బలం – Strength General Science Important Model practice Bits in Telugu

1. కింది వాటిలో సరికానిది ఏది?
1) బలం ఒక వస్తువు చలన దిశను మారుస్తుంది
2) బలం ఒక వస్తువు ఆకారాన్ని మారుస్తుంది
3) బలం ఒక వస్తువు వేగాన్ని మారుస్తుంది
4) బలం ఒక వస్తువు ద్రవ్యరాశిని మారుస్తుంది

Answer : 4

2.కింది వాటిలో సరైన వాక్యం?
1) ఒక కారు నిశ్చలంగా ఉందంటే దానిపై ఏ బలాలు పనిచేయలేదు
2) ఒక కారు నిశ్చలంగా ఉందంటే దానిపై ఫలిత బలం శూన్యం
3) ఒక కారు అసమ చలనంలో ఉందంటే దాని ఫలిత బలం శూన్యం
4) పైవేవీ కాదు

Answer : 2

3. జతపరచి, సరైన సమాధానాన్ని గుర్తించండి
ఎ. చలన వేగం మార్పు 1. బౌలర్ విసిరిన బంతిని బ్యాక్ కొట్టినపుడు
బి. ఆకారం మార్పు 2. పేపర్తో పడవ తయారు చేసినపుడు
సి. చలన దిశ మార్పు 3. కదులుతున్న కారు బ్రేకులు వేసినపుడు
1) ఎ – 3 బి-2 సి – 1
2) ఎ -1 బి – 2 సి – 3
3) ఎ – 3 బి-1 సి – 2
4) ఎ – 2 బి-1 సి – 3

Answer : 1

4. ద్రవాల్లో పీడనం?
1) లోతుకుపోయే కొదీ తగుతుంది
2) లోతుకుపోయే కొద్దీ పెరుగుతుంది
3) లోతుకుపోయే కొద్దీ మారదు
4) వేర్వేరు ద్రవాల్లో వేర్వేరుగా ఉంటుంది

Answer : 2

7. బలం అనేది ఒక
1) అదిశ రాశి
2) సదిశ రాశి
3) 1, 2
4) ఏదీకాదు

Answer : 2

8. వస్తువు గమనాన్ని నిరోధించే బలం?
1) అభిలంబ బలం
2) ఘర్షణ బలం
3) గురుత్వ బలం
4) తన్యత బలం

Answer : 2

9. పీడనం = ?
1) ఘన పరిమాణం | వైశాల్యం
2) బలం | వైశాల్యం
3) ద్రవ్యరాశి | వైశాల్యం
4) సాంద్రత | వైశాల్యం

Answer : 2

10. కింది వాటిలో భిన్నమైంది?
1) అభిలంబ బలం
2) అయస్కాంత బలం
3) ఘర్షణ బలం
4) కండర బలం

Answer : 2

11. ఒక బాలుడు ఒక రాయిని విసిరినపుడు?
1) కండరాలు సంకోచిస్తాయి
2) కండరాలు వ్యాకోచిస్తాయి
3) 1, 2
4) కండరాల్లో మార్పు రాదు

Answer : 3

13. ఒక బాలుడు ఒక రాయిని విసిరినపుడు
1) కండరాలు సంకోచిస్తాయి
2) కండరాలు వ్యాకోచిస్తాయి
3) 1, 2
4) కండరాల్లో మార్పు రాదు

Answer : 3

14. ఒక పుస్తకం నిశ్చలంగా ఉంది. అయితే కింది బలాల్లో ఏది శూన్యంగా ఉంటుంది?
1) అభిలంబ బలం
2) ఘర్షణ బలం
3) గురుత్వాకర్షణ బలం
4) పైవేవీ కాదు

Answer : 2

15. సూది కొన పదునుగా ఉంటుంది. కారణం?
1) తక్కువ స్పర్శా వైశాల్యం వల్ల ప్రభావిత పీడనం ఎక్కువ
2) తక్కువ స్పర్శా వైశాల్యం వల్ల ప్రభావిత పీడనం తక్కువ
3) ఎక్కువ స్పర్శా వైశాల్యం వల్ల ప్రభావిత పీడనం ఎక్కువ
4) ఎక్కువ స్పర్శా వైశాల్యం వల్ల ప్రభావిత పీడనం
తక్కువ

Answer : 1

16. ప్రమాణ వైశాల్యం గల తలం పై లంబంగా పని చేసే బలం?
1) ఘర్షణ బలం
2) పీడనం
3) అభిలంబ బలం
4) పైవన్నీ

Answer : 2

17. టూత్ పేస్ట్ ట్యూబ్ ను కింది నుంచి నొక్కితే పేస్ట్ బయటికి రావడానికి తోడ్పడేది?
1) కండర బలం
2) ఘర్షణ బలం
3) తన్యత
4) అభిలంబ బలం

Answer : 1

18. ఒక చెక్క దిమ్మెను స్థిరమైన ఆధారం నుంచి తాడుతో వ్రేలాడదీసినపుడు తాడులో ఉన్న బిగుసుదనాన్ని ఏమంటారు?
1) గురుత్వ బలం
2) అభిలంబ బలం
3) క్షేత్ర బలం
4) తన్యతా బలం

Answer : 4

19. ఒక వస్తువు పై పనిచేసే ఫలిత బలాల మొత్తం శూన్యం అయితే ఆ వస్తువు
1) గమనంలో ఉంటుంది.
2) నిశ్చల స్థితిలో ఉంటుంది
3) 1, 2
4) ఏదీకాదు

Answer : 2

20. చెట్టు నుంచి పండు కిందపడడంలో ఉపయోగ పడే బలం?
1) గాలి బలం
2) చెట్టు బలం
3) కండర బలం
4) గురుత్వ బలం

Answer : 4

** Shine India Whatsapp Group – 11 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now