Shine India RRB Group – D / NTPC Current Affairs Grand Test – 2 in Telugu
1. వైల్డ్ లైఫ్ వీక్ ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 1-7 అక్టోబర్
2) 2-8 అక్టోబర్
3) 3-9 అక్టోబర్
4) 4-10 అక్టోబర్
2. ప్రపంచ అంతరిక్ష వారోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 3-9 అక్టోబర్
2) 4-10 అక్టోబర్
3) 5-11 అక్టోబర్
4) ఏదీ కాదు
3.భారతదేశం యొక్క మొదటి 100% సౌరశక్తితో నడిచే విమానాశ్రయం ఏది?
1) పుదుచ్చేరి విమానాశ్రయం
2) ఢిల్లీ విమానాశ్రయం
3) చెన్నై విమానాశ్రయం
4) చండీగడ్ విమానాశ్రయం
4.2020 వైద్యశాస్త్రం నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
1) హార్వే జె. ఆల్టర్ (అమెరికా)
2) చార్లెస్ ఎం. రైస్ (అమెరికా)
3) మైఖేల్ హౌటన్ (బ్రిటన్)
4) పైవారందరూ
5. భారతీయ డెవలపర్ల కోసం ఏ సంస్థ తన సొంత మినీ యాప్ స్టోర్ ను ప్రారంభించింది?
1) ఫోన్్ప
2) పేటీఎం
3) అమెజాన్
4) మైక్రోసాఫ్ట్
6. వరల్డ్ కాటన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 4 అక్టోబర్
2) 5 అక్టోబర్
3) 6 అక్టోబర్
4) 7 అక్టోబర్
7. ప్రపంచ జంతు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 1 అక్టోబర్
2) 2 అక్టోబర్
3) 3 అక్టోబర్
4) 4 అక్టోబర్
8.2019లో సైబర్ నేరాల వల్ల కలిగిన నష్టం విలువ?
1) రూ. 4.25 లక్షల కోట్లు
2) రూ.3.25 లక్షల కోట్లు
3) రూ. 2.25 లక్షల కోట్లు
4) రూ. 1.25 లక్షల కోట్లు
9. 2020 సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
1) లూయిస్ గ్లక్
3) ఓషన్ వువాంగ్
4) మాగీ నెల్సన్
10. 2020 అక్టోబర్ 6న QUAD విదేశాంగ మంత్రుల సమావేశం
ఆతిథ్య నగరం?
1) షాంఘై
2) న్యూఢిల్లీ
3) టోక్యో
4) సిడ్నీ
11. హైపర్ సోనిక్ క్షిపణి Tsirkon ని విజయవంతంగా పరీక్షించిన
దేశం ఏది?
1) అమెరికా
2) ఇండియా
3) రష్యా
4) చైనా
12. అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ను ఎవరు గెలుచుకున్నారు?
1) మార్టిన్ STEMPLE
2) విష్ణు శివరాజ్ పాండియన్
3) ఎటియన్నే జెర్మండ్
4) ఎవరూ కాదు
13. బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (CMPFO)ను డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్టు?
1) NIVESH
2) ATTAM
3) SUNIDHI
4) RAKSHA
14. భారత వైమానిక దళం దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 6 అక్టోబర్
2. 7 అక్టోబర్
3) 8 అక్టోబర్
4) 9 అక్టోబర్
15. రేడియేషన్ వ్యతిరేక క్షిపణి అయిన రుద్రమ్ ను ఏ దేశం పరీక్షించింది?
1) అమెరికా
2) రష్యా
3) చైనా
4) ఇండియా
16. 2020లో ప్రపంచ దృష్టి దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు?
1) 7 అక్టోబర్
2) 8 అక్టోబర్
3) 9 అక్టోబర్
4) 10 అక్టోబర్
17. ప్రపంచ ఆహార కార్యక్రమానికి 2020 నోబెల్ బహుమతి ఏవిభాగంలో వచ్చింది?
1) సామాజిక సేవలో నోబెల్ బహుమతి
2) నోబెల్ శాంతి బహుమతి
3) నోబెల్ కాజ్ ప్రైజ్
4) లైఫ్ సేవియర్స్ కొరకు నోబెల్ బహుమతి
18. ప్రపంచ మరణశిక్షల వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 12
2) అక్టోబర్ 10
3) అక్టోబర్ 11
4) అక్టోబర్ 9
19. ” The Khalistan Conspiracy: A Former R&AW Officer
Unravels the Path to 1984″ పుస్తక రచయిత ఎవరు?
1) రజిందర్ ఖన్నా
2) అలోక్ జోషి
3) అనిల్ ధస్మాన
4) జిబిఎస్ సిద్ధూ
20. అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 9 అక్టోబర్
2) 10 అక్టోబర్
3) 11 అక్టోబర్
4) 12 అక్టోబర్
21. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1) విరాట్ కోహ్లి
2) ముఖేష్ అంబానీ
3) రతన్ టాటా
4) గౌతమ్ అదాని
22. జర్మనీలో ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నారు?
1) లూయిస్ హామిల్టన్
2)వాల్టెరి బాటాస్
3) మాక్స్ వెరెప్పెన్
4) ఎవరూ కాదు
23. ఆక్స్ ఫామ్ విడుదల చేసిన కమిట్ మెంట్ టు రెడ్యూసింగ్ఇన్ ఈ క్వాలిటీ (CRI) ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?
