Grama/Ward Sachivalayam VRO Grand Test & PDF in Telugu
VRO Grand Test
Quiz-summary
0 of 124 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 124 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- Answered
- Review
-
Question 1 of 124
1. Question
ఈ విటమిన్ లోపం వలన రికెట్స్ వ్యాధి వస్తుంది
A) D
B) K
C) C
D) B12Correct
Incorrect
-
Question 2 of 124
2. Question
క్రింది వానిలో ఏవి డేటాబేస్ నిర్వహణ సాఫ్ట్ వేర్లు కావు?
A. MySQL
B. COBOL
C. ALGOL
D. ORACLE
A) A మరియు D
B) A మరియు B
C) B మరియు C
D) C మరియు DCorrect
Incorrect
-
Question 3 of 124
3. Question
“ఫెదర్స్ అండ్ స్టోన్స్(Feathers and Stones)” గ్రంథ రచయిత
A) డా. బి. పట్టాభి సీతారామయ్య
B) పండిట్ జవహరలాల్ నెహ్రూ
C) డా. కె.ఎల్. రావు
D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్Correct
Incorrect
-
Question 4 of 124
4. Question
“విశ్వేశ్వరయ్య ఒక స్వాప్నికుడు, మేధావి మరియు కార్య దీక్షాపరుడు మరియు ఆయన చేసిన వనితో ఈ దేశమంతా జ్ఞాపికలతో పుర్తిగా నిండిపోయింది.” దీనిని చెప్పినవారు
A) వి.వి. గిరి
B) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
C) జవహర్ లాల్ నెహ్రూ
D) రఘుపతి వెంకటరత్నం నాయుడుCorrect
Incorrect
-
Question 5 of 124
5. Question
క్రింది వానిని సరిగా జత పరచండి :
సమావేశములు సంవత్సరము A. మొదటి ఆంధ్రా కాన్ఫరెన్సు (i) 1916 B. రెండవ ఆంధ్రా కాన్ఫరెన్సు (ii) 1915 C. ఆంధ్ర మహాసభ మూడవ సమావేశము (iii) 1914 D. ఆంధ్ర మహాసభ నాలుగవ సమావేశము (iv) 1913 - A) A-(i), B-(ii), C-(iii), D-(iv)
- B) A-(iv), B-(iii), C-(ii), D-(i)
- C) A-(ii), B-(i), C-(iv), D-(iii)
- D) A-(iii), B-(ii), C-(i), D-(iv)
Correct
Incorrect
-
Question 6 of 124
6. Question
స్వాతంత్ర్యానికి పూర్వం వీరు మద్రాసు ప్రభుత్వ నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీరు
- A) జె. వాసుదేవ అయ్యర్
- B) డి. పద్మనాభ్ అయ్యర్
- C) బి. శ్రీనివాస అయ్యర్
- D) ఎల్. వెంకట కృష్ణ అయ్యర్
Correct
Incorrect
-
Question 7 of 124
7. Question
భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ద్వారా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు
A) 143
B) 144
C) 145
D) 146Correct
Incorrect
-
Question 8 of 124
8. Question
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994 అనుసరించి ఒక సంవత్సర కాలంలో గ్రామసభ కనీసం ఇన్ని సార్లు సమావేశమవ్వాలి
A) 4 సార్లు/సంవత్సరానికి
B) 12 సార్లు/సంవత్సరానికి
C) 2 సార్లు/సంవత్సరానికి
D) 6 సార్లు/సంవత్సరానికిCorrect
Incorrect
-
Question 9 of 124
9. Question
నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ ఛైర్మన్
A) అరవింద్ పనగారియా
B) రాజీవ్ కుమార్
C) అమీతాబ్ కాంత్
D) వి.కె. సారస్వత్Correct
Incorrect
-
Question 10 of 124
10. Question
ఆర్థిక బిల్లులను ముందుగా ఈ సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది
A) ఛైర్మన్ ముందు అనుమతితో రాజ్యసభలో మాత్రమే
B) లోకసభ మరియు రాజ్యసభలు రెండింటిలోను
C) రాజ్యసభలో మాత్రమే
D) లోకసభలో మాత్రమేCorrect
Incorrect
-
Question 11 of 124
11. Question
మానవహక్కుల ప్రతిపాదనా వ్యాప్తిలో భాగంగా సహజహక్కుల సిద్ధాంతాన్ని ప్రచారంలోనికి తెచ్చినవారు
A) జాన్ లాక్
B) రూసో
C) ప్లేటో
D) అరిస్టాటిల్Correct
Incorrect
-
Question 12 of 124
12. Question
భారత దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి :
A. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీనికి అధ్యక్షత వహిస్తారు.
B. ఈ కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులు భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు.
C. ఛైర్మన్ మరియు సభ్యులు ఆరు సంవత్సరముల పాటు పదవులలో ఉంటారు.
పై వాక్యములలో సరియైన వానిని గుర్తించండి.
A) C మాత్రమే
B) B మరియు C రెండూ
C) A మరియు B రెండూ
D) A మరియు C రెండూCorrect
Incorrect
-
Question 13 of 124
13. Question
“సామాజిక మరియు రాజకీయ సంస్థలు ఏవిధంగా ప్రజల మధ్య వనరుల పంపిణీకి చర్యలు తీసుకుంటాయనే విషయాన్ని సామాజిక న్యాయం సూచిస్తుంది.” అని చెప్పినవారు
A) జాన్ రాల్స్
B) డేవిడ్ మిల్లర్
C) మాక్స్ ముల్లర్
D) జె.ఎస్. మిల్Correct
Incorrect
-
Question 14 of 124
14. Question
“సమాజం అనే భావనలోనే ఒక సమిష్టి దృక్పథం నిబిడీకృతమై ఉంది, అది ఒక వ్యవస్థ, అందులోని వ్యక్తులందరూ శిరసావహించవలనసిన సంబంధాలు కలిగి ఉన్నదే సమాజం.” దీనిని చెప్పినవారు
A) గిడ్డింగ్స్
B) గెరాల్డ్ ఎమ్. మేయర్
C) హిగ్గిన్సు
D) హెచ్.జె. లాస్కిCorrect
Incorrect
-
Question 15 of 124
15. Question
క్రింది వానిని సరిగా జతపరచండి :
రచయిత పుస్తకము A. మెకైవర్ మరియు పేజ్ i. ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషియాలజీ B. హెచ్.ఎమ్. జాన్ సన్ ii. సోషల్ థియరీ C. జి.డి.హెచ్. కోల్ iii. సోషియాలజీ : ఎ సిస్ట్ మాటిక్ స్టడీ D. గిడ్డింగ్స్ iv. సొసైటీ - A) A-(i), B-(ii), C-(iii), D-(iv)
- B) A-(ii), B-(i), C-(iv), D-(iii)
- C) A-(iii), B-(ii), C-(i), D-(iv)
- D) A-(iv), B-(iii), C-(ii), D-(i)
Correct
Incorrect
-
Question 16 of 124
16. Question
సాత్పుర పర్వత శ్రేణులు మరియు వింధ్య పర్వత శ్రేణులు ఈ రకమైన శిలలకు సంబంధించినవి
A) అవక్షేప శిలలు
B) రూపాంతర శిలలు
C) క్షార అగ్ని శిలలు
D) బాహ్య అగ్ని శిలలుCorrect
Incorrect
-
Question 17 of 124
17. Question
గంగ, గోదావరి నదుల విషయంలో క్రింది ప్రదేశాలలో నదీ వంకరలు గోచరిస్తాయి
A) అయోధ్య మరియు అనపర్తి
B) అలహాబాదు మరియు అంతర్వేది
C) సీతాపూర్ మరియు అమలాపురం
D) గోరఖ్ పూర్ మరియు ధవళేశ్వరంCorrect
Incorrect
-
Question 18 of 124
18. Question
భారత దేశంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఏర్పడే రుతుపవనాలు
A) ఈశాన్య రుతుపవనాలు
B) వాయువ్య రుతుపవనాలు
C) నైరుతి రుతుపవనాలు
D) ఆగ్నేయ రుతుపవనాలుCorrect
Incorrect
-
Question 19 of 124
19. Question
క్రింది వాక్యములను పరిశీలించండి :
A. శివాజీ తన సైనిక విజయ పరంపరను 1696 C.E. లో టోర్న (Torna) కోటను స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభించెను.
