Science and Technology Important Mock Test in Telugu Most Important for RRB DSC Police Constable

1. దిక్సూచి ఉపగ్రహాలు, వాటి వాహక నౌకలకు
సంబం దించి కింద తెలిపిన అంశాల్లో సరి కానిది ఏది?
1) IRNSS – 1 E ఉపగ్రహాన్ని, PSLV – C 31 వాహక నౌక ద్వారా 2016 జనవరి 20న ప్రయోగిం చారు.
2) IRNSS – 1 F ఉపగ్రహాన్ని, PSLV – C 32 వాహక నౌక ద్వారా 2016 మార్చి 10న ప్రయోగిం చారు.
3) IRNSS – 1 G ఉపగ్రహాన్ని, PSLV – C 33 వాహక నౌక ద్వారా 2016 ఏప్రిల్ 28న ప్రయోగిం చారు.
4) IRNSS – 1 1 ఉపగ్రహాన్ని, PSLV – C 39 వాహక నౌక ద్వారా 2017 ఆగస్టు 31న ప్రయోగించారు.

Answer : 4

 

2. కింది వాటిలో ఏవి విపత్తు నిర్వహణ కోసంప్రయోగించిన ఉపగ్రహాలు?

1. ఏరియన్ – 5 ద్వారా INSAT – 3D

2. GSLV – F5 ద్వారా INSAT – 3DR

3. PSLV – C 46 ద్వారా RISAT – 2B

4. PSLV – C 40 ద్వారా కార్టోశాట్ – 2
1) 1
2) 2, 4
3) 1, 2, 3
4) 1, 2, 3, 4

Answer : 3

3. ఇస్రో సహకారంతో విద్యా సంస్థల్లో రూపొందించిన ఉపగ్రహాల్లో అతి తక్కువ బరువున్న ఉపగ్రహం ఏది?
1) కలాంశాట్ V2
2) సత్యభామా శాట్
3) స్వయం శాట్
4) STUDSAT

Answer : 4

4. ఇస్రో సహకారంతో యూనివర్సిటీలు/ విద్యా సంస్థలు రూపొందించిన ఉపగ్రహాల్లో ఎక్కువ బరువైన ఉపగ్రహం ఏది?
1) NIUSAT 7005
2) PRATHAM 7065
3) ANUSAT
4) SRM శాట్

Answer : 3

5. SCATSAT- 1ను ఏ ఉపగ్రహానికి కొనసాగింపు ఉపగ్రహంగా పరిగణిస్తారు?
1) రిసోర్స్ శాట్
2) ఆస్ట్రో శాట్
3 ) ఓషన్ శాట్ – 2
4) కార్టోశాట్ – 2

Answer : 3

6. కింది వాటిలో సరికానిది ఏది?
1) సరళ్ ఉపగ్రహం , ARGOS (డేటా కలెక్షన్ సిస్టం), ALTIKA
2) RISAT – 1 ఉపగ్రహం ద్వారా పంపిన పెలోడ్ సింథటిక్ అపెచ్యూర్ రాడార్ (SAR)
3) మెఘాట్రాపిక్స్ ఉపగ్రహం ద్వారా పంపిన పెలోడ్డు MADRAS (మైక్రోవేవ్ అనాలసిస్ అండ్ డిటెక్షన్ ఆఫ్ రెయిన్ అండ్ అట్మాస్పియరిక్స్టక్చర్స్) SAPHIR (సౌండర్ ఫర్ ప్రోచింగ్ వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ హ్యుమిడిటి) SCaRaB (స్కానర్ ఫర్ రేడియే షన్ బడ్జెట్) ROSA (రేడియో అక్యులేషన్సెన్సార్ ఫర్ వర్టికల్ ప్రొఫైలింగ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ హ్యుమిడిటి)
4) భారతదేశ మొదటి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ INSAT – 4CR

Answer : 4

7. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఇస్రో 2018 నాటికి 28 దేశాలకు చెందిన 230 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు
2) ఇస్రో వాణిజ్య సంస్థ – Antrix
3) PSLV – C 2 వాహక నౌక ద్వారా జర్మనీకి చెందిన DLR – Tub Sat ను 1999లో అంతరిక్షంలోకి పంపారు.
4) ISRO PSLV – C 37 ద్వారా ఒకేసారి అంతరిక్షం లోకి పంపిన 104 శాటిలైట్లో 103 శాటిలైట్లు విదేశీ ఉపగ్రహాలకు చెందినవి.

Answer : 4

8. ఇస్రో ఇప్పటి వరకు ఏ దేశానికి చెందినఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది?
1) చైనా
2) అమెరికా
3) రష్యా
4) జపాన్

Answer : 2

9. ఇస్రో ప్రయోగించిన PSLV – C 37 వాహక నౌక గురించి సరికానిది?
1) PSLV – C 37ను సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం, శ్రీ హరి కోట (నెల్లూరు) నుంచి 2017 ఫిబ్రవరి 15న ప్రయోగించారు.
2) PSLV – C 37 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి మొత్తం 104 ఉపగ్రహాలు పంపారు.
3) ఇస్రో 1975 నుంచి ఇప్పటి వరకు మొత్తం 116 ఉపగ్రహాలను ప్రయోగించింది.
4) PSLV – C 37 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారత్ కు చెందినవి కార్టోశాట్ – 2D, INS – 1A, INS – 1B, PEASS

Answer : 4

11. చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1) 2019 జూలై 22
2) 2019 జూలై 21
3) 2010 జూలై 20
4) 2019 మే 22

Answer : 1

12. ఇస్రో చేపట్టిన మంగళయాన్ మిషను అయిన ఖర్చు?
1) 400 కోట్లు
2) 450 కోట్లు
3) 500 కోట్లు
4) 550 కోట్లు

Answer : 2

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now