RRB Current Affairs Online Test Model Paper – 1

1. 2020లో నాన్-కమ్యునికబుల్ డిసీస్(NCD)ల నివారణ మరియు నియంత్రణ కోసం UNIATF అవార్డును గెలుచుకున్న రాష్ట్రం?
1) హర్యా నా
2) ఒడిశా
3) కేరళ
4) కర్ణాటక

Answer : 3

2. ‘U-Rise’ పోర్టలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) ఉత్తరాఖండ్
2) ఒడిశా
3) ఉత్తరప్రదేశ్
4) పంజాబ్

Answer : 3

3. స్టాండ్ ఆఫ్ యాంటి టాంక్ (SANT) క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
1) చైనా
2) పాకిస్తాన్
3) యుఎస్ఎ
4) ఇండియా

Answer : 4

4. ఆసియా పవర్ ఇండెక్స్ 2020లో 4 వ అత్యంత శక్తివంతమైన దేశం ఏది?
1)చైనా
2) బంగ్లాదేశ్
3) ఇండియా
4) రష్యా

Answer : 3

5. వరల్డ్ అయోడిన్ డెఫిసియెన్సీ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 20 అక్టోబర్
2) 21 అక్టోబర్
3) 22 అక్టోబర్
4) 23 అక్టోబర్

Answer : 2

6. స్టార్టప్ లకు నిధులు సమకూర్చడానికి ఏ బ్యాంక్ ఐఐటి-మద్రాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది?
1) SBI
2) HDFC
3) PNB
4) Indian Bank

Answer : 4

7. 2020 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) ఐశ్వర్య శ్రీధర్
2) రతిక రామస్వామి
3) మైఖేల్ నికోలస్
4) ఎవరూ కాదు

Answer : 1

2020 ఇంటర్నేషనల్ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్‌షిప్లో స్వర్ణం సాధించినది ఎవరు?
1) నయోయా ఒకాడా
2) షాహు తుషార్ మానే
3) ఎలావెనిల్ వలరివన్
4) ఎవరూ కాదు

Answer : 3

9. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 18 అక్టోబర్
2) 19 అక్టోబర్
3) 20 అక్టోబర్
4) 21 అక్టోబం

Answer : 3

10. గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?
1) 95
2) 105
3) 94
4) 101

Answer : 3

11. జసిండా అర్డెర్న్ ఏ దేశ ప్రధానిగా రెండవసారి గెలిచారు?
1) ఆస్ట్రేలియా
2) న్యూజిలాండ్
3) స్విట్జర్లాండ్
4) ఐర్లాండ్

Answer : 2

12. Govt Tech- Thon 2020ను ఏ సంస్థ నిర్వహించింది?
1) IEEE
2) Oracle
3) NIC
4) పైవన్నీ

Answer : 4

13. 2020 అక్టోబర్ 19 నుంచి 21 వరకు ఇండియా-శ్రీలంక మధ్య నిర్వహించిన సముద్ర విన్యాసాలు SLINEX-20 ఎన్నవవి?
1) 6వ
2) 7వ
3) 8వ
4) 9వ

Answer : 3

14. చాబహర్ నౌకాశ్రయం ఏ దేశంలో ఉంది?
1) ఇరాన్
2) ఒమన్
3) యెమెన్
4) పాకిస్తాన్

Answer : 1

15. ఇటీవల వార్తల్లో నిలిచిన STAR ప్రాజెక్టు ఏ రంగానికి సంబంధించినది?
1) విద్య
2) ఇరిగేషన్
3) మౌలిక సదుపాయాలు
4) వ్యవసాయం

Answer : 1

16. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నూతన చైర్మన్ ఎవరు?
1) దినేష్ కుమార్ ఖైరా
2) రాజ్ కిరణ్ రాయ్
3) రజనీష్ కుమార్
4) ఎవరూ కాదు

Answer : 2

17. ఈ రైట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది?
1) FAO
2) UN
3) WTO
4) FSSAI

Answer : 4

18. వరల్డ్ ట్రామా డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 15 అక్టోబర్
2) 16 అక్టోబర్
3) 17 అక్టోబర్
4) 18 అక్టోబర్

