Shine India RRB Group – D / NTPC Current Affairs Grand Test – 3 in Telugu

1. వరల్డ్ డెవలప్ మెంట్ ఇన్ఫర్మేషన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 22 అక్టోబర్
2) 23 అక్టోబర్
3) 24 అక్టోబర్
4) 25 అక్టోబర్

Answer : 3

2. 35 సంవత్సరాల తరువాత ఏ దేశానికి ILO పాలకమండలి చైర్మన్ పదవి లభించింది?
1) ఇండియా
2) అమెరికా
3)చైనా
4) యుఎఇ

Answer : 1

3.ఓక్లా వరల్డ్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ర్యాంకింగ్స్-2020లో ఇండియా ర్యాంక్ ఏమిటి?
1) 100
2) 120
3) 131
4) 143

Answer : 3

4. ఏ సంవత్సరం నాటికి పార్లమెంటు నూతన భవన నిర్మాణం పూర్తికానుంది?
1) 2022
2) 2023
3) 2024
4) 2025

Answer : 1

5. హార్రస్ కేసుపై సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను ఏ హైకోర్టుకు అప్పగించారు?
1) ముంబై హైకోర్టు
2) అలహాబాద్ హైకోర్టు
3) ఢిల్లీ హైకోర్టు
4) మద్రాస్ హైకోర్టు

Answer : 2

6. ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 22 అక్టోబర్
2) 23 అక్టోబర్
3) 24 అక్టోబర్
4) 25 అక్టోబర్

Answer : 3

7. ఎన్ని కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేశారు?
1) రూ. కోటి
2) రూ. 2 కోట్లు
3) రూ. 3 కోట్లు
4) రూ. 4 కోట్లు

Answer : 2

8. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 22 అక్టోబర్
2) 23 అక్టోబర్
3) 24 అక్టోబర్
4) 25 అక్టోబర్

Answer : 4

9. నాటో ఏ దేశంలో ‘స్పేస్ సెంటర్’ నిర్మించబోతోంది?
1) డెన్మార్క్
2) జర్మనీ
3) ఇండియా
4) రష్యా

Answer : 2

10. టోక్యో యూనివర్సిటీతో జట్టు కట్టిన భారత ఐటీ సేవల దిగ్గజం?
1) విప్రో
2) గూగుల్
3) టీసీఎస్
4) మైక్రోసాఫ్ట్

Answer : 3

11. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో జట్టు కట్టిన టెక్నాలజీ దిగ్గజం ?
1) మైక్రోసాఫ్ట్
2) గూగుల్
3) అమెజాన్
4) టీసీఎస్

Answer : 1

12. డిజిటల్ పత్రాలను యాక్సెస్ చేయడానికి ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ను ప్రవేశపెట్టినది?
1) NIOS
2) CBSE
3) ICSE
4) NCERT

Answer : 2

13. రానున్న పదేళ్లలో ఎన్ని ఆనకట్టలను ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది?
1) 763
2) 673
3) 736
4) 376

Answer : 3

14. భూమి కంటే వేగంగా ఏ గ్రహం తన వాతావరణాన్ని కోల్పోతోంది?
1) శుక్రుడు
2) మెర్క్యురీ
3) సాటర్న్
4) మార్స్

Answer : 4

15. ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 22 అక్టోబర్
2) 24 అక్టోబర్
3) 25 అక్టోబర్
4) 27 అక్టోబర్

Answer : 2

16. వైఎస్సార్ బీమా ద్వారా ఎన్ని కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది?
1) 1.41 కోట్లు
2) 2.41 కోట్లు
3) 2.14 కోట్లు
4) 1.14 కోట్లు

Answer : 1

17. తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు ఎవరు?
1) ప్రేమ రాజ్
2) ప్రమోద్ చందూర్కర్
3) అనిల్ కామినేని
4) పుట్టా శంకరయ్య

Answer : 3

18 నమామి గంగేలో భాగంగా ఏ రాష్ట్రంలో నిర్మించిన 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు?
1) ఉత్తరాఖండ్
2) ఉత్తరప్రదేశ్
3) ఒడిశా
4) మహారాష్ట్ర