B. శివాజీని అణగద్రొక్కడానికి ఔరంగజేబు అంబర్ రాజైన రాజా జైసింగ్ ను నియమించినాడు.
C. పురందర్ సంధి 1665 C.E. లో కుదుర్చుకొనబడింది.
పై వానిలో సరియైన వాక్యమును గుర్తించండి.
A) B మరియు C రెండూ
B) A మాత్రమే
C) A మరియు B రెండూ
D) A మరియు C రెండూCorrect
Incorrect
-
Question 20 of 124
20. Question
భారత రాజ్యాంగం 280 వ నిబంధన క్రింది సంస్థకు సంబంధించినది
A) షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
B) షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
C) ప్లానింగ్ కమిషన్
D) ఫైనాన్స్ కమిషన్Correct
Incorrect
-
Question 21 of 124
21. Question
ఆంధ్రప్రదేశ్ లో రెండవ పెద్ద రేవు పట్టణం
A) భీముని పట్టణం
B) కళింగ పట్టణం
C) విశాఖ పట్టణం
D) కాకినాడCorrect
Incorrect
-
Question 22 of 124
22. Question
ఆంధ్రప్రదేశ్ లో సహజ వాయువుతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉంది
A) నరసాపురం
B) విజ్జేశ్వరం
C) కృష్ణ పట్టణం
D) విజయవాడCorrect
Incorrect
-
Question 23 of 124
23. Question
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బాలికా సంరక్షణ పథకం (గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) లక్ష్యం / లక్ష్యాలు
A.18 సంవత్సరాల వయస్సు పూర్తి అయిన తరువాత మాత్రమే వివాహం చేసుకోవాలని బాలికలను ప్రోత్సహించడం.
B. బాలికలకు సంబంధించి ఆధునిక సాంస్కృతిక వైఖరులు మరియు పద్ధతులను అవలంబించుటను ప్రోత్సహించడం.
సరైన సమాధానమును తెలుపండి.
A) A మాత్రమే
B) B మాత్రమే
C) A మరియు B రెండూ
D) A మరియు B రెండూ కావుCorrect
Incorrect
-
Question 24 of 124
24. Question
వృద్ధాప్యపింఛన్ ను పెంపు చేసి, వయస్సును ఈ విధంగా తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది
A) 63 ఏళ్ళ నుండి 58 ఏళ్లకు
B) 65 ఏళ్ళ నుండి 60 ఏళ్లకు
C) 66 ఏళ్ళ నుండి 61 ఏళ్లకు
D) 68 ఏళ్ళ నుండి 62 ఏళ్లకుCorrect
Incorrect
-
Question 25 of 124
25. Question
క్రింది ప్రవచనాలను పరిగణన లోనికి తీసుకోండి :
నిశ్చితం (A) :
పట్టణంలోని ఏ పేద వ్యక్తి కూడా పక్కా గృహం లేకుండా ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కారణం (R) :
పట్టణ స్థానిక సంస్థలు నీటి సరఫరా మెరుగుదల పథకాలు చేపడుతున్నాయి.
A) A మరియు R రెండునూ సత్యము, మరియు A కు R సరైన వివరణ
B) A మరియు R రెండునూ సత్యము, కానీ Aకు R సరైన వివరణ కాదు
C) A సత్యము కానీ R అసత్యము
D) A అసత్యము కానీ R సత్యముCorrect
Incorrect
-
Question 26 of 124
26. Question
ఆరు నిరుపేద జిల్లాల్లో గ్రామీణ పేదల సామాజిక మరియు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు అవకాశాలను మెరుగుపరచుటే లక్ష్యంగా ఉన్నది
A) మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీమ్
B) ఆంధ్ర ప్రదేశ్ డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్
C) డిపార్ట్ మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్
D) మండల్ పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీస్Correct
Incorrect
-
Question 27 of 124
27. Question
ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ మేనెజ్ మెంట్ ఇన్ఫర్ మేషన్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కొరకు మానవ వనరుల నిర్వహణ (హ్యుమన్ రిసోర్స్ మేనెజ్ మెంట్) యొక్క సమర్ధతను మెరుగుపరచు లక్ష్యం / లక్ష్యాలు
A. మెరుగైన బడ్జెట్ లైఫ్ సైకిల్ మేనేజ్ మెంట్
B. శిక్షణ అవసరాలను ముదింపు చేయుట మరియు శిక్షణ కార్యక్రమాలను ప్లాన్ చేయుట
C. ఉద్యోగుల సౌకర్యాలను మెరుగుపరచుట
A) A మాత్రమే
B) A మరియు B మాత్రమే
C) B మరియు C మాత్రమే
D) A, B మరియు CCorrect
Incorrect
-
Question 28 of 124
28. Question
ఇవ్వబడిన గ్రూపునందలి పదాలతో కనీసంగా జత కూడని పదము
A) రాగి
B) జింకు
C) ఇత్తడి
D) ఇనుముCorrect
Incorrect
-
Question 29 of 124
29. Question
FIRE అనే పదాన్ని కోడ్ భాషలో DGPC గా వ్రాస్తే, అదే కోడ్ భాషలో SHOT పదాన్ని వ్రాసిన, దాని చివరి అక్షరం కోలో
A) Q
B) R
C) S
D) PCorrect
Incorrect
-
Question 30 of 124
30. Question
సునీత తాను బయలుదేరిన స్థలం నుండి 12 కి.మీ. దక్షిణం వైపునకు ప్రయాణించి, కుడివైపునకు తిరిగి 10 కి.మీ. ప్రయాణించింది. తిరిగి మరల కుడివైపునకు తిరిగి 12 కి.మీ. ప్రయాణించింది. అయిన ఇపుడు తాను బయలు దేరినస్థలమునకు ఎంత దూరంలో ఉంది ?
