రాజ్యాంగ మౌలిక స్వరూపం – The Essence of the Constitution Study Material And Practice Bits in Telugu

1. సుప్రీంకోర్టు, ప్రాథమిక హక్కులను సవరించుటకు నిబంధన 368
అధికార పరిధిని విస్తరింప చేయు 42వ రాజ్యాంగ సవరణలో ఒక నిబంధనను ఈ కారణాల దృష్ట్యా చెల్లదని ప్రకటించింది?
1. రాజ్యసభ, సవరణను నిర్దేశించిన మెజారిటీతో ఆమోదించలేదు.
2. అత్యవసర పరిస్థితి సమయంలో ఈ సవరణ చేయబడింది.
3. ఈ సవరణను కావలసినంత సంఖ్య రాష్ట్రాలు ఆమోదించలేదు.
4. ఆ సవరణ రాజ్యాంగం యొక్క ఒక మౌలిక లక్షణాన్ని రద్దు చేసింది.

Answer : 4

2. ఈ కింది ఏ కేసు పార్లమెంట్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడానికి కారణ భూతం అయింది?
1. గోలకొనాథ్ కేసు
2. శంకరీ ప్రసాద్ కేసు
3. మినర్వామిల్స్ కేసు
4. కేశవనంద భారతికేసు

Answer : 1

3.నిబంధన 368 కింద పార్లమెంటు ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం లేదు కనగాఅని:
1. రాజ్యాంగ మూడవ భాగములో ప్రతిష్ఠించబడినది.
2. పరివర్తన హక్కులు 3. మానవ హక్కులు
4. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము.

Answer : 4

4. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపము’ ను పార్లమెంట్ సవరించలేదని ఏ కేసులో మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది?
1. గోలక్ నాథ్ కేసు
2. మినర్వామిల్స్ కేసు
3. కేశవానంద భారతికేసు
4. శంకరీ ప్రసాద్ కేసు

Answer : 3

5. భారత రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం రాజ్యాంగ అధికారంగా నిబంధన 368లో దేని ద్వారా పొందపరిచారు. ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరియైనది.
1. రాజ్యాంగ (మొదటి సవరణ) చట్టం, 1951
2. రాజ్యాంగ ( ఇరవై నాల్గవ సవరణ) చట్టం, 1971
3. రాజ్యాంగ (ఇరవై ఆరవ సవరణ) చట్టం, 1971
4. రాజ్యాంగ (నలభై రెండవ సవరణ) చట్టం, 1976

Answer : 2

6. ఈ కింది వాటిలో వేటిని భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోని భాగాలుగా పరిగణిస్తారు?
ఎ. గణతంత్ర్య మరియు ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం
బి. రాజ్యాంగం యొక్క లౌకిక లక్షణం
సి. థమిక హక్కులు మరియు రాజ్య విధాన ఆదేశిక సూత్రాల మధ్య విభజన
డి. రాజ్యాంగ యొక్క సమాఖ్య స్వభావం
1. ఎ,బి మరియు డి
2. ఎ,సి మరియు డి
3. బి,సి మరియు డి
4. ఎ,బి మరియు సి

Answer : 1

7. ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరియైనది?
1. రాజ్యాంగం తన మౌలిక స్వరూపమును స్పష్టంగా పేర్కొంది.
2. సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపమును విస్తృతంగా నిర్వచించింది. 3. భారత న్యాయ కమిషన్, భారత అటర్నీ జనరల్ సహకారంతో రాజ్యాంగ
మౌలిక స్వరూపమును నిర్వచించింది.
4. సుప్రీంకోర్టు అలాగే పార్లమెంట్ రెండూ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపమును నిర్వహించలేదు.

Answer : 4

DOWNLOAD PDF