Answer : 1

19. ఏ రెండు దేశాల మధ్య బెకా రక్షణ ఒప్పందం కుదిరింది?
1) భారత్-అమెరికా
2) ఇండియా-జపాన్
3) ఇండియా-ఫ్రాన్స్
4) ఇండియా-శ్రీలంక

Answer : 1

20. వీఎం స్వనిధి పథకాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) మధ్య ప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్

Answer : 4

21. ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి?
1) అనిల్ కామినేని
2) పూర్ణచంద్రరావు సూరపనేని
3) అపూర్వచంద్ర
4) అనితా ఆనంద్

Answer : 2

22. స్కోచ్ అవార్డుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) గుజరాత్
4) హిమాచల్ ప్రదేశ్

Answer : 1

23. బ్యాటరీ ఆపరేటెడ్ మాస్క్లు రూపొందించిన భారత ఐఐటీ?
1) ఐఐటీ-హైదరాబాద్
2) ఐఐటీ-మద్రాస్
3) ఐఐటీ-లక్నో
4) ఐఐటీ-ఖరగ్ పూర్

Answer : 4

24. తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ?
1) మెఘా
2) షాపూల్తో పల్లోంజీ
3) ఎల్& టీ
4) జీఎంఆర్

Answer : 2

25. గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) చత్తీస్ గఢ్
4) మహారాష్ట్ర

Answer : 1

26. నాసా రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ ఏ గ్రహశకలంపై దిగింది?
1) సెరెస్
2) వెస్టా
3) జునో
4) బెన్నూ

Answer : 4

27. ఫార్ములావన్ నుంచి వైదొలుగనున్నట్లు ప్రకటించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ?
1) మారుతి
2) హూండా
3) హీరో
4) సుజుకి

Answer : 2

28. పురుషుల విభాగంలో పుట్ బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2019 – 20 గెలుచుకున్న ఆటగాడు?
1) సుబ్రతాపాల్
2) గుర్ ప్రీత్
3) సునీల్ ఛెత్రీ
4) ర్యాన్ గిగస్

Answer : 2

29. విద్యార్థుల్లో మనో సైర్యాన్ని నింపేందుకు కేంద్రం చేపట్టిన కార్యక్రమం పేరు?
1) మనోఅధ్యయన్
2) మనోదర్పణ్
3) మనోవికాస్
4) మనోఅభిలాష్

Answer : 2

30. రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) జర్మనీ
2) అమెరికా
3) జపాన్
4)భారత్

Answer : 4

31. మహిళల విభాగంలో పుట్ బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2019 – 20 గెలుచుకున్న ప్లేయర్?
1) సంజు
2) రతన్బాలాదేవి
3) స్వెత్థానా తికనోస్కాయా
4) అనితా ఆనంద్

Answer : 1

32. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో తొలిసారి సెమీ ఫైనల్ చేరిన క్వాలిఫయర్?
1) ఎలీనా స్వితోలినా
2) పౌలా సురెజ్
3) నదియా పొడొరోసా
4) 0

Answer : 3

33. కపిల్ కన్సల్టెన్సీ కంపెనీ ఏపీలోని ఏ జిల్లాలో ఐటీ పార్కును ఏర్పాటు చేయనుంది?
1) కృష్ణా
2) కడప
3) విశాఖపట్టణం
4) చిత్తూరు

Answer : 4

34. టిల్ట్ మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ పురస్కారం గెలుచుకున్న రచయిత?
1) సుబ్రతాపాల్
2) స్వెత్థానా తికనోస్కాయా
3) అనితా ఆనంద్
4) అపూర్వచంద్ర

Answer : 3

35. ‘ఫోర్బ్స్ ఇండియా 2020 కుబేరుల జాబితా’లో రెండో స్థానంలో నిలిచిన సంపన్నుడు?
1) ముకేశ్ అంబానీ
2) గౌతమ్ అదానీ
3) శివ్ నాడార్
4) రాధాకిషన్ దమానీ