A) 10 కి.మీ.
B) 32 కి.మీ.
C) 12 కి.మీ.
D) 22 కి.మీ.Correct
Incorrect
-
Question 31 of 124
31. Question
రమ్య తన క్లాసు ర్యాంకులలో పైస్థానం నుండి క్రిందకు 7వ ర్యాంకులో క్రింది స్థానం నుండి పైకి 26 వ ర్యాంకులోనున్నది. అయిన ఆతరగతి నందలి మొత్తము విద్యార్థుల సంఖ్య ?
A) 31
B) 32
C) 33
D) 34Correct
Incorrect
-
Question 32 of 124
32. Question
x:y: z = 3: 4: 7, అయిన (x + y + z): z = ?
A) 7:2
B) 14:3
C) 2:1
D) 1:2Correct
Incorrect
-
Question 33 of 124
33. Question
కచ్చితంగా పనిచేసే ఒక గడియారము ఉదయము 8 గం. చూపిస్తుంది. ఆ గడియారము మధ్యాహ్నం 2 గం. చూపేవరకు. దాని గంటలముల్లు ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుంది ?
A) 180°
B) 160°
C) 190°
D) 270°Correct
Incorrect
-
Question 34 of 124
34. Question
దీర్ఘ చతురస్రాకారములో నున్న ఒక పార్కు పొడవు, దాని వెడల్పు కన్న 17 మీ. ఎక్కువ. ఆ పార్కు చుట్టుకొలత 178 మీ. అయిన దాని పొడవు ఎంత ?
A) 36 మీటర్లు
B) 17 మీటర్లు
C) 74 మీటర్లు
D) 53 మీటర్లుCorrect
Incorrect
-
Question 35 of 124
35. Question
ఇండోనేషియలోని ఈ పట్టణాలలో 2018 లో ఆసియా క్రీడలు జరిగాయి
A) జకార్తా మరియు పాలెంబాంగ్
B) బాలి మరియు బాటు
C) బైటుంగ్ మరియు బంజర్ బారు
D) పడాంగ్ మరియు పాకన్ బారుCorrect
Incorrect
-
Question 36 of 124
36. Question
క్రింది వారిలో 2018 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత
A) వి.పి. నందా
B) ఎమ్.ఎస్. ధోనీ
C) పంకజ్ అద్వానీ
D) ఇళయరాజాCorrect
Incorrect
-
Question 37 of 124
37. Question
2019 జూన్ లో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా నియమించబడినవారు
A) కె. ధర్మశ్రీ
B) పి. పుష్ప శ్రీవాణి
C) ఎమ్. సుచరిత
D) టి. వనితCorrect
Incorrect
-
Question 38 of 124
38. Question
ఐక్య రాజ్య సమితికి చెందిన ఈ ప్రత్యేక అంగం శతాబ్ది సమావేశం (Centenary Conference) జెనీవాలో 2019 జూన్ లో జరిగింది
A) యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమెర్జెన్సీ ఫండ్
B) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
C) ఇంటర్నేషనల్ బ్యాంకు ఫర్ రికన్ స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్
D) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్Correct
Incorrect
-
Question 39 of 124
39. Question
విటమిన్ B12 నందలి లోహ అయాను
A) Ni2+
B) Fe2+
C) Mg2+
D) Co2+Correct
Incorrect
-
Question 40 of 124
40. Question
క్రింది వానిని పరిగణించండి :
A. కర్పూరం
B. చికోరి
C. వెనిల్లా
పై వానిలో చెట్ల నుండి వచ్చే ఉత్పత్తులు
A) A మరియు B మాత్రమే
B) B మరియు C మాత్రమే
C) A మరియు C మాత్రమే
D) A, B మరియు CCorrect
Incorrect
-
Question 41 of 124
41. Question
ఒక పిల్లవాడు దంతాల చిగుర్లలో రక్తం కారుతుందని డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ అతనికి ఎక్కువ మోతాదులో ఇవి తినమని సలహా ఇచ్చాడు
A) ఆకుపచ్చ కూరగాయలు
B) పసుపురంగు పండ్లు
C) పుల్లని పండ్లు
D) పసుపు మరియు ఆకుపచ్చ కూరగాయలుCorrect
Incorrect
-
Question 42 of 124
42. Question
Men of iron will can achieve many things.
In the above sentence ‘iron will’ means
A) strong determination
B) good work
C) pleasure
D) ignoranceCorrect
Incorrect
-
Question 43 of 124
43. Question
No sooner had I put the phone down than it rang again.
Choose the correct expression or conjunction that can be used to rewrite the sentence above without changing the meaning.
A) and …. therefore
B) scarcely …. when
C) Neither …. nor
D) Either …. orCorrect
Incorrect
-
Question 44 of 124
44. Question
Do you think he may know Suma’s telephone number?
This sentence indicates
A) taking permission
B) giving permission
C) expressing possibility
D) expressing wishCorrect
Incorrect
-
Question 45 of 124
45. Question
Choose the expression that means ‘Sadness’.
A) Take to heart
B) A heart of stone
C) Have a heart
D) Heavy heartCorrect
Incorrect
-
Question 46 of 124
46. Question
The puppy looked so ‘puny’.