Answer : 3

19. బెపి కొలంబో స్పేస్ క్రాఫ్ట్ ఏ గ్రహం గురించి అధ్యయనం చేయడానికి ప్రారంభించబడింది?
1) మెర్క్యురీ
2) మార్స్
3) వీనస్
4) బృహస్పతి

Answer : 1

20. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) 36వ రైజింగ్ డేను ఎప్పుడు నిర్వహించారు?
1) 14 అక్టోబర్, 2020
2) 15 అక్టోబర్, 2020
3) 16 అక్టోబర్, 2020
4) 17 అక్టోబర్, 2020

Answer : 3

21. వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 18 అక్టోబర్
2) 19 అక్టోబర్
3) 20 అక్టోబర్
4) 21 అక్టోబర్

Answer : 3

22. గ్లోబల్ క్షయ నివేదిక 2020 ఏ సంస్థ విడుదల చేసింది?
1) WHO
2) UN
3) UNFCC
4) FAO

Answer : 1

23. రక్షా మంత్రి ఫీని ఏ ఆసుపత్రికి ప్రదానం చేశారు?
1) కమాండ్ హాస్పిటల్, కోల్ కతా
2) AFMS కమాండ్ హాస్పిటల్
3) కమాండ్ హాస్పిటల్, బెంగళూరు
4) ఏదీకాదు

Answer : 2

24. 2020 డెన్మార్క్ ఓపెన్ విజేత ఎవరు?
1) నోజోమి ఒకుహారా
2) అండర్స్ అంటోన్సెన్
3) కరోలినా మారిన్
4) 1 మరియు 2

Answer : 4

25. ఇంటర్నేషనల్ చెఫ్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 18 అక్టోబర్
2) 19 అక్టోబర్
3) 20 అక్టోబర్
4) 21 అక్టోబర్

Answer : 3

26. నూతన రక్షణ సముపార్జన విధానాన్ని ఎవరు ఆవిష్కరించారు?
1) నరేంద్రమోడీ
2) రాజ్ నాథ్ సింగ్
3) నితిన్ గడ్కరీ
4) అమిత్ షా

Answer : 2

27. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి – 2020ను ఎవరు ప్రకటించారు?
1) స్మృతి ఇరానీ
2) డాక్టర్ హర్షవర్ధన్
3) నితిన్ గడ్కరీ
4) అమిత్ షా

Answer : 2

28. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII) చైర్మన్ ఎవరు?
2) శేఖర్ కపూర్
1) శేఖర్ సుమన్
3) పరేష్ రావల్
4) అర్జున్ రాంపాల్

Answer : 2

29. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 29 సెప్టెంబర్
2) 30 సెప్టెంబర్
3) 1 అక్టోబర్
4) 3 అక్టోబర్

Answer : 3

30. పసిఫిక్ ఏసియా ట్రావెల్ అసోసియేషన్( PATA) గ్రాండ్ అవార్డు-2020ను ఏ రాష్ట్రం గెలుచుకుంది?
1) కర్ణాటక
2) కేరళ
3) అస్సాం
4) గుజరాత్

Answer : 2

31. ఎడ్-టెక్ స్టార్టప్ వేదాంతు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
1) షారూక్ ఖాన్
2) సల్మాన్ ఖాన్
3) అమీర్ ఖాన్
4) సైఫ్ అలీ ఖాన్

Answer : 3

32. ఇంటర్నేషనల్ ట్రాన్స్ లేషన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 27 సెప్టెంబర్
2) 28 సెప్టెంబర్
3) 29 సెప్టెంబర్
4) 30 సెప్టెంబర్

Answer : 4

33. టి 20ఐలో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ధోని రికార్డును ఎవరు అధిగమించారు?
1) రిషబ్ పంత్
2) అలిస్సా హీలీ
3) కె.ఎల్ రాహుల్
4) సారా టేలర్

Answer : 2

34. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త లోగోను ఎవరు ప్రారంభించారు?
1) సౌరవ్ గంగూలీ
2) కిరెన్ రిజిజు
3) సచిన్ టెండూల్కర్
4) ఎవరూ కాదు

