గిరిజన ఉద్యమాలు – Tribal movements AP Sachivalayam Model Paper in Telugu

గిరిజన ఉద్యమాలు

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

Some Important Questions

  • బ్రిటిష్ పాలనలో గిరిజన ఉద్యమాలకు కారణం? 
  • బ్రిటిష్ పాలనా కాలంలో చేసిన అటవీ చట్టం?
  • రంపా ప్రాంతంలో 1879లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
  • గొప్ప తిరుగుబాటుగా పేరొందిన గిరిజనుల తిరుగుబాటు?
  • ఛోటానాగపూర్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాట్లలో సరైంది?
  • తెలంగాణ గిరిజన పోరాట యోధుడు కొమరం భీం జన్మించిన జిల్లా?
  • ‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అటవీ, భూమి) అనే నినాదం ఇచ్చిన గిరిజన నాయకుడు?