
Question 24 of 100
24. Question
ఒక వస్తువు యొక్క కొన్న వెల మరియు అమ్మిన వెలల మధ్య నిష్పత్తి 5 : 6 అయిన లాభ శాతం ఎంత?
Correct
కొన్నవెల = 5 భాగాలు, అమ్మిన వెల = 6 భాగాలు..
లాభ శాతం = [(1/5) × 100]% = 20%Incorrect
కొన్నవెల = 5 భాగాలు, అమ్మిన వెల = 6 భాగాలు..
లాభ శాతం = [(1/5) × 100]% = 20% -
Question 25 of 100
25. Question
రూ. 5000 అసలు పై 10 % వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సం లకు అయ్యే బరువడ్డీ ఎంత?
Correct
బరువడ్డీ SI = PTR/100 = (5000 × 4 × 10)/100 = రూ. 2000
Incorrect
బరువడ్డీ SI = PTR/100 = (5000 × 4 × 10)/100 = రూ. 2000
-
Question 26 of 100
26. Question
మానవునిలో జీర్ణమయ్యే పిండి పదార్థాలు?
Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
ఏ విటమిన్ లోపం వల్ల శరీరంలో రక్త స్రావం జరుగును?
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
అధిక ప్రోటీన్ గల ఆహారం
Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
కొవ్వు నిల్వ చేయబడేది?
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేది?
Correct
కొబ్బరినూనె
Incorrect
కొబ్బరినూనె
-
Question 31 of 100
31. Question
ఒక నదిలో ప్రయాణిస్తున్న నౌక సముద్రానికి చేరిన వెంటనే
Correct
కొద్దిగా పైకి లేస్తుంది
Incorrect
కొద్దిగా పైకి లేస్తుంది
-
Question 32 of 100
32. Question
క్రింది గురువులను ఒక హైడ్రోజన్ బెలూన్ చాలా తేలిగ్గా తీసుకెళుతుంది
Correct
అన్ని సమానం
Incorrect
అన్ని సమానం
-
Question 33 of 100
33. Question
కాంక్రీటు రోడ్డుమీద కంటే ఐస్ మీద నడవడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే
Correct
కాలికి కాంక్రీటు కి మధ్య ఉన్న ఘర్షణ కంటే ఐస్ కి కాలి కి మధ్య ఉన్న ఘర్షణ తక్కువ
Incorrect
కాలికి కాంక్రీటు కి మధ్య ఉన్న ఘర్షణ కంటే ఐస్ కి కాలి కి మధ్య ఉన్న ఘర్షణ తక్కువ
-
Question 34 of 100
34. Question
ఏ వాయువు రేడియో థెరపీలో భాగంగా క్యాన్సర్ చికిత్సలో వాడతారు?
Correct
రెడాన్
Incorrect
రెడాన్
-
Question 35 of 100
35. Question
ఈ హార్మోన్ లోపంవల్ల అధికంగా మూత్రవిసర్జన డయాబెటిస్ (ఇన్సిపిడస్)కలిగి నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగును
Correct
వాసోప్రెసిన్
Incorrect
వాసోప్రెసిన్
-
Question 36 of 100
36. Question
కాలంలో సాధారణ చెక్కర స్థాయికన్నా తక్కువ ఉండే లక్షణం హైపో గ్లయికోమా ప్రధాన కారణం
Correct
గ్లుకగాన్ లోపం
Incorrect
గ్లుకగాన్ లోపం
-
Question 37 of 100
37. Question
పాలవాడు పాలు పితకడం ముందు ఆవు పాలు ఎక్కువగా ఇవ్వడానికి దాని కండరాలకు ఇచ్చే హార్మోన్
Correct
కాల్సిటోనిన్
Incorrect
కాల్సిటోనిన్
-
Question 38 of 100
38. Question
కింది వానిలో చెవి నుండి మెదడుకు శబ్దతరంగాలను రవాణా చేసేవి
Correct
కాక్లియా
Incorrect
కాక్లియా
-
Question 39 of 100
39. Question
మానవుని అధిక దృష్టి దూరం
Correct
108డిగ్రీలు
Incorrect
108డిగ్రీలు
-
Question 40 of 100
40. Question
వర్షపు బిందువులుగా గుండ్రంగా కనిపించడానికి కారణం
