ఆలోహ సంగ్రహణ శాస్త్రం – The science of abstraction General Studies PDF in Telugu
Sample Questions for Download
**. లోహాలు ప్రకృతిలో ఏ స్థితిలో లబిస్తాయి? ..
1) స్వేచ్ఛాస్థితి
2) సమ్మేళనం
3) అమాజం
4) 1, 2
** ధాతువు నుండి లోహాలను క్రింది పద్ధతిలో సంగ్రహిస్తారు?
1) ధాతువును గాడత చెందించుట
2) ముడిలోహ సంగ్రహణం
3) లోహం శుద్ధి చేయుట
4) పైవన్నీ
** ఆక్సైడ్ లేదా కార్బోనేట్ ధాతువులను క్రింది పద్దతిలో గాఢత చెందిస్తారు?
1) సాపేక్షసాంద్రత –
2) ప్లవన ప్రక్రియ
3) విద్యుదయస్కాంత పద్ధతి
4) పైవన్నీ
** సల్ఫేడ్ ధాతువులను క్రియ పద్ధతిలో గాఢత చెందిస్తారు?
1) సాపేక్షసాంద్రత
2) ప్లవన ప్రక్రియ
3) విద్యుదయస్కాంత పద్ధతి
4) బీచింగ్ (నిక్షాళనం)
** ముడిలోహంను ఏ పద్దతిలో సంగ్రహిస్తారు? –
1) భస్మీకరణ
2) భర్జనం
3) ప్రగలనం
4) పైవన్నీ