Shine India RRB Group – D / NTPC Current Affairs Grand Test – 4 in Telugu

1. ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (IMF) 190వ సభ్య దేశం?
1) ఆమ్ స్టర్ డామ్
2) అండోరా
3) పాకిస్తాన్
4) ఇండియా

Answer : 2

2. అజర్ బైజాన్ పై ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతం?
1) నగొర్నా-యెరెవాన్ ప్రాంతం
2) నగొర్నొ-కరబక్ ప్రాంతం
3) బాకు-కరబక్ ప్రాంతం
4) బాకు-యెరెవాన్ ప్రాంతం

Answer : 2

3. ఔషధ మొక్కల పెంపకం కోసం ఏ మంత్రిత్వ శాఖ పరిశ్రమ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఆరోగ్య మంత్రిత్వ శాఖ
2) ఆయుష్ మంత్రిత్వ శాఖ
3) రక్షణ మంత్రిత్వ శాఖ
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ

Answer : 2

4. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు?
1) రూ. 70 లక్షలు
2) రూ. 77 లక్షలు
3) రూ. 30.8 లక్షలు
4) రూ. 57 లక్షలు

Answer : 2

5. జె.వెంకట్రామును ఏ బ్యాంకు ఎండి, నిఇఒగా నియమితులయ్యారు?
1) ఎస్ బీఐ
2) ఆర్ బీఐ
3) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
4) పిఎన్‌పి

Answer : 3

6. ప్రస్తుతం ఆర్ బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
1) 4.00%
2) 3.35%
3) 2.00%
4) 2.35%

Answer : 1

7. 2020 సం||నికి ఎన్ని జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించారు?
1) 65
2) 73
3) 81
4) 109

Answer : 2

8. ఎంఎస్ఎంఈ ప్రేరణ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంకు?
1) ఎస్ బీఐ
2) ఇండియన్ బ్యాంక్
3) హెచ్ డీఎఫ్సీ
4) ఐసీఐసీఐ

Answer : 2

9. హాఫ్ మారథాన్ లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్?
1) జేకబ్ కిప్లిమో
2) పెరెస్ జెప్ చిర్చిర్
3) యాలెమ్ జెర్ఫ్ యెహుఅలావ్
4) కెజెటా

Answer : 2

10. సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాల కోసం మ్యాట్రిక్స్ పార్ట్ నర్స్ ఇండియాతో చేతులు కలిపిన సంస్థ ఏది?
1) గూగుల్
2) మైక్రోసాఫ్ట్
3) వాట్సా ప్
4) ఫేస్బుక్

Answer : 4

11. పురుషుల విభాగంలో 2019-20 AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ఎవరు గెలుచుకున్నారు?
1) సంజు యాదవ్
2) గు ప్రీత్ సింగ్ సంధు
3) అనిరుధ్ థాపా
4) ఎవరూ కాదు

Answer : 2

12. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 5 సెప్టెంబర్
2) 5 అక్టోబర్
3) 4 అక్టోబర్
4) 2 అక్టోబర్

Answer : 2

13. భారతదేశం యొక్క మొట్టమొదటి వేర్‌హౌస్ కమోడిటీ ఫైనాన్స్ యాపు ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1) PNB
2) SBI
3) HDFC
4) ఏదీ కాదు

Answer : 3

14. జిఐ ట్యాగ్ అందుకున్న ప్రసిద్ధ మిరపకాయ “డల్లే ఖుర్సాని” ఏ రాష్ట్రానికి చెందినది?
1) అస్సాం
2) హర్యా నా
3) సిక్కిం
4) ఒడిశా

Answer : 3

15. ఇండియన్ కాటన్ కోసం మొట్టమొదటి బ్రాండ్ మరియు లోగోను ఎవరు ప్రారంభించారు?
1) స్మృతి ఇరానీ
2) నిర్మల సీతారామన్
3) నితిన్ గడ్కరీ
4) అమిత్ షా

Answer : 1

16. కేరళ స్టార్టప్ Entri బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
1) నితీష్ రానా
2) రాబిన్ ఊతప్ప
3) సంజు సామ్సన్
4) దినేష్ కార్తీక్

Answer : 2

17. దినేష్ కుమార్ ఖారా ఏ బ్యాంకు నూతన ఛైర్మన్ ?
1) SBI
2) RBI
3) PNB
4) ICICI

Answer : 1

18. ఆన్‌లైన్ రైలు టికెట్ బుకింగ్ కొరకు IRCTCతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) Google
2) Amazon
3) Paytm
4) Flipkart

Answer : 2

19. క్రింది వారిలో UNDP స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు?
1) నరేంద్రమోడీ
2) అక్షయ్ కుమార్
3) సోను సూద్
4) ఎవరూ కాదు

Answer : 3

20. లతా మంగేష్కర్ అవార్డు 2020-21 గ్రహీత?
1) అతిఫ్ అస్లాం
2) నేహా కక్కర్
3) ఉషా మంగేష్కర్
4) ఎవరూ కాదు

Answer : 3

21. వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 27 సెప్టెంబర్
2) 28 సెప్టెంబర్
3) 29 సెప్టెంబర్
4) 30 సెప్టెంబం

Answer : 3

22. “అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ (ASIIM)” ను ఎవరు ప్రారంభించారు?
1) థావర్ చంద్ గెహ్లాట్
2)పియూష్ గోయల్
3) నరేంద్రసింగ్ తోమర్
4) ఎవరూ కాదు

Answer : 1

23. భారత మహిళా క్రికెట్ ఎంపిక కమిటీకి కొత్త అధిపతి ఎవరు?
1) జులాన్ గోస్వామి
2) మందిరా బేడి
3) నీతు డేవిడ్
4) మిథాలీ రాజ్

Answer : 3

24. నేపాల్ లో ఆరోగ్యం, విద్యారంగంలో సంస్థలకు 41 అంబులెన్స్ లు,6 పాఠశాల బస్సులను ఏ దేశం విరాళంగా ఇచ్చింది?
1) బంగ్లాదేశ్
2) ఇండియా
3) యుఎఇ
4) అమెరికా

Answer : 4

25. గాంధీ జయంతిపై కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు?
1) అరవింద్ కేజీవాల్
2) మనీష్ సిసోడియా
3) అమిత్
1) 5 అక్టోబర్
2) 3 అక్టోబర్
3) 4 అక్టోబర్
4) 2 అక్టోబర్

Answer : 2

27. భారతదేశంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 1-7 అక్టోబర్
2) 2-8 అక్టోబర్
3) 3-9 అక్టోబర్
4) 4-10 అక్టోబర్

Answer : 2

28. ‘నో మాస్క్ నో రైడ్’ను మహారాష్ట్రలోని ఏ జిల్లా పోలీసులు
ప్రారంభించారు?
1) నాగపూర్
2) భండారా
3) ఔరంగాబాద్
4) సాంగ్స్

Answer : 4

29. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఎవరికి లభించింది?
1) అమితాబ్ బచ్చన్
2) దిలీప్ కుమార్
3) రతన్ టాటా
4) ముఖేష్ అంబానీ

Answer : 3

30. ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తైన సొరంగం అటల్ టన్నెలను ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రమోడీ
2) అమిత్ షా
3) రాజ్ నాథ్ సింగ్
4) స్మృతి ఇరానీ

Answer : 1

31. భారతదేశపు అతి పెద్ద ట్రైబల్ ప్రొడక్ట్ మార్కెట్ ‘ట్రైబ్స్ ఇ-మార్కెట్ ప్లేస్’ను ఎవరు ప్రారంభించారు?
1) రిమా సెహ్రావత్
2) అర్జున్ ముండా
3) లలిత్ దేశ్ ముఖ్
4) నరేంద్ర తోమర్

Answer : 2

32. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 14 అక్టోబర్
2) 15 అక్టోబర్
3) 16 అక్టోబర్
4) 17 అక్టోబర్

Answer : 3

33. సూరోనాబాయి జీన్ బెకోవ్ ఏ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు?
1) ఆఫ్ఘనిస్తాన్
2) కిర్గిస్థాన్
3) కువైట్
4) ఖతార్

Answer : 2

34. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) రితేష్ కుమార్
2)రోహన్ జైట్లీ
3) రామన్ అరోరా
4) ఎవరూ కాదు

Answer : 2

35. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన దేశం?
1) అమెరికా
2) జర్మనీ
3) ఇండియా
4) నార్వే

Answer : 3

36. ” The Battle of Belonging” పుస్తక రచయిత ఎవరు?
1) శశి థరూర్
2) రోమిలా థాపర్
3) అరుంధతి రాయ్
4) ఎవరూ కాదు

Answer : 1

37. పన్ను చెల్లించడానికి ముఖ గుర్తింపును ఉపయోగించిన మొదటి దేశం ఏది?
1) ఇండియా
2) అమెరికా
3) సింగపూర్
4) నార్వే

Answer : 3

38. వాట్సాప్లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) HDFC
2) IDBI
3) PNB
4) SBI

Answer : 2

39. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) యొక్క ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్ లుక్ నివేదికలో ఇండియా ర్యాంక్ ఏమిటి?
1) 1
2) 2
3) 3
4) 5

Answer : 2

40. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏ సంస్థ యొక్క ప్రత్యేక ఏజెన్సీ?
1) WHO
2) UN
3) BRICS
4) WTO

Answer : 2

41. అంతర్జాతీయ నత్తి అవగాహన దినం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 20 అక్టోబర్
2) 21 అక్టోబర్
3) 22 అక్టోబర్
4) 23 అక్టోబర్

Answer : 3

42. ఔట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ 2020గా ఎవరు నిలిచారు?
1) ఆకాష్ చౌరాసియా
2) జాజిని వర్గీస్
3) జార్జ్ మరాష్
4) ఎవరూ కాదు

Answer : 2

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now