Village Agriculture Assistant Mock Test -2 In Telugu || AP Grama Sachivalayam Village Agriculture Assistant Model Practice Paper PDF & Online Test
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
Agriculture - 2
Quiz-summary
0 of 64 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 64 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- Answered
- Review
-
Question 1 of 64
1. Question
శక్తి పరివర్తనాన్ని బట్టి సెంట్రిఫ్యూగల్ పంపులు ఎన్ని రకాలు
ఎ) 2
బి) 3
సి) 4
డి) 5Correct
Incorrect
-
Question 2 of 64
2. Question
ఫోర్స్ కోలిన్ అనే రసాయనం కల్గి వుండే ఔషధ మొక్క
ఎ) ఆశ్వగంధ
బి) పాషాణ భేది
సి) సునాముఖి
డి) పన్నీరుCorrect
Incorrect
-
Question 3 of 64
3. Question
అల్లెలోపతిక్ ప్రభావం చూపే చెట్టు
ఎ) చింత
బి) సుబాబుల్
సి) నీలగిరి
డి) వెదురుCorrect
Incorrect
-
Question 4 of 64
4. Question
ఈ క్రింది వానిలో నిరంతరం కొనసాగే ప్రక్రియ
ఎ) మూల్యాంకనం
బి) పునరావలోకనం
సి) కార్యక్రమ ప్రణాళిక
డి) పరిస్థితుల విశ్లేషణCorrect
Incorrect
-
Question 5 of 64
5. Question
PRA లో ముఖ్య లక్షణం
ఎ) విశ్వసనీయత
బి) తక్షణ విశ్లేషణ
సి) అనుకూలత
డి) త్రికోణ విధానముCorrect
Incorrect
-
Question 6 of 64
6. Question
గన్పౌడర్గా ఉపయోగించే చెట్టు
ఎ) వెదురు
బి) చింత
సి) సుబాబుల్
డి) వేపCorrect
Incorrect
-
Question 7 of 64
7. Question
ఈ క్రింది వానిలో సరైనది.
ఎ) శ్రీనికేతన్ – 1921-మద్రాస్ -రవీంద్రనాథ్ ఠాగూర్
బి) మార్తాండమ్ -1921-కేరళ- స్పెన్సర హచ్
సి) ఫిర్కా-1946-మహారాష్ట్ర టంగుటూరి ప్రకాశం
డి) ఎటావా-1948- ఉత్తరప్రదేశ్-ఎఫ్.యల్.బ్రౌన్Correct
Incorrect
-
Question 8 of 64
8. Question
సమాజంలో వుండే వివిధ ఆర్థిక గ్రూపులను గుర్తించుటకు మరియు విశ్లేషించుటకు ఉపయోగపడే పద్దతి
ఎ) వెల్త్ ర్యాంకింగ్
బి) ట్రెండ్ అనాలసిస్
సి) డైలీ యాక్టివిటీ చార్జ్
డి) సీజనల్ క్యాలెండర్స్Correct
Incorrect
-
Question 9 of 64
9. Question
PRA ఎక్కువగా దేని మీద ఆధారపడుతుంది .