Correct
తలతన్యత బలం
Incorrect
తలతన్యత బలం
-
Question 41 of 100
41. Question
నీటి మరుగు స్థానము
Correct
వాతావరణ పీడనము ల మీద ఆధారపడి ఉంటుంది
Incorrect
వాతావరణ పీడనము ల మీద ఆధారపడి ఉంటుంది
-
Question 42 of 100
42. Question
ఈ క్రింది దర్పణాలను నిప్పు పుట్టించడానికి వాడుతారు
Correct
పుటాకార దర్పణం
Incorrect
పుటాకార దర్పణం
-
Question 43 of 100
43. Question
మానవుని కన్ను రెటీనాను కెమెరాలోని ఏ భాగంతో పోల్చవచ్చును
Correct
ఫిల్మ్
Incorrect
ఫిల్మ్
-
Question 44 of 100
44. Question
ఇంద్రధనస్సు ఆకాశంలో నీటి బిందువుల సమక్షంలో కాంతికిరణాలు ఈ క్రింది భౌతిక ధర్మంలో ఏర్పడుతుంది
Correct
విక్షేపణ మరియు సంపూర్ణ అంతర పరావర్తనము
Incorrect
విక్షేపణ మరియు సంపూర్ణ అంతర పరావర్తనము
-
Question 45 of 100
45. Question
ఆస్ట్రోనాట్ కు బాహ్య అంతరిక్షం ఈ విధంగా కనపడుతుంది
Correct
నలుపురంగులో
Incorrect
నలుపురంగులో
-
Question 46 of 100
46. Question
ఒక శబ్దం యొక్క తీవ్రతను నిర్ణయించడం ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది
Correct
కంపన పరిమితి
Incorrect
కంపన పరిమితి
-
Question 47 of 100
47. Question
ధ్వనితరంగాల వేగం ఈ క్రింది పరిస్థితుల్లో అత్యధికం
Correct
30º C వద్ద సుడిగాలిలో
Incorrect
30º C వద్ద సుడిగాలిలో
-
Question 48 of 100
48. Question
విద్యుత్ సర్క్యూట్లో కెపాసిటర్ ను ఉపయోగించడానికి కారణం
Correct
విద్యుత్ శక్తిని నిలువచేయడానికి
Incorrect
విద్యుత్ శక్తిని నిలువచేయడానికి
-
Question 49 of 100
49. Question
ఈ క్రింది విద్యుత్ పరికరం యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చును
Correct
డైనమో
Incorrect
డైనమో
-
Question 50 of 100
50. Question
గామా ఉద్గారాలను ఈ క్రింది వారిలో ఉపయోగిస్తారు
Correct
పైవన్నియు
Incorrect
పైవన్నియు
-
Question 51 of 100
51. Question
ప్రపంచంలోనే ఒంటరి పక్షి గా పేరొందిన నిగెల్ పక్షి ఏ దేశానికి చెందినది
Correct
న్యూజిలాండ్
Incorrect
న్యూజిలాండ్
-
Question 52 of 100
52. Question
2018 సంవత్సరంలో యశ్ చోప్రా స్మారక జాతీయ పురస్కారం ఎవరికి లభించింది
Correct
ఆశాభోంస్లే
Incorrect
ఆశాభోంస్లే
-
Question 53 of 100
53. Question
2017 సంవత్సరపు పదంగా ఆక్స్ఫర్డ్ హిందీ నిఘంటువు ఎంపికచేసిన పదం ఏది
Correct
ఆధార్
Incorrect
ఆధార్
-
Question 54 of 100
54. Question
ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2018 మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన వోజ్నియాకి ఏ దేశస్తురాలు
Correct
డెన్మార్క్
Incorrect
డెన్మార్క్
-
Question 55 of 100
55. Question
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ‘ఎల్పీజీ పంచాయత్’ ను ప్రారంభించింది?
Correct
రామ్ నాథ్ కోవింద్
Incorrect
రామ్ నాథ్ కోవింద్
-
Question 56 of 100
56. Question
హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ పొంది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు?
Correct
అవనీ చతుర్వేది
Incorrect
అవనీ చతుర్వేది
-
Question 57 of 100
57. Question
2017 సంవత్సరంలో దేశవ్యాప్తంగా చెలరేగిన మత కల్లోలాల సంఘటనలు అత్యధిక శాతం ఎక్కడ చోటుచేసుకున్నాయి
Correct
ఉత్తర ప్రదేశ్
Incorrect
ఉత్తర ప్రదేశ్
-
Question 58 of 100
58. Question
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకోవడం లో ప్రపంచదేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది
Correct
ఇండియా
Incorrect
ఇండియా
-
Question 59 of 100
59. Question
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కూడా అంబుడ్స్‌మెన్ పథకాన్ని ప్రారంభించింది ఎవరు?
Correct
RBI
Incorrect
RBI
-
Question 60 of 100
60. Question
90వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకొన్నది ఎవరు
Correct
శామ్ రాక్ వెల్4
Incorrect
శామ్ రాక్ వెల్4
-
Question 61 of 100
61. Question
అండర్-17 ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన దేశం ఏది
Correct
ఇంగ్లాండ్
Incorrect
ఇంగ్లాండ్
-
Question 62 of 100
62. Question
భారతదేశంలో ముఖ్యమైన ‘బంగ్లార్ రసగుల్లా’ స్వీట్ ఏ రాష్ట్రానికి చెందినది
Correct
పశ్చిమ బెంగాల్
Incorrect
పశ్చిమ బెంగాల్
-
Question 63 of 100
63. Question
మహిళలను క్రీడామైదానంలో కి అనుమతిస్తూ ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
Correct
సౌదీ అరేబియా
Incorrect
సౌదీ అరేబియా
-
Question 64 of 100
64. Question
మాన్ బుకర్ అంతర్జాతీయ పురస్కారం 2018 ని గెలుపొందిన రచయిత్రి ఎవరు
Correct
ఓల్గా తొకాజర్జుక్
Incorrect
ఓల్గా తొకాజర్జుక్
-
Question 65 of 100
65. Question
21వ ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ మస్కట్ గా దీన్ని 2018లో అధికారికంగా ప్రకటించారు
Correct
జబివాకా
Incorrect
జబివాకా
-
Question 66 of 100
66. Question
దేశంలో వివిధ రంగాల్లో రోజువారి వ్యర్థాలను ఉత్పత్తి చేయడంలో మొదటి స్థానంలో ఉన్నది
Correct
ముంబాయి
Incorrect
ముంబాయి
-
Question 67 of 100
67. Question
జూన్ 12న జరిగిన చరిత్ర చారిత్రాత్మక భేటీ అయిన ట్రంప్-కిమ్ జాంగ్ ఉన్ లభేటీ ఏదేశంలో జరిగింది?
Correct
సింగపూర్
Incorrect
సింగపూర్
-
Question 68 of 100
68. Question
జి -7 కూటమిలో లేని దేశం ఏది?
Correct
రష్యా
Incorrect
రష్యా
-
Question 69 of 100
69. Question
2018 సంవత్సరంలో యోగా దినోత్సవం జూన్ 21న ఏ థీమ్ తో నిర్వహించారు?
Correct
యోగ ఫర్ హార్మోని అండ్ పీస్
Incorrect
యోగ ఫర్ హార్మోని అండ్ పీస్
-
Question 70 of 100
70. Question
Who was sworn-in as the Chief Justice of Delhi High Court, on 11th August 2018?
Correct
Justice Rajendra Menon
Incorrect
Justice Rajendra Menon
-
Question 71 of 100
71. Question
Who has been given two-year extension as chairperson of Telecom Regulatory Authority of India (TRAI)?
Correct
Ram Sewak Sharma
Incorrect
Ram Sewak Sharma
-
Question 72 of 100
72. Question
Who has been appointed the chairperson of National Commission for Women (NCW)?
Correct
Rekha Sharma
Incorrect
Rekha Sharma
-
Question 73 of 100
73. Question
థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో విజేత ఎవరు?
Correct
నొజొమి ఒకుహర
Incorrect
నొజొమి ఒకుహర
-
Question 74 of 100
74. Question
ఒక ప్రత్యెక కోడ్ లో CARE ని 31185 గా రాయబడింది. అదే కోడ్ లో FAIR ని ఎలా రాయాలి?
Correct
C A R E –> 31185
FAIR ను కూడా వాటి యొక్క స్థాన సంఖ్యను వేయగా
F A I R – 6 1 9 1 8 గా మారుతుంది.Incorrect
C A R E –> 31185
FAIR ను కూడా వాటి యొక్క స్థాన సంఖ్యను వేయగా
F A I R – 6 1 9 1 8 గా మారుతుంది. -
Question 75 of 100
75. Question
A = 1 మరియు CAB = 6, అయితే GOD = ?
Correct
A = 1, VAB = 3 + 1 + 2 = 6
అదే విధంగా G O D = 7 + 15 + 4 = 26Incorrect
A = 1, VAB = 3 + 1 + 2 = 6
అదే విధంగా G O D = 7 + 15 + 4 = 26 -
Question 76 of 100
76. Question
ఒకవేళ BARS = 10 మరియు BEERT = 10 అయితే DEEZ = ?
Correct
B A R S => 2 + 1 + 18 + 19 = 40
లెటర్ల స్థాన సంఖ్య మొత్తం/లెటర్ల సంఖ్య = 40/4 = 10
B E E R T = 2 + 5 + 5 + 18 + 20 = 50
లెటర్ల స్థాన సంఖ్య మొత్తం/లెటర్ల సంఖ్య = 50/5 = 10
అదేవిధంగా D E E Z + 4 + 5 + 5 + 26 = 40
లెటర్ల స్థాన సంఖ్య మొత్తం/లెటర్ల సంఖ్య = 40/4 = 10Incorrect
B A R S => 2 + 1 + 18 + 19 = 40
లెటర్ల స్థాన సంఖ్య మొత్తం/లెటర్ల సంఖ్య = 40/4 = 10
B E E R T = 2 + 5 + 5 + 18 + 20 = 50
లెటర్ల స్థాన సంఖ్య మొత్తం/లెటర్ల సంఖ్య = 50/5 = 10
అదేవిధంగా D E E Z + 4 + 5 + 5 + 26 = 40
లెటర్ల స్థాన సంఖ్య మొత్తం/లెటర్ల సంఖ్య = 40/4 = 10 -
Question 77 of 100
77. Question
ఈ క్రింది వానిలో సరైన పధం ను గుర్తించండి?
జర్నలిజం : న్యూస్ పేపర్ :: ? : ?Correct
భూ విజ్ఞానం : భూమి
మొదటి పధం నుండి రెండవ పధం పనిచేస్తుంది.Incorrect
భూ విజ్ఞానం : భూమి
మొదటి పధం నుండి రెండవ పధం పనిచేస్తుంది. -
Question 78 of 100
78. Question
నరేష్ మొదట ఉత్తర దిశగా 10కి.మీ. నడిచి నడమ వైపు కు తిరిగి మరలా 4 కి.మీ నడిచి మళ్ళి కుడివైపుకు తిరిగి 4 కి.మీ. నడిచాడు. అయితే అతను తను భయలుదేరిన స్థానం నుంచి ఎంత దురం లో ఉన్నాడు?
Correct
A నుండి E కి దూరం
AB + BE = 10 + 5 = 15 kmIncorrect
A నుండి E కి దూరం
AB + BE = 10 + 5 = 15 km -
Question 79 of 100
79. Question
P, Q, R మరియు S లు క్యారం ఆట ఆడుతున్నారు. P, R మరియు S, Q భాగస్వాములు S, R కు కుడివైపున ఉన్నాడు. ఏ దిశవైపు Q కుర్చుని ఉన్నాడు.
Correct
P & R, S & Q భాగస్వాములు
Incorrect
P & R, S & Q భాగస్వాములు
-
Question 80 of 100
80. Question
Editor : Magazine :: ? : ………
Correct
మ్యాగజైన్ కు ఎడిటర్ ఎలాగో, సినిమా కు డైరెక్టర్ అలాంటి వాడు.
Incorrect
మ్యాగజైన్ కు ఎడిటర్ ఎలాగో, సినిమా కు డైరెక్టర్ అలాంటి వాడు.
-
Question 81 of 100
81. Question
విబిన్నమైన దానిని గుర్తించండి?
Correct
X-ray మినహా మిగతావన్నీ ఎలక్రానిక్ మీడియాకు సంబంధించినవి.
Incorrect
X-ray మినహా మిగతావన్నీ ఎలక్రానిక్ మీడియాకు సంబంధించినవి.
-
Question 82 of 100
82. Question
విబిన్నమైన దానిని గుర్తించండి?