The meaning of ‘puny’ in the above context is
A) Small and weak
B) Strong and hard
C) Curious and healthy
D) Active and healthyCorrect
Incorrect
-
Question 47 of 124
47. Question
H.F.L. సంక్షిప్త నామమును తెల్పుము
A) అధిక వరద మట్టము
B) ఎక్కువ అడుగు మట్టము
C) కష్టతరమైన వరద మట్టము
D) అనంతమైన వరద మట్టముCorrect
Incorrect
-
Question 48 of 124
48. Question
కోణము మరియు కోణసముదాయమును కొలుచుటకు ఏరకమైన స్కేలును వాడుదురు
A) ప్లేన్ స్కేలు
B) డయాగనల్ స్కేలు
C) వెర్నియర్ స్కేలు
D) స్కేల్ ఆఫ్ కార్డ్స్Correct
Incorrect
-
Question 49 of 124
49. Question
ఒక సాధకము అంచు వెంబడి ఏర్పాటు చేయు ‘గాడి’ ని చేయు ప్రక్రియను ఏమందురు
A) ఛాంఫరింగు
B) ప్లానింగు
C) మిటరింగ్
D) రిబేటింగ్Correct
Incorrect
-
Question 50 of 124
50. Question
వృత్తం నందలి మొత్తం కోణము ఎన్ని డిగ్రీలు ఉండును
A) 90°
B) 180°
C) 270°
D) 360°Correct
Incorrect
-
Question 51 of 124
51. Question
ఇన్ క్లైండు లెటరింగు వ్రాయుటకు ఉపయోగించు కోణ పరిమితి ఏమిటి
A) 30° – 45°
B) 90° – 100°
C) 60° – 75°
D) ఏది కాదుCorrect
Incorrect
-
Question 52 of 124
52. Question
ఒక బాండ్ నందు దాని ముఖ చిత్రము అంతయు హేడ్డర్స్ తో ఉన్న యెడల ఆ బాండ్ నిర్మాణమును ఏమందురు
A) ఇంగ్లీషు బాండు
B) హెడ్డర్ బాండు
C) జిగ్ జాగ్ బాండు
D) పైవన్నీCorrect
Incorrect
-
Question 53 of 124
53. Question
ఒక డబుల్ కాలర్ ట్రస్సు నందు ఎన్ని కాలర్ పోస్టులు వుండును
A) ఒకటి
B) మూడు
C) రెండు
D) పైవన్నీCorrect
Incorrect
-
Question 54 of 124
54. Question
నాట్యము చేయు వేదికలకు ఎటువంటి ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేయుదురు
A) చెక్కతో తయారు చేయబడిన
B) కాంక్రీటుతో తయారు చేయబడిన
C) టైల్స్ తో తయారు చేయబడిన
D) మార్బుల్ తో తయారు చేయబడినCorrect
Incorrect
-
Question 55 of 124
55. Question
‘బల్లాస్ట్’ అను పదము దేనికి సంబంధించినది
A) రైల్వే ట్రాక్
B) పైకప్పునకు
C) నేలలకు
D) పునాదులకుCorrect
Incorrect
-
Question 56 of 124
56. Question
లెవలింగు చేయు వరికరమును పూర్తి స్థాయిలో అమర్చిన తర్వాత తీసుకొను మొట్ట మొదటి రీడింగును ఏమందురు ?
A) ఫోర్ సైట్
B) బ్యాక్ సైట్
C) ఇంటర్ మీడియటు సైటు
D) పైవన్నీCorrect
Incorrect
-
Question 57 of 124
57. Question
పిచ్డ్ రూఫ్ నందు చివరగా త్రిభుజాకారమున కల గోడను ఏమని పిలుతురు ?
A) గేబుల్ లేదా గేబుల్ ఎండ్
B) త్రిభుజము ఎండ్
C) చివరి భాగము
D) ఏదియు కాదుCorrect
Incorrect
-
Question 58 of 124
58. Question
భారత దేశములో వాడబడుతున్న బ్రాడ్ గేజ్ యొక్క కొలత ఏమిటి ?
A) 1.50 మీ.
B) 1.20 మీ.
C) 1.676 మీ.
D) ఏది కాదుCorrect
Incorrect
-
Question 59 of 124
59. Question
ఒక రాతి ఆర్చ్ నందు మద్యభాగమున అమర్చబడినటువంటి ‘రాయి’ని ఏమందురు ?
A) కింగ్ స్టోన్
B) ఫ్లాట్ స్టోన్
C) కీ స్టోన్Correct
Incorrect
-
Question 60 of 124
60. Question
ఒక వస్తువు యొక్క పొడవు 5 మి. దాని R.F. 1 : 50 అయినప్పుడు, Drawing నందు దాని పొడవు ఎంత ?
A) 5 సెం.మీ.
B) 15 సెం.మీ.
C) 10 సెం.మీ.
D) 75 సెం.మీ.Correct
Incorrect
-
Question 61 of 124
61. Question
ఆర్చ్ నందలి skew back నకు crown కు ను గల దూరమును ఏమందురు ?
A) స్ప్రింగర్
B) స్పాండిల్ ఆఫ్ ఆర్చ్
C) హాంచ్ ఆఫ్ ఆర్చ్
D) సొఫిట్Correct
Incorrect
-
Question 62 of 124
62. Question
0.05 cu.m నందు ఎన్ని పోర్టులాండ్ సిమెంట్ సంచులు కలిగియుండును ?
A) 2.5 సంచులు
B) 2.0 సంచులు
C) 1.8 సంచులు
D) 1.5 సంచులుCorrect
Incorrect
-
Question 63 of 124
63. Question
20 మీ. chain సహాయముతో 1000 మీ. కొలవడము జరిగినది. అందు ఒక డెసిమీటరు పొడవు ఎక్కువ ఉన్నట్టుగా తెలిసినది. దాని నిజమైన పొడవు ఎంత ?
A) 1000 మీ.
B) 1002 మీ.
C) 1004.5 మీ.
D) 1005 మీ.Correct
Incorrect
-
Question 64 of 124
64. Question
క్రింది వాటిలో ఏది నిజమో కనుగొనండి ?
A) రెండు కాంటూర్ లైన్స్ ఒక దానిని మరియొకటి ఖండనము చేయును.
B) కాంటూర్ లైన్స్ దగ్గరగా ఉన్న ఎడల చదరపు ఉపరితలముగా గుర్తింతురు.
C) దగ్గరగా ఉన్న కాంటూర్ ఒకదాని కంటే మరియొకటి ఎక్కువగా ఉన్న ఎడల దానిని కొండ (hill) గా గుర్తించుదురు.
D) పై ఏవియును కావుCorrect
Incorrect
-
Question 65 of 124
65. Question
క్రింది వాటిలో ఏది నిజము ?
A) H.I. – B.S. = R.L.
B) R.L. + I.S. = H.I.
C) R.L. + B.S. = H.I.
D) పైవేవియును కావుCorrect
Incorrect
-
Question 66 of 124
66. Question
Whole Circle Bearing కి మరియొక పేరు
A) అజిముతుల్ సిస్టమ్
B) ఆర్బిట్రరీ సిస్టమ్
C) ట్రూ బేరింగ్
D) ట్రూ మెరిడియన్Correct
Incorrect
-
Question 67 of 124
67. Question
క్రింది వాటిలో ఏది నిజమో నిర్ధారించండి ?
A) కట్టడము యొక్క క్రింది భాగము, ఏదైతే కట్టడము యొక్క బరువును భూ అంతర్భాగానికి పంపుతుందో దానిని పునాది అందురు.
B) Stair head యొక్క ఎత్తు 2 మీ. కంటే తక్కువ ఉండరాదు.
C) లింటల్స్ అన్నటువంటివి openings మీద వేస్తారు, ఇవి horizontal members.
D) పైవన్నియును నిజములేCorrect
Incorrect
-
Question 68 of 124
68. Question
R.F. =
A) వస్తువు యొక్క నిజమైన పొడవు /డ్రాయింగ్ నందు గీయబడు పొడవు
B) వస్తువు యొక్క నిజమైన వైశాల్యము / వస్తువు యొక్క నిరోధకము
C) డ్రాయింగ్ నందు గీయబడిన పొడవు / వస్తువు యొక్క నిజమైన పొడవు
D) వస్తువు యొక్క నిరోధకము / వస్తువు యొక్క నిజ వైశాల్యముCorrect
Incorrect
-
Question 69 of 124
69. Question
ఒక బిందువు Horizontal ఉపరితలము పైన (H.P.) Vertical తలమునకు ముందు ఉంచిన ఎడల అది క్రింది వాటిలో ఎక్కడ ఉండును
A) మొదటి Quadrant
B) రెండవ Quadrant
C) మూడవ Quadrant
D) నాల్గవ QuadrantCorrect
Incorrect
-
Question 70 of 124
70. Question
12 సమాన భాగములు కల్గిన regular pentagons ముఖ భాగములుగా గల్గిన దానిని ఏమని పిలుస్తారు ?