Answer : 2

36. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత శాతం ఆహార ధాన్యాలను జనపనార సంచుల్లోనే నిల్వ చేయాలి?
1) 25%
2) 50%
3) 75%
4) 100%

Answer : 4

37. కోవిడ్ పై పోరుకు కేంద్రం చేపట్టిన ప్రజాచైతన్య కార్యక్రమం పేరు?
1) కోవిడ్ కేర్
2) కోవిడ్ అవేర్
3) జన్ ఆందోళన్
4) ప్రజా ఆందోళన్

Answer : 3

38. యూవీసీ వైరస్ కిల్లర్ మెషీన్ ను అభివృద్ధి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త?
1) పుట్టా ప్రేమ్ రాజ్
2) కాపర్తి భార్గవ్
3) ప్రమోద్ చందూర్కర్
4) అనిల్ కామినేని

Answer : 2

39. ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నగాణక్రీడాకారుడు?
1) రాఫెల్ నాదల్
2) సంప్రాస్
3) రోజర్ఫెదరర్
4) జొకోవిచ్

Answer : 1

40. రైతులకు ఎరువుల హోం డెలివరీ కార్యక్రమంను ప్రారంభించినరాష్ట్రం ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) ఒడిశా

Answer : 1

41. 2022 కామన్వెల్త్ గేమ్స్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) టోక్యో
2) లండన్
3) బర్మింగ్ హామ్
4) ఏదీ కాదు

Answer : 3

42. మయన్మార్ కు భారత్ అందించనున్న జలాంతర్గామి పేరు?
1) ఐఎన్ఎస్ సింధువీర్
2) ఐఎన్ఎస్ జల్ వీర్
3) ఐఎన్ఎస్ సముద్రవీర్
4) ఐఎన్ఎస్ భారత్ వీర్

Answer : 1

43. “Amazing Ayodhya” పుస్తక రచయిత ఎవరు?
1) మోహినిగుప్తా
2) సునీల్ శర్మ
3) నీనారాయ్
4) సమీర్ మెహతా

Answer : 3

44. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైల్డ్ పోలియో వైరస్ లేని ఖండంగా దీన్ని గుర్తించింది?
1) ఆఫ్రికా
2) ఆసియా
3) యూరప్
4) అంటార్కిటికా

Answer : 1

45. ‘మోటార్ వాహనాల (సవరణ) చట్టం-2019’లో కొత్తగా చేర్చినసెక్షన్?
1) సెక్షన్ 134 ఏ
2 ) సెక్షన్ 143 ఏ
3) సెక్షన్ 143 బి
4) సెక్షన్ 134 సి

Answer : 1

46. ఎన్ఏవో ఏ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించింది?
1) 2020
2) 2021
3) 2022
4) 2023

Answer : 4

47. ఆంధ్రప్రదేశ్ లో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
1) చిత్తూరు
2) విజయవాడ
3) కర్నూలు
4) విజయనగరం

Answer : 3

48. 2020 ఏడాదికి కౌశలాచార్య అవార్డును కేంద్రం ఏ సంస్థకు ప్రదానం చేసింది?
1) ఏపీఎస్ఆర్టీసీ
2) టీఎస్ఆర్టీసీ
3) ఇండియన్ నేవి
4) ఇండియన్ రైల్వే

Answer : 1

49. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ఏ జిల్లా నుంచి ప్రారంభించారు?
1) కడప
2) కృష్ణా
3) నెల్లూరు
4) శ్రీకాకుళం

Answer : 2

50. ఇంపీరియల్ కాలేజ్ లండన్ సహకారంతో నానోపార్టికల్ ‘మెటా గ్రిడ్’ను ఏ ఐఐటి అభివృద్ధి చేస్తుంది?
1) ఐఐటీ కాన్పూర్
2) ఐఐటి రూర్కీ
3) ఐఐటీ గౌహతి
4) ఐఐటి ఢిల్లీ

Answer : 3

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now