Correct
UNICEF-రోమ్
Incorrect
UNICEF-రోమ్
-
Question 83 of 100
83. Question
కింది సమాచారాన్ని చదివి, దిగువ ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
ఒక కుటుంబంలో P, Q, R, S, V, W అనే 7గురు సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు స్త్రీలు, నలుగురు పురుషులు. వీరిలో ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు లాయర్లు, ఒక టీచర్, ఒక ఇంజినీర్, ఒక డాక్టర్ ఉన్నారు. ఏ స్త్రీ కూడా టీచర్, ఇంజినీర్ కాదు. R లాయర్, Pని వివాహమాడాడు. Q, ఇంజినీర్ Vని వివాహం చేసుకున్నారు. S లాయర్ కాదు, డాక్టర్ కాదు. ఏ ఇద్దరు స్త్రీలు ఒకే వృత్తిని చేయడం లేదు. W చెల్లెలు Q, W మేనేజర్‌గా పనిచేస్తున్నారు. Q లాయర్ కాదు, మేనేజర్ కాదు.
కింది వాటిలో పురుషులను సూచించే సమూహం ఏది?
Correct
PV
Incorrect
PV
-
Question 84 of 100
84. Question
SHIFTను RFFBOగా సూచిస్తే, LKUMBని సూచించే కోడ్ ఏది?
Correct
MMXQG
Incorrect
MMXQG
-
Question 85 of 100
85. Question
M కు పడమర వైపు D పట్టణం ఉంది. Dకి దక్షిణం వైపు R పట్టణం ఉంది. Rకి తూర్పు వైపు K పట్టణం ఉంది. పట్టణం K, పట్టణం Rకి ఏ వైపున ఉంది?
Correct
తూర్పు
Incorrect
తూర్పు
-
Question 86 of 100
86. Question
T తమ్ముడు K. K తల్లి M. M తమ్ముడు W. అయినా W, Tకి ఏమవుతారు?
Correct
మేనమామ
Incorrect
మేనమామ
-
Question 87 of 100
87. Question
ద్రవ్యరాశి : గ్రామ్ :: ? : సెంటిమీటరు
Correct
పొడవు
Incorrect
పొడవు
-
Question 88 of 100
88. Question
తెలుపు అనగా నలుపు, నలుపు అనగా ఎరుపు, ఎరుపు అనగా నీలం, నీలం అనగా పసుపు, పసుపు అనగా ఊదా అయినా ఆకాశం రంగును ఏది సూచిస్తుంది?
Correct
పసుపు
Incorrect
పసుపు
-
Question 89 of 100
89. Question
కింది సిరీస్‌లో ముందు E ఉండి తర్వాత P లేని Cలు ఎన్ని ఉన్నాయి?
E C M A B E C P P E C O E C P N E C R E C G C P E C G
Correct
4
Incorrect
4
-
Question 90 of 100
90. Question
ఒక గడియారం అద్దంలో 9.45 గం. సమయాన్ని చూపుతుంది. అయితే వాస్తవ సమయం ఎంత?
Correct
3.15
Incorrect
3.15
-
Question 91 of 100
91. Question
ఓనం – కేరళ
Correct
ఓనం కేరళ లో ఒక ముఖ్యమైన పండుగ. అదేవిధంగా భిహు అసోం లో ఒక ముఖమైన పండుగ
Incorrect
ఓనం కేరళ లో ఒక ముఖ్యమైన పండుగ. అదేవిధంగా భిహు అసోం లో ఒక ముఖమైన పండుగ
-
Question 92 of 100
92. Question
ఈ క్రింది సీరిస్ లో ముందు 8 ఉండి తరువాత 5 ఉండే 7 లు ఎన్ని?
3 5 7 8 4 6 3 9 8 7 5 2 4 6 8 9 3 7 5 6 8 7 5 8 7 5 4Correct
875 ఉండే విధంగా
35784639 875 246893756 875 875 4
అదే విధంగా, 132 + 102 = 169 + 100 = 269 – 23 = 246Incorrect
875 ఉండే విధంగా
35784639 875 246893756 875 875 4
అదే విధంగా, 132 + 102 = 169 + 100 = 269 – 23 = 246 -
Question 93 of 100
93. Question
ఒక కోడ్ భాష లో 467 కు leaves are green, 485 కు green is good మరియు 639 కు they are playing, అలాంటప్పుడు అదేభాష లో ‘leaves’ ను సూచించే కోడ్ ఏది?