ఎ) అనుకూలత
బి) గ్రామాభివృద్ధి
సి) సమాజ భాగస్వామ్యం
డి) అభివృద్ధిCorrect
Incorrect
-
Question 10 of 64
10. Question
పరిశోధన మరియు విస్తరణ ప్రణాళికని (SREP) ని స్థాపించడానికి తోడ్పడే సంస్థ
ఎ) ATMA
బి) DAATC
సి) DWMA
డి) DRDACorrect
Incorrect
-
Question 11 of 64
11. Question
మండల వ్యవస్థను ఏర్పాటు చేసినవారు
ఎ) అశోక్ మెహతా
బి) బల్వంతరాయ్
సి) చేతన్ కమిటీ
డి) శ్రీకృష్ణ కమిటీCorrect
Incorrect
-
Question 12 of 64
12. Question
మొట్టమొదటి పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన రాష్ట్రం –
ఎ) మహారాష్ట్ర
బి) కర్నాటక
సి) రాజస్థాన్
డి) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 13 of 64
13. Question
వరిలో ఏ పురుగు ఆశించడం వల్ల వలయాలుగా ఎండిపోతుంది ,
ఎ) కాండం తొల్చు పురుగు
బి) ఉల్లికోడు
సి) సుడిదోమ
డి) పచ్చదోమCorrect
Incorrect
-
Question 14 of 64
14. Question
వేరుశనగలో మొవ్వు మరియు కాండం కుళ్ళు తెగులును వ్యాప్తి చేసే కీటకం –
ఎ) పేనుబంక
బి) తామరపురుగు
సి) తెల్లదోమ
డి) పచ్చదోమCorrect
Incorrect
-
Question 15 of 64
15. Question
సోయాబీన్ తర్వాత వేరుశనగ వేయడం వల్ల ఏ పురుగు ఉధృతి ఎక్కువ అగును
ఎ) ఎర్రగొంగళి పురుగు
బి) ఆకు ముడత
సి) పచ్చదోమ
డి) పేనుబంకCorrect
Incorrect
-
Question 16 of 64
16. Question
మంటలు వేయడం వల్ల క్రింది వానిలో ఏ పురుగును నివారించవచ్చు
ఎ) ఎర్రగొంగళి పురుగు
బి) వేరు పురుగు
సి) ఆకుముడత
డి) నీలి సీతాకోక చిలుకCorrect
Incorrect
-
Question 17 of 64
17. Question
పాపిలియో డెమెలస్ యొక్క ప్యూపా రకం
ఎ) అబ్ టెక్ట్
బి) ఎక్సరేట్
సి) క్రిసాలిస్
డి) అడిక్టికస్Correct
Incorrect
-
Question 18 of 64
18. Question
ఈ పురుగు యొక్క లార్వా పక్షిరెట్ట మాదిరిగా వుంటుంది.
ఎ) ఆకు తొల్చుపురుగు
బి) నిమ్మ సీతాకోక చిలుక
సి) బెరడు తొల్చుపురుగు
డి) మంగునల్లిCorrect
Incorrect
-
Question 19 of 64
19. Question
బడ్ యూనియన్ క్రేజ్ తెగులు ఏ పంటకు సంబంధిచినది
ఎ) నిమ్మ
బి) జామ
సి) మామిడి
డి) కొబ్బరిCorrect
Incorrect
-
Question 20 of 64
20. Question
పచ్చిరొట్ట పంటలు ఏ దశలో కలియదున్నాలి.
ఎ) శాఖీయ
బి) ప్రత్యుత్పత్తి
సి) పూత
డి) గింజCorrect
Incorrect
-
Question 21 of 64
21. Question
1 టన్ను వ్యర్థ పదార్థాల నుండి లభ్యమయ్యే వర్మికంపోస్టు
ఎ) 100-200
బి) 1000
సి) 500-600
డి) 400-500Correct
Incorrect
-
Question 22 of 64
22. Question
దానిమ్మలో ఏ తెగులు ఆశించడం వల్ల L&Y ఆకారపు మచ్చలు ఏర్పడును
ఎ) ఆల్టర్నేరియా
బి) సర్కోస్పొరా
సి) బాక్టీరియా ఆకుమచ్చ
డి) బూడిదCorrect
Incorrect
-
Question 23 of 64
23. Question
తుప్పు తెగులు ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది ,
ఎ) యురిడినేల్స్
బి) యుగ్గిలాజనేల్స్
సి) మోలాంకోనియెల్స్
డి) ఎరిసెఫిCorrect
Incorrect
-
Question 24 of 64
24. Question
వ్యాధి జనకాలను తెగులు సోకిన ప్రాంతం నుండి ఇంతకు ముందు ఆ తెగులు లేని ప్రాంతానికి రాకుండా ఆరికట్టడాన్ని ………………….. అంటారు.
ఎ) విత్తనం ఎంపిక
బి) తనిఖి & ధృవీకరణ
సి) క్వారంటైన్
డి) విత్తన శుద్ధిCorrect
Incorrect
-
Question 25 of 64
25. Question
మొక్కలలో ఏ తెగులు ఆశించడం వల్ల చివరకు మొక్కలు చీల్చి చూసినప్పుడు నాళిక కణజాలాలు వివర్ణమైటైలోసిన్ అండ్ జిగురు పదార్థంతో నిండి వుండును.
ఎ) వేరుకుళ్ళు
బి) వడలు / ఎండు
సి) కాండం కుళ్ళు
డి) మెత్తని కుళ్ళుCorrