ఉగ్రవాద సంస్థలు, ఆపరేషన్లో – Terrorist organizations,Operation General Studies

1. అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబన్ పై చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ సైక్లోన్
2) ఆపరేషన్ ఖంజర్
3) ఆపరేషన్ స్వారియర్
4) ఆపరేషన్ ఫ్రీడం

Answer : 4

2. ఆపరేషన్ త్రీ స్టార్ అనే కోడ్ తో వీరికి ఉరిశిక్ష విధించారు.
1) అజ్మల్ కసబ్
2) సురేంద్రకోలీ
3) అష్టల్ గురు
4) అబూ సలేం

Answer : 3

3. ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ అనే సైనిక చర్యను నాటో ఈ
దేశంలో చేపట్టింది.
1) బోస్నియా
2) ఇరాక్
3) గ్రీస్
4) ఆఫ్ఘనిస్థాన్

Answer : 1

4. ఆపరేషన్ స్వాయర్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేసినది.
1) లిబియా
2) ఇరాక్
3) పాకిస్థాన్
4) ఆఫ్ఘనిస్థాన్

Answer : 2

5. ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం
1) పాండిచ్చేరి
2) గోవా
3) హైదరాబాద్
4) జునాగఢ్

Answer : 1

6. లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం
చేర్చుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య
1) ఆపరేషన్ వెల్కమ్
2) ఆపరేషన్ లీప్ పార్వర్డ్
3) ఆపరేషన్ హోమ్ కమింగ్
4) ఆపరేషన్ కమ్ ఎగైన్

Answer : 3

7. శ్రీలంకలోని తమిళులకు ఆహారం, దుస్తులు అందించుటకు
భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య
1) ఆపరేషన్ బర్డ్
2) ఆపరేషన్ బ్లాక్ స్వాన్
3) ఆపరేషన్ ఈగల్
4) ఆపరేషన్ పీకాక్

Answer : 3

8. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య
1) ఆపరేషన్ వండర్
2) ఆపరేషన్ ఫెయిల్
3) ఆపరేషన్ పరాక్రమ్
4) ఆపరేషన్ విక్రమ్

Answer : 2

9. ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుట ప్రధాన లక్ష్యం
1) శ్రీలంకలో LTTE పై చేపట్టిన చర్య
2) మాల్దీవులలో చేపట్టిన చర్య
3) ఉత్తరాఖండ్ వరదలు నుండి ప్రజలకు రక్షణ
4) నేపాల్ లో భూకంప భాదితుల కొరకు చేపట్టిన చర్య

Answer : 3

10. బీహార్ లో మాఫియా నేరస్థులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ టైగర్
2) ఆపరేషన్ కో బ్రా 3) ఆపరేషన్ ఖోజ్
4) ఆపరేషన్ జాగ్వార్

Answer : 4

11. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదంను అదుపు చేయుటకు చేపట్టిన చర్య
1) ఆపరేషన్ క్రాక్ డౌన్
2) ఆపరేషన్ అస్సాల్డ్
3) ఆపరేషన్ రక్షక్
4) ఆపరేషన్ విక్రమ్

Answer : 2

12. బీహార్ లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన
ఆపరేషన్
1) ఆపరేషన్ చరక
2) ఆపరేషన్ ధన్వంతరి
3) ఆపరేషన్ తులసి
4) ఆపరేషన్ హమ్లా

Answer : 2

13. ఈ క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ
1) ముజాయిదీన్-ఎ-ఖాల్క్
2) హర్కతుల్-ఉల్-ముజాయిదీన్
3) హిజ్ బుల్ ముజాయిదీన్
4) అబూనిడాల్ ఆర్గనైజేషన్

Answer : 3

14. ముస్లిం బ్రదరహుడ్ ఈ దేశంలో గలదు.
1) ఇండోనేషియా
2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్
4) ఈజిప్ట్

Answer : 1

15. ఆరంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో గలరు.
1) పెరూ
2) నెదర్లాండ్
3) ఉత్తర ఐర్లాండు
4) కెనడా

Answer : 3

16. ఆపరేషన్ రెడ్ డాన్ వీరిని బంధించుటకు అమెరికా
ప్రారంభించినది.
1) బిన్ లాడెన్
2) సద్దాం హుస్సేన్
3) హోస్నీ ముబారక్
4) ఆల్ జవహరి

Answer : 2

17. ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టారు.
1) అస్సాం
2) పంజాబ్
3)జమ్మూ -కాశ్మీర్
4) పశ్చిమబెంగాల్

Answer : 3

18. ముంబాయి దాడులలో పాల్గొన్న ఉగ్రవాది ‘కసబ్’కు ఉరిశిక్ష
అమలుచేయుటకు రూపొందించిన ఆపరేషన్
1) ఆపరేషన్ జడ్
2) ఆపరేషన్ కసబ్
3) ఆపరేషన్ ఎక్స్
4) ఆపరేషన్ సిగ్మా

Answer : 3

19. హిబుల్లా ప్రధాన కేంద్రం –
1) లెబనాన్
2) పాలస్తీనా
3) జోర్డాన్
4) ఇజ్రాయిల్

Answer : 1

20. ఈ క్రిందివానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ ,
1) ఆల్ ఖైదా
2) ఫార్క్
3) హమాస్
4) షైనింగ్ పాత్

Answer : 3

21. సిన్ ఫెన్ ఉద్యమం ఈ దేశంలో గలదు.
1) ఐర్లాండు
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) ఇటలీ

Answer : 1

22. యల్.టి.టి.ఇ. ఈ దేశంలో ఉన్నది.
1) పాకిస్థాన్
2) ఇండోనేషియా
3) శ్రీలంక
4) మాల్దీవులు

Answer : 3

23. షైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు.
1) ఇరాక్
2) ఇరాన్
3) బ్రెజిల్
4) పెరూ

Answer : 4

24. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికొరకు ప్రారంభించారు.
1) మెడికల్ కళాశాలలో వసతులు
2) ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు
3) ఐ.టి.ఐ. కళాశాలలో వసతులు
4) నిరక్షరాస్యుల కొరకు అనియత విద్యా సౌకర్యాలు

Answer : 2

25. ‘ఆపరేషన్ ఫ్లడ్’ ద్వారా మనదేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచారు.
1) పాలు
2) శుద్ధిచేసిన నీరు
3) జలవిద్యుత్ శక్తి
4) నూనెలు

Answer : 1

26. 1991లో ఇరా తో చేసిన గల్ప్ యుద్దానికి అమెరికా ఇచ్చిన కోడ్
1) ఆపరేషన్ డిజర్ట్ రెయిన్
2) ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్
3) ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్
4) ఆపరేషన్ డిజర్ట్ కామెల్

Answer : 3

27. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మావోయి గాలింపు కోసం చేపట్టిన
ఆపరేషన్
1) ఆపరేషన్ గ్రీన్‌హంట్
2) ఆపరేషన్ ఆల్‌ క్లియర్
3) ఆపరేషన్ అబూజ్ మడ్
4) ఆపరేషన్ రెడ్ స్టార్

Answer : 1

28. యం.పిలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు
తీసుకొనుటను వెల్లడించిన రహస్య ఆపరేషన్
1) ఆపరేషన్ దుశ్శాసన
2) ఆపరేషన్ ధుర్యోధన్
3) ఆపరేషన్ మయసభ
4) ఆపరేషన్ కురుక్షేత్ర

Answer : 2

29. లష్కర్-ఎ-తోయిబా ఈ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) ఆఫ్ఘనిస్థాన్

Answer : 1

30. ఉల్పా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో గలరు.
1) సిక్కిం
2) అసోం
3) తమిళనాడు
4) జమ్మూ -కాశ్మీర్

Answer : 2

31. హుజి తీవ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు.
1) భారతదేశం
2) బంగ్లాదేశ్
3) పాకిస్థాన్
4) ఆఫ్ఘనిస్థాన్

Answer : 2

32. అల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు
నిర్వహించినది.
1) పాకిస్థాన్
2) ఆఫ్ఘనిస్థాన్
3) ఇరాన్
4) ఇరాక్

Answer : 2

33. ఈ క్రిందివానిలో ఈజి’ గల ఉగ్రవాద సంస్థ
1) అల్‌ఖైదా
2) హుజి
3)హి బుల్
4) అల్-జిహాద్

Answer : 4

34. ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకొనుటకు అమెరికా
సైన్యాలు రూపొందించిన కార్యక్రమం
1) ఆపరేషన్ ఇన్ఫెనిట్ రీచ్
2) ఆపరేషన్ ఎక్యూరింగ్ ఫ్రీడం
3) ఆపరేషన్ జెరోనియో
4) ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్

Answer : 1

35. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టేందుకు అమెరికా
ప్రారంభించిన సైనిక చర్య
1) ఆపరేషన్ రెడ్ డాన్
2) ఆపరేషన్ జెరోనియో
3) ఆపరేషన్ ఖుఖరీ
4) ఆపరేషన్ ఎడ్యూరింగ్ ఫ్రీడమ్

Answer : 4

36. 2011లో ఒసామా బిన్ లాడెను హతమార్చుటకు అమెరికా
నిర్వహించిన ఆపరేషన్
1) ఆపరేషన్ జెరోనియో
2) ఆపరేషన్ రైనో
3) ఆపరేషన్ ఆల్ క్లియర్
4) ఆపరేషన్ రెడ్ డాన్

Answer : 1

37. 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు
భారతదేశం, శ్రీలంకలు చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ సునామీ
2) ఆపరేషన్ తూర్పు ఇంద్ర ధనుస్సు
3) ఆపరేషన్ రోష్నీ
4) ఆపరేషన్ లైఫ్

Answer : 2

38. 1984లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంత మొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ గోల్డ్ 2) ఆపరేషన్ విజయ్
3) ఆపరేషన్ గుడ్ విల్
4) ఆపరేషన్ బ్లూస్టార్

Answer : 4

39. కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999లో భారత
సైన్యం చేపట్టిన కార్యక్రమం
1) ఆపరేషన్ విజయ్
2) ఆపరేషన్ కార్గిల్
3) ఆపరేషన్ చెక్ మేట్
4) ఆపరేషన్ హమ్లా

Answer : 1

40. హైదరాబాద్ విలీనం కొరకు చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ పోలో
2) ఆపరేషన్ చార్మినార్
3) ఆపరేషన్ గోల్కొండ
4) ఆపరేషన్ విజయ్

Answer : 1

DOWNLOAD PDF

We provide video services to the YOUTUBE viewers with a pair of YOUTUBE Channels :

Shine India – SR Tutorial : View

Join us on Telegram Group link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ

Thank you visit again.


DOWNLOAD PDFDOWNLOAD 150+ GENERAL STUDIES PDF’s CLICK HERE

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,