A) ఆక్టాహెడ్రాన్
B) డోడెకా హెడ్రన్
C) ఐకోసాహెడ్రన్
D) హెక్సాహెడ్రన్Correct
Incorrect
-
Question 71 of 124
71. Question
‘ఒక ప్లేట్ యొక్క మందము (thickness) ‘t’ అయిన ఎడల దాని Rivet వ్యాసము యొక్క సూత్రమును తెలుపుము
A) d=6√t
B) d=6.5√t
C) d=6.8√t
D) d=6.75√tCorrect
Incorrect
-
Question 72 of 124
72. Question
రెండు స్టేషన్ల మధ్య దూరము కనపడని విధముగా ఉన్నప్పుడు ఏ రేంజింగ్ పద్ధతిని పాటింతురు .
A) Direct ranging
B) Indirect ranging
C) Inclined ranging
D) పై ఏవియును కావుCorrect
Incorrect
-
Question 73 of 124
73. Question
ఒక బిందువు యొక్క స్థిరమైన Reduced leve సూచికను ఏ మందురు ?
A) టర్నింగ్ పాయింట్
B) బేరింగ్ ఆఫ్ లైన్
C) బాక్ సైట్
D) బెంచ్ మార్క్Correct
Incorrect
-
Question 74 of 124
74. Question
రెండు పట్టాలను ఏవి కలుపును ?
A) Sleeper
B) Rail
C) బల్లాస్ట్
D) ఫిష్ ప్లేట్స్Correct
Incorrect
-
Question 75 of 124
75. Question
పంట పండేకాలానికి కావలసిన నీటి ఎత్తును ఏమందురు ?
A) బేస్ పీరియడ్
B) క్రాప్ పీరియడ్
C) డ్యూటీ
D) డెల్టాCorrect
Incorrect
-
Question 76 of 124
76. Question
Canal పైన డ్రైన్ వెళ్ళే cross drainage కట్టడమును ఏమందురు ?
A) ఆక్విడక్ట్
B) సైఫన్
C) సూపర్ పాసేజ్
D) లెవల్ క్రాసింగ్Correct
Incorrect
-
Question 77 of 124
77. Question
Canal నందు నీటిని వదులుటకు నిర్మించిన కట్టడమును ఏమందురు ?
A) డివైడ్ వాల్
B) గైడ్ బ్యాంక్
C) హెడ్ రెగ్యులేటర్
D) రిజర్వా యర్Correct
Incorrect
-
Question 78 of 124
78. Question
ఆర్చ్ నందలి లోపలి ఒంపును (internal curve) ను ఏమందురు ?
A) ఎక్స్ ట్రాడోస్
B) ఇంట్రాడోస్
C) ఎఫెక్టివ్ స్పాన్
D) రైజ్Correct
Incorrect
-
Question 79 of 124
79. Question
కోపింగ్ యొక్క వాలుతలమును ఏమందురు ?
A) కార్నిస్
B) కార్బెల్
C) వెదరింగ్
D) త్రోటింగ్Correct
Incorrect
-
Question 80 of 124
80. Question
గృహము నందు . ఉపయోగించు మొత్తము covered area ను ఏమందురు ?
A) ప్లింత్ ఏరియా
B) ఫ్లోర్ ఏరియా
C) సైట్ ఏరియా
D) ఏదియు కాదుCorrect
Incorrect
-
Question 81 of 124
81. Question
Gunter’s Chain యొక్క పొడవు
A) 64 అడుగులు
B) 66 అడుగులు
C) 65 అడుగులు
D) 67 అడుగులుCorrect
Incorrect
-
Question 82 of 124
82. Question
Scale of chord ను క్రింది వాటిలో ఎందుకు ఉపయోగిస్తారు
A) కోణము
B) పొడవు
C) వెడల్పు
D) లోతుCorrect
Incorrect
-
Question 83 of 124
83. Question
లెవలింగ్ పరికరములో ట్రైపాడ్ స్టాండ్ కు ఎన్ని లెగ్స్ ఉండును
A) 1 లెగ్
B) 2 లెగ్స్
C) 3 లెగ్స్
D) 4 లెగ్స్Correct
Incorrect
-
Question 84 of 124
84. Question
అలిడేడ్ ఇన్ స్ట్రుమెంట్ ఏ సర్వే నందు ఉపయోగింతురు ?
A) చెయిన్ సర్వే
B) కాంపాస్ సర్వే
C) ప్లేన్ టేబల్ సర్వే
D) లెవెలింగ్Correct
Incorrect
-
Question 85 of 124
85. Question
కర్మాగారముల యందు ఎటువంటి ఫ్లోరింగ్ వేయవలసి ఉంటుంది ?
A) టింబర్ ఫ్లోరింగ్
B) టైల్ ఫ్లోరింగ్
C) సిమెంట్ కాంక్రీటు ఫ్లోరింగ్
D) అన్నియుCorrect
Incorrect
-
Question 86 of 124
86. Question
R.C.C. లింటలో లింటల్ నందు ముఖ్యమైన రీఇన్ ఫోర్స్ మెంట్ జరుగు ప్రదేశము
A) క్రింది భాగమున
B) పైభాగమున
C) మధ్య న
D) ఏవీ కావుCorrect
Incorrect
-
Question 87 of 124
87. Question
డోర్ ఫ్రేమ్ నందు డోర్ షట్టర్ రిసీవ్ చేసు కొనుటకు చేయు విధానము
A) రీసెస్
B) రివీల్
C) జామ్
D) రిబేట్Correct
Incorrect
-
Question 88 of 124
88. Question
10 మిల్లీమీటర్ వ్యాసము కలిగిన బార్ యొక్క బరువు ____ కే.జి./మీటర్.
A) 0.52
B) 0.82
C) 0.62
D) 0.72Correct
Incorrect
-
Question 89 of 124
89. Question
మూడు కొలతలు కలిగిన స్కేల్ యొక్క నామము తెలుపుము?
A) ప్లెయిన్ స్కేలు
B) డయాగోనల్ స్కేలు
C) వెర్నియర్ స్కేలు
D) ఏమీకావుCorrect
Incorrect
-
Question 90 of 124
90. Question
బాగా డ్రెస్సింగ్ చేసిన స్టోన్స్ తో కట్టబడిన మ్యాసోనరీ నామము
A) రబుల్
B) రాండమ్
C) స్టోన్
D) ఆష్ లార్Correct
Incorrect
-
Question 91 of 124
91. Question
క్లీట్ అను పదము ఉపయోగించు ప్రదేశము –
A) స్టోన్ మేషనరీ
B) బ్రిక్ మేషనరీ
C) స్టైర్స్
D) పిచ్డ్ రూఫ్స్Correct
Incorrect
-
Question 92 of 124
92. Question
నిరంతర నీటి ప్రవాహము కలిగిన కాలువను ఏమందురు ?