Answer : 2

35. అక్టోబర్ 1ని క్రింది వాటిలో ఏ దినోత్సవంగా నిర్వహిస్తారు?
1) అంతర్జాతీయ టీ డే
2) ప్రపంచ కొబ్బరి దినోత్సవం
3) ప్రపంచ హృదయ దినోత్సవం
4) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం

Answer : 4

36. ‘అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ & ఇంక్లినేషన్ మిషన్ (ASIIMను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది?
1) నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
2) మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

Answer : 4

37. ట్రాయ్ నూతన ఛైర్మన్ ఎవరు?
1) పి.డి.వా ఘేలా
2) దీపక్ చాహర్
3) ఆర్.ఎస్.శర్మ
4) ఎవరూ కాదు

Answer : 1

38. 2020 సెప్టెంబర్ 30న జరిగిన జీవవైవిధ్యంపై యుఎన్ సమ్మిట్ లో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1) ప్రకాష్ జవదేకర్
2) నితిన్ గడ్కరీ
3) నరేంద్ర మోడీ
4) అమిత్ షా

Answer : 1

39. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1) శివ నాడార్
2) ముఖేష్ అంబానీ
3) స్మిత వి కృష్ణ
4) కిరణ్ మజుందార్ షా

Answer : 2

40. వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ ఎనిమల్స్ ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 1 అక్టోబర్
2) 2 అక్టోబర్
3) 3 అక్టోబర్
4) 4 అక్టోబర్

Answer : 2

41. మహిళా ప్రయాణికుల భద్రతను పెంచడానికి ఆపరేషన్ మై సహేలిని ఏ రైల్వే ప్రారంభించింది?
1) సౌత్ ఈస్టర్న్ రైల్వే
2) దక్షిణ మధ్య రైల్వే
3) నార్త్ ఈస్టర్న్ రైల్వే
4) సెంట్రల్ రైల్వే

Answer : 1

42. భారతీయ MSMEలను భవిష్యత్తులో సిద్ధంగా ఉంచడానికి ప్రభుత్వం ఎన్ని టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసింది?
1) 4
2) 5
3) 6
4) 7

Answer : 2

43. RuPay ప్లాట్ ఫామ్ లో కో-బ్రాండెడ్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) RBI
2) SBI
3) HDFC
4) PNB

Answer : 2

44. మాలి నూతన ప్రధాని ఎవరు?
1) మోక్టర్ ఓవాన్
2) మోడిబో కీటా
3) బౌబౌ సిస్సే
4) వీటిలో ఏదీ లేదు

Answer : 2

హైదరాబాద్ లో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ఎవరు ప్రారంభించారు?
1) అమిత్ షా
2) కె.టి. రామారావు
3) పియూష్ గోయల్
4) రమేష్ పోఖియాల్

Answer : 2

45. ఇటీవల మృతి చెందిన సయ్యదా అన్వారా తైమూర్ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి మరియు ఏకైక మహిళా సిఎం?
1) అస్సాం
2) సిక్కిం
3) ఒడిశా
4) గోవా

Answer : 1

46. వరల్డ్ రేబిస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 26 సెప్టెంబర్
2) 27 సెప్టెంబర్
3) 28 సెప్టెంబర్
4) 29 సెప్టెంబర్

Answer : 3

47. ఆహార నష్టం మరియు వ్యర్థాల తగ్గింపుపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 27 సెప్టెంబర్
2) 28 సెప్టెంబర్
3) 29 సెప్టెంబర్
4) 30 సెప్టెంబర్

Answer : 3

48. వైయస్ఆర్ జలకళ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) అస్సాం
2) మధ్య ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) గోవా

Answer : 3

49. కిసాన్ కళ్యాణ్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ?
1) మహారాష్ట్ర
2) హర్యా నా
3) మధ్య ప్రదేశ్
4) ఛత్తీస్ గఢ్

Answer : 3

50. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?
1) పరేష్ రావల్
2) అక్షయ్ కుమార్
3) సునీల్సేథి
4) సన్నీ డియోల్

Answer : 3

Join our Telegram & Whatsapp Groups

** Telegram Group Link : Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now