Correct
4 6 7 leaves are green
4 8 5 green is good
6 3 9 they are playing
green = 4, are = 6 మిగిలినది leaves = 7Incorrect
4 6 7 leaves are green
4 8 5 green is good
6 3 9 they are playing
green = 4, are = 6 మిగిలినది leaves = 7 -
Question 94 of 100
94. Question
ఒక కోడ్ భాష లో MOBILITY ని 46293927 గా కోడింగ్ చేయబడింది. EXAMINATION ను ఏ విధంగా కోడింగ్ చేయవచ్చును.
Correct
Let A = 1, B = 2, C = 3,… x = 24, z = 26
Then, M = 13 = 1 + 3 = 4
O = 15 = 1 + 5 = 4
L = 12 = 1 + 2 = 3
T = 20 = 2 + 0 = 2
Y = 25 = 2 + 5 = 7
అదే విధంగా EXANINATION ను 56149512965 గా రాయవచ్చును.Incorrect
Let A = 1, B = 2, C = 3,… x = 24, z = 26
Then, M = 13 = 1 + 3 = 4
O = 15 = 1 + 5 = 4
L = 12 = 1 + 2 = 3
T = 20 = 2 + 0 = 2
Y = 25 = 2 + 5 = 7
అదే విధంగా EXANINATION ను 56149512965 గా రాయవచ్చును. -
Question 95 of 100
95. Question
A = 3, B = 4, C =5 గా రాసినట్లయితే SAMSUNG ను ఏ విధంగా రాయవచ్చును?
Correct
SAMSUNG కు ప్రతి లెటర్ కు + 2 జత చేయగా వచ్చు పధం
SAMSUNG => UCOUWPI అవుతుంది.Incorrect
SAMSUNG కు ప్రతి లెటర్ కు + 2 జత చేయగా వచ్చు పధం
SAMSUNG => UCOUWPI అవుతుంది. -
Question 96 of 100
96. Question
ఒక దత్తాంశానికి అంకగణిత సగటు, భాహులకం కంటే 7.2 ఎక్కువ. దాని మధ్య గతం విలువ 125.6 అయిన అంకగణిత సగటు ఎంత?
Correct
Mode = 3 Median – 2 Mean
Mean = x
Mode = x – 7.2
Median = 125.6
x – 7.2 = 3 × 125.6 – 2 × x
3x = 376.8 + 7.2
3x = 384 => x = 128Incorrect
Mode = 3 Median – 2 Mean
Mean = x
Mode = x – 7.2
Median = 125.6
x – 7.2 = 3 × 125.6 – 2 × x
3x = 376.8 + 7.2
3x = 384 => x = 128 -
Question 97 of 100
97. Question
ఒక గడియారంలో 5: 20 అయినా ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత?
Correct
40º అల్ప కోణం
θ = | 30(5) – (11/2) (20)|
|150 – 110| = 40º అల్ప కోణంIncorrect
40º అల్ప కోణం
θ = | 30(5) – (11/2) (20)|
|150 – 110| = 40º అల్ప కోణం -
Question 98 of 100
98. Question
2016 సెప్టెంబర్ నెలలో బుధవారాలు ఏ ఏ తేదీలలో వస్తాయి?
Correct
7, 14, 21, 28
Incorrect
7, 14, 21, 28
-
Question 99 of 100
99. Question
ఒక వరుసలో P ఎడమనుండి 9 వ స్థానంలోనూ మరియు Q కుడి నుండి 14వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య లో R ఉన్నాడు. P మరియు R ల మధ్య ముగ్గురు ఉన్నారు అయినా ఆ వరసలో మొత్తం ఎంతమంది ఉన్నారు
Correct
———– 9 ముగ్గురు R ముగ్గురు 14 ———-
9 + 3 + 1 + 3 + 14 = 30 మంది
Incorrect
———– 9 ముగ్గురు R ముగ్గురు 14 ———-
9 + 3 + 1 + 3 + 14 = 30 మంది
-
Question 100 of 100
100. Question
ఒక కోడ్ భాషలో ABILITYని CDKNKVAగా రాస్తే LABILITYను ఏ విధంగా రాయవచ్చు?
Correct
NCEKNLVA
Incorrect
NCEKNLVA
One Comment