A) గ్రీన్ కెనాల్
B) కంటిన్యుయస్ కెనాల్
C) పర్మనెంట్ కెనాల్
D) పెరినియల్ కెనాల్Correct
Incorrect
-
Question 93 of 124
93. Question
ఆర్చ్ నందు outermost సపోర్ట్ నిర్మాణమును ఏమందురు ?
A) లింటల్
B) అబట్ మెంట్
C) ఆర్చ్
D) వాయుసర్స్Correct
Incorrect
-
Question 94 of 124
94. Question
ట్రెడ్ మరియు రైస్ మిళితమును ఏమందురు ?
A) ఫ్లైట్
B) స్టెప్
C) లాండింగ్
D) హాండ్ రైల్Correct
Incorrect
-
Question 95 of 124
95. Question
గోడ యొక్క లోపలి భాగము నందలి ఎదురు తలము మరియు వెనుక తలము నిర్మాణమును ఏమందురు ?
A) ఫేస్
B) బ్యాక్
C) కోర్స్
D) హార్టింగ్Correct
Incorrect
-
Question 96 of 124
96. Question
నూతన ప్రభుత్వ భవనములకు నిర్మాణము చేయు స్టైర్స్ యొక్క నామమును తెలియ చేయుము ?
A) స్ర్టెట్ ఫైట్ స్టైర్స్
B) బైఫర్ కేటెడ్ స్టైర్స్
C) డాగ్ లెగ్ స్టైర్స్
D) స్పైరల్ స్టైర్స్Correct
Incorrect
-
Question 97 of 124
97. Question
ఏ రకమైన ట్రాప్స్ ను మెయిన్ డ్రైనేజ్ నుంచి సుల్లేజ్ ను తొలగించుటకు ఉపయోగింతురు ?
A) గల్లీ ట్రాప్
B) సిల్ట్ ట్రాప్
C) ఇంటర్ సెప్టెంగ్ ట్రాప్
D) గ్రీస్ ట్రాప్Correct
Incorrect
-
Question 98 of 124
98. Question
డయాగనల్ స్కేల్ నందు గుర్తించు కనీస కొలతను తెలుపుము ?
A) 10 mm
B) 1 mm
C) 0.1 mm
D) 0.01 mmCorrect
Incorrect
-
Question 99 of 124
99. Question
షడ్భుజి నందు గల అంతర కోణముల మొత్తము తెలపుము ?
A) 60°
B) 180°
C) 720°
D) 90°Correct
Incorrect
-
Question 100 of 124
100. Question
I.S. 456 ప్రకారము R.C.C. పైకప్పు మందము
A) 10 mm
B) 100 mm
C) 50 mm
D) ఏవీ కావుCorrect
Incorrect
-
Question 101 of 124
101. Question
ఏ పరికరముతో లైన్ ఆఫ్ సైట్ ను కొలవ వచ్చును
A) లెవలింగ్ పరికరము
B) ప్రిస్ మాటిక్ పరికరము
C) థియోడలైట్
D) ఏవీ కావుCorrect
Incorrect
-
Question 102 of 124
102. Question
ఈ పరీక్ష ద్వారా వాటర్ సిమెంట్ నిష్పత్తిని నిర్ధారించవచ్చును
A) కన్సిస్టెన్సీ టెస్ట్
B) వాటర్ టెస్ట్
C) స్లంప్ టెస్ట్
D) ఏవీ కాపుCorrect
Incorrect
-
Question 103 of 124
103. Question
సిమెంట్ grinding యొక్క కొలమానము
A) రఫీనెస్
B) మిక్సింగ్
C) ఫైన్ నెస్
D) క్లింకర్స్Correct
Incorrect
-
Question 104 of 124
104. Question
నీటిని నిలువ చేయు నిర్మాణమునకు ఏ గ్రేడ్ కాంక్రీటు వాడుదురు ?
A) M20
B) M15
C) M40
D) M60Correct
Incorrect
-
Question 105 of 124
105. Question
ఏ అవాంతరము వలన చూచుటకు ఇబ్బంది లేకుండా chain ద్వారా కొలుచుటకు వీలు కాని అడ్డంకిని సూచించుము
A) హిల్
B) పాండ్
C) బుషెస్
D) అన్నీయుCorrect
Incorrect
-
Question 106 of 124
106. Question
సరి దిద్దబడిన A2 డ్రాయింగ్ పేపర్ కొలత
A) 420 mm × 594 mm
B) 841 mm × 1189 mm
C) 594 mm × 841 mm
D) 297 mm × 210 mmCorrect
Incorrect
-
Question 107 of 124
107. Question
గోడలు కట్టుటకు ఏరకమైన ఇసుక వాడుదురు ?
A) పిట్ ఇసుక
B) సముద్రపు ఇసుక
C) నది ఇసుక
D) నున్నటి ఇసుకCorrect
Incorrect
-
Question 108 of 124
108. Question
ఏరకమైన పునాది నందు భవన వైశాల్యమునంతయు R.C.C. తో అడుగు భాగమున Bed వేయుదురు ?
A) స్పైడ్ ఫుటింగ్ పునాది
B) క్రైసన్ పునాది
C) పియర్ పునాది
D) రాఫ్ట్ పునాదిCorrect
Incorrect
-
Question 109 of 124
109. Question
డి.పి.సి. సంక్షిప్త నామము తెలుపుము ?
A) డిఫరెంట్ ప్రూఫ్ కోర్సు
B) డాంప్ ప్రోటెక్టింగ్ కాంక్రీటు
C) డాంప్ ప్రూఫ్ కోర్సు
D) డిఫెక్టివ్ ప్లైన్ కాంక్రీటుCorrect
Incorrect
-
Question 110 of 124
110. Question
భవనములు కట్టునపుడు స్కఫోల్డింగ్ అనునది ఎలాంటి స్ట్రక్చర్ తెలుపుము ?
A) టెంపరరీ
B) పర్మనెంట్
C) భవనములో ఒక భాగము
D) ఏవీ కావుCorrect
Incorrect
-
Question 111 of 124
111. Question
స్టెప్స్ సముదాయము నందు ప్లాట్ఫామ్, బ్రిక్, లాండింగ్ లేకుండా ఒకే direction లో ఉండు సముదాయమును ఏమందురు ?
A) స్ర్టెట్ ఫ్లైట్
B) డాగ్ లెగ్డ్ ఫ్లైట్
C) స్పైరల్ స్టైర్స్
D) సర్క్యులర్ స్టార్స్Correct
Incorrect
-
Question 112 of 124
112. Question
30 m సర్వే చైన్ నందు ఒక లింక్ పొడవు ఎంత ఉండును ?