1) 1
2) 79
3) 109
4) 129
24. నేషనల్ పోస్టల్ వీక్ ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 8-15 అక్టోబర్
2) 9-15 అక్టోబర్
3) 10-17 అక్టోబర్
4) 11-18 అక్టోబర్
25. ఇటీవల మృతి చెందిన కెప్టెన్ కార్ట్ లన్ చాప్మన్ ఏ క్రీడాకారుడు?
1) క్రికెట్
2) హాకీ
3) ఫుట్ బాల్
4) కబడ్డీ
26. ఒకేసారి 8 బీ లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన మొదటి దేశం ఏది?
1) అమెరికా
2) రష్యా
3) ఇండియా
4) నేపాల్
27. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 11 అక్టోబర్
2) 12 అక్టోబర్
3) 13 అక్టోబర్
4) 14 అక్టోబర్
28. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 6 అక్టోబర్
2) 7 అక్టోబర్
3) 9 అక్టోబర్
4) 10 అక్టోబర్
29. UEFA పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు?
1) లియోనెల్ మెస్సీ
2) క్రిస్టియానో రొనాల్డో
3) రాబర్ట్ లెవాండోవ్ స్కీ
4) నేమార్
30. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు?
1) ఇగా స్వైటెక్
2) సోఫియా కెనిన్
3) సెరెనా విలియమ్స్
4) సానియా మీర్జా
31. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 8 అక్టోబర్
2) 9 అక్టోబర్
3) 10 అక్టోబర్
4) 11 అక్టోబర్
32. 2019లో భారతదేశ వైవిధ్యానికి ఎన్ని జాతులు జోడించబడ్డాయి?
1) 365
2) 468
3) 544
4) 728
33. 2020 అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఆవా ముర్దా 1 రోజుకు ఏ దేశ ప్రధానిగా వ్యవహరించింది?
1) ఫిన్లాండ్
2) నార్వే
3) రష్యా
4) స్వీడన్
34. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020ను గెలుచుకున్న బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ ఘనా
2) బ్యాంక్ ఆఫ్ బరోడా
3) యాక్సిస్ బ్యాంక్
4)కెనరా బ్యాంక్
35. భారత్ పే బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంతమంది క్రికెట్ స్టార్లను నియమించుకుంది?
1) 5
2) 8
3) 9
4) 11
36. 17వ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA) ఛాంపియన్ షిప్ ను ఎవరు గెలుచుకున్నారు?
1) మయామి హీట్
2) లాస్ ఏంజిల్స్ లేకర్స్
3) ఇండియానా పేసర్స్
4) ఓర్లాండో మ్యాజిక్
37. వాతావరణ ఆవిష్కరణలను పెంచడానికి “ఎర్త్ షాట్ ప్రైజ్”ను ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రమోడీ
2) ప్రిన్స్ విలియం
3)డొనాల్డ్ ట్రంప్
4) వ్లాదిమిర్ పుతిన్
38. విద్యార్థులు మరియు విద్యావంతులను శక్తివంతం చేయడానికి AICTE ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) గూగుల్
2) అమెజాన్
3) రిలయన్స్
4) మైక్రోసాఫ్ట్
39. SVAMITVA పథకం కింద 2020 అక్టోబర్ 11న ఆస్తి కార్డులను ఎవరు ప్రారంభించారు?
1) అమిత్షా
2) నరేంద్రమోడీ
3) స్మృతి ఇరానీ
4) నిర్మల సీతారామన్
40. DRDO ఇటీవల విజయవంతంగా పరీక్షించిన మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ కు పేరు?
1) Rustom II
2) Heron I
3) Harpy II
4) Aura III
41. పూర్తిగా డిజిటల్, హైటెక్ తరగతి గదులు కలిగిన మొదటి రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
4) గోవా
3) కేరళ
42. రిఫ్రిజిరేటర్లతో ఎయిర్ కండీషనర్ల దిగుమతిని ఏ దేశం నిషేధించింది?
1) అమెరికా
2) ఇండియా
3) డెన్మార్క్
4) స్విట్జర్లాండ్
43. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ఉబెర్ కు ఏ సంస్థ సహకరించింది?
1) గూగుల్ పే
2) ఫోన్ పే
3) పేటీఎం
4) అమెజాన్ పే
44. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 13 అక్టోబర్
2) 14 అక్టోబర్
3) 15 అక్టోబర్
4) 16 అక్టోబర్
45. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 13 అక్టోబర్
2) 14 అక్టోబర్
3) 15 అక్టోబర్
4) 16 అక్టోబర్
46. షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉoది?
1) షాంఘై
2) బీజింగ్
3) హాంకాంగ్
4) సియోల్
47. ఇటీవల మృతిచెందిన శోభానాయుడు ఏ రంగానికి చెందినవారు?
1) గాయకురాలు
2) డాన్సర్
3) నటి
4) డైరెక్టర్
48. వరల్డ్ స్టూడెంట్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 13 అక్టోబర్
2) 14 అక్టోబర్
3) 15 అక్టోబర్
4) 16 అక్టోబర్
49. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 20
2) అక్టోబర్ 17
3) సెప్టెంబర్ 17
4) సెప్టెంబర్ 20
50. FATF జాబితాలో కొనసాగుతున్న దేశం?
1) ఇజ్రాయెల్
2) ఇండియా
3) పాకిస్తాన్
4) ఆఫ్ఘనిస్తాన్
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now