A) 1 m
B) 20 m
C) 20 mm
D) 20 cmCorrect
Incorrect
-
Question 113 of 124
113. Question
ఈ పరికరము ఉపయోగించి భవనముల ఎత్తులను కనుగొనవచ్చును
A) సర్వే చైన్
B) ప్రిన్ మాటిక్ కాంపస్
C) డంపీ లెవెల్
D) థియొడలైట్Correct
Incorrect
-
Question 114 of 124
114. Question
ఒక మైలు దూరము . ఎన్ని అడుగులకు సమానము ?
A) 1000 అడుగులు
B) 3000 అడుగులు
C) 5280 అడుగులు
D) 100 అడుగులుCorrect
Incorrect
-
Question 115 of 124
115. Question
రివిట్ ని దేని ద్వారా గుర్తించెదరు ?
A) ప్లేట్ యొక్క మందము
B) పూర్తి పొడవు
C) హెడ్ వ్యాసము
D) షంక్ వ్యాసముCorrect
Incorrect
-
Question 116 of 124
116. Question
స్టీలు బార్స్ ను వాటి యొక్క ఏ లక్షణము ఆధారముగా వ్యవహరింతురు
A) వ్యాసము
B) పొడవు
C) తయారి సంస్థ
D) ఏవి కావుCorrect
Incorrect
-
Question 117 of 124
117. Question
మాన్ హోల్ నకు మరియొక నామము
A) సీవర్
B) సీవేజ్
C) పైప్
D) టెస్టింగ్ హోల్Correct
Incorrect
-
Question 118 of 124
118. Question
Wing Walls అను పదము దేనికి సంబంధించినది
A) పైకప్పులు
B) ఇరిగేషను నిర్మాణము
C) సర్వే
D) ఏదియు కాదుCorrect
Incorrect
-
Question 119 of 124
119. Question
ఏ తలముపైన view ఏర్పడునో దానిని గుర్తించుటను ఏమందురు
A) ప్రొజెక్టర్
B) ప్రాజెక్షను
C) తలము
D) ఒపేక్Correct
Incorrect
-
Question 120 of 124
120. Question
‘ఫ్రాగ్’ అను పదము దేనికి సంబంధించినది
A) స్కేలు
B) శిలలు
C) చెక్క
D) ఇటుకCorrect
Incorrect
-
Question 121 of 124
121. Question
ఒక ఇటుక గోడ యొక్క కనీసమందము
A) 10 మి.మీ.
B) 100మి.మీ.
C) 1000 మి.మీ.
D) ఏది కాదుCorrect
Incorrect
-
Question 122 of 124
122. Question
ప్రస్తుత కాలమునందు భారతీయ రైల్వే విభాగములో వాడుతున్న ‘ స్లీపర్లను వేటితో తయారు చేస్తున్నారు
A) కాస్ట్ ఐరన్
B) చెక్క
C) రాతి
D) సిమెంటు కాంక్రీటుCorrect
Incorrect
-
Question 123 of 124
123. Question
రెడ్యూస్ బేరింగు (R.B.) నుండి హోల్ సర్కిల్ బేరింగునకు (W.C.B.) మార్చునపుడు SbW యొక్క విలువ ఎంతగా వచ్చును ?
A) W.C.B. = 180 – R.B.
B) W.C.B. = 180 + R.B.
C) W.C.B. = 360 – R.B.
D) W.C.B. = 270 + R.B.Correct
Incorrect
-
Question 124 of 124
124. Question
నేల యొక్క సాంద్రతను ఏ కొలమానముతో తెల్పుదురు
A) m3
B) m2
C) kg/m3
D) ఏదీ కాదుCorrect
Incorrect
Join Whatsapp 5th Group : https://chat.whatsapp.com/EcF6o95CZz28b6tFpSr9LK
🎯 Daily Current Affairs PDF : http://www.shineindiaeducation.com/daily-current-affairs-in-telugu-shine-india-daily-current-affairs-in-telugu/
🎯 General Studies Model Paper : http://www.shineindiaeducation.com/general-studies-practice-bits-in-telugu/
🎯 Ap Sachivalayam Model Paper : http://www.shineindiaeducation.com/ap-sachivalayam-complete-study-materials-in-telugu/
🎯 Mental Ability Online Test & PDF : http://www.shineindiaeducation.com/arithmetic-reasoning-pdfs-in-telugu/
🎯 AP History : http://www.shineindiaeducation.com/andhra-pradesh-history-bit-bank-in-telugu-download-andhra-pradesh-history-in-telugu/
🎯Weekly / Monthly Current Affairs PDF & Test : http://www.shineindiaeducation.com/monthly-weekly-current-affairs-pdf-in-telugu/
🎯 ANM / MPHA / NURSING/ GNM Model Papers : http://www.shineindiaeducation.com/anm-mpha-model-papers-in-telugu/
🎯 Horticulture Assistant : http://www.shineindiaeducation.com/ap-grama-ward-sachivalayam-village-horticulture-assistant-study-material-in-telugu/
🎯 PET Exams : http://www.shineindiaeducation.com/pet-physical-education-teacher-model-question-papers-in-telugu/
🎯 Environmental Studies : http://www.shineindiaeducation.com/environmental-studies/
🎯 AP Police Constable Model Papers : http://www.shineindiaeducation.com/ap-police-constable/
🎯2020 Current Affairs Model Papers : http://www.shineindiaeducation.com/home/2020-current-affairs-in-telugu-download-2020-current-affairs-model-practice-bits-in-telugu/
🎯 DSC Model Papers : http://www.shineindiaeducation.com/dsc/dsc-study-material-pdf-in-telugu/
🎯 Indian Polity : http://www.shineindiaeducation.com/shineindiaindian-poilty/
🎯 Indian Geography : http://www.shineindiaeducation.com/geography-study-material/
🎯 Science and Technology : http://www.shineindiaeducation.com/science-technology-pdf-in-telugu-download-science-and-technology-model-practice-bits-in-telugu/
🎯 Computer Knowledge : http://www.shineindiaeducation.com/computer-knowledge/
🎯 Social Studies : http://www.shineindiaeducation.com/dsc/social-studies-model-practice-papers-in-telugu-social-studies-practice-bits-in-telugu/
🎯 Chemistry : http://www.shineindiaeducation.com/general-science-chemistry/
🎯 Indian Economy : http://www.shineindiaeducation.com/indian-economy-model-practice-bits-online-test-in-telugu/
Tags: 10th class ssc exam model papers, agriculture assistant exam question paper, agriculture assistant model question paper pdf, agriculture assistant question paper, agriculture technical assistant model paper, agriculture technical assistant previous paper, anm grama sachivalayam model paper, anm model paper, anm model paper in telugu, anm model paper in telugu pdf, anm model paper telugu, anm model paper telugu lo, anm model papers in english, anm model papers in telugu, anm model papers telugu, anm model question paper, anm model question paper in telugu, anm model question paper telugu, anm model question papers, anm model test paper, anm mpha model papers, anm sachivalayam model papers, ap digital assistant model papers, ap digital assistant model papers pdf, ap digital assistant previous papers, ap digital assistant question paper, ap dsc exam model papers, ap dsc exam papers, ap dsc online exam model papers, ap grama sachivalayam anm model papers, ap grama sachivalayam anm model papers in telugu, ap grama sachivalayam digital assistant model papers, ap grama sachivalayam digital assistant model papers in english, ap grama sachivalayam digital assistant model papers in telugu, ap grama sachivalayam digital assistant model papers in telugu pdf, ap grama sachivalayam digital assistant model papers pdf, ap grama sachivalayam panchayat secretary digital assistant model papers, ap panchayat secretary, ap panchayat secretary books in telugu, ap panchayat secretary question paper 2018, ap panchayat secretary recruitment 2020, ap panchayat secretary syllabus 2020, ap police constable mains model papers, ap police constable mains model papers in telugu, ap police constable model papers, ap police constable model papers 2012, ap police constable model papers 2016, ap police constable preliminary exam model papers in telugu, ap police constable written test model papers, ap sachivalayam anm model papers, ap ssc exam model papers, ap ssc exam model papers 2019, ap ssc model papers, ap ssc model papers 2019, ap ssc previous papers, ap ssc question paper 2019, ap ssc question papers, ap state police constable exam model papers, civil police constable model question paper and answer, constable model papers ap, digital assistant exam model paper, digital assistant exam model papers, digital assistant exam paper, digital assistant exam previous question papers, digital assistant model paper, digital assistant model paper free download pdf, digital assistant model paper grama sachivalayam, digital assistant model paper in telugu, digital assistant model paper pdf free download, digital assistant model papers 2019, digital assistant model papers 2020, digital assistant model papers book, digital assistant model papers in telugu, digital assistant model papers online, digital assistant model papers pdf, digital assistant model papers with answers, digital assistant model papers with answers pdf, digital assistant model papers with answers pdf download, digital assistant model question paper, digital assistant model question papers, digital assistant part a model papers, digital assistant part b model papers, digital assistant syllabus 2020 model papers, digital assistant syllabus grama sachivalayam model papers, digital assistant syllabus model papers, dsc exam model paper in telugu, dsc exam model question paper, dsc exam paper, dsc exam papers, dsc exam previous papers, dsc exam question paper, Dsc model paper in Telugu, dsc model papers in telugu, dsc online exam model paper, dsc online model papers, dsc sgt exam model papers, dsc sgt practice papers, eenadu police constable model paper, gds to mts exam model papers, gds to mts exam paper, gds to mts exam paper pdf, gds to mts exam question paper, gds to mts previous papers, gds to pa exam model papers, gds to postman exam model papers, grade 1 panchayat secretary, grade 5 panchayat secretary, gram sachivalaya anm model papers, grama sachivalayam anm model paper, grama sachivalayam anm model papers, grama sachivalayam anm model papers in telugu, grama sachivalayam anm model papers pdf, grama sachivalayam digital assistant model papers, grama sachivalayam digital assistant model papers pdf, grama sachivalayam digital assistant model papers pdf download, grama sachivalayam digital assistant model papers with answers, grama sachivalayam digital assistant model question paper, grama sachivalayam digital assistant model question paper pdf, grama ward sachivalayam digital assistant model papers, gramaward sachivalayam digital assistant model papers, group 3 panchayat secretary, group 3 panchayat secretary previous papers, group 3 panchayat secretary results, group 3 panchayat secretary syllabus in telugu, jr panchayat secretary, model paper of police constable, model papers for digital assistant, model papers for police constable, model papers of digital assistant, model papers of ts police constable, model question paper for police constable, model question papers of police constable, panchayat secretary (grade-vi) digital assistant, panchayat secretary (grade-vi) digital assistant previous papers, panchayat secretary 2, panchayat secretary bits, panchayat secretary books, panchayat secretary category 1 posts, panchayat secretary digital assistant books, panchayat secretary digital assistant syllabus 2020, panchayat secretary grade 4, panchayat secretary grade 5 books, panchayat secretary grade 6 digital assistant books, panchayat secretary grade 6 digital assistant model papers, panchayat secretary grade 6 digital assistant previous question papers, panchayat secretary grade v, panchayat secretary grade vi digital assistant model papers, panchayat secretary grade vi digital assistant model papers pdf, panchayat secretary in ap, panchayat secretary in telangana, panchayat secretary in telugu, panchayat secretary material, panchayat secretary meaning in telugu, panchayat secretary model papers pdf, panchayat secretary old papers, panchayat secretary paper 1 model paper, panchayat secretary vidhulu telugu, panchayat secretary vs vro, paper 1 panchayat secretary, paper 2 panchayat secretary, police constable exam model papers, police constable exam model question paper, police constable exam model question paper with answer, police constable ka model paper, police constable model paper, police constable model paper 2016, police constable model paper download, police constable model paper gujarati pdf, police constable model paper pdf download, police constable model paper pdf gujarat, police constable model paper rajasthan, police constable model paper telugu, police constable model papers ap, police constable model papers in telugu, police constable model papers pdf, police constable model question paper, police constable model question paper download, police constable model question paper kannada, police constable model question paper karnataka, police constable model question paper pdf, police constable model question papers in pondicherry, police constable new model paper, psc police constable model question paper and answer, sachivalayam anm model paper, sachivalayam digital assistant model papers, sachivalayam digital assistant model papers and answers, sachivalayam digital assistant model question paper, sakshi digital assistant model paper, sakshi education grama sachivalayam digital assistant model papers, sakshi police constable model papers, ssc 2019 model papers telangana, ssc board exam model papers telangana, ssc cgl exam model papers, ssc cgl tier 1 exam model papers, ssc chsl exam model papers, ssc chsl exam model papers download, ssc chsl exam model question papers with answers, ssc chsl exam previous papers, ssc chsl exam previous papers with answers, ssc chsl exam previous year question papers, ssc chsl exam question papers, ssc constable gd exam model papers in telugu, ssc cpo exam model papers, ssc exam model papers, ssc exam model question papers, ssc gd constable exam model papers, ssc gd constable exam paper, ssc ldc exam model question papers pdf download, ssc ldc exam question paper, ssc ldc previous question paper pdf, ssc ldc previous year question paper pdf download, ssc ldc question paper pdf, ssc model papers telangana, ssc public exam model papers, ssc public examination model papers, ssc public model papers, ssc question papers telangana, telangana police constable model papers pdf, telangana ssc exam model papers, ts constable model papers, ts police constable exam model papers, ts police constable model papers, ts police constable model papers in telugu, ts police constable model papers in telugu pdf, ts police constable model question papers in telugu, ts ssc exam model papers, u.p.s.c. exam paper, upsc cds exam model question papers free download, upsc civil services exam model papers, upsc exam model paper, upsc exam model papers, upsc exam model question papers, upsc exam model question papers free download, upsc ies exam model question papers, village agriculture assistant model paper, village agriculture assistant model papers, village agriculture assistant question paper, village agriculture assistant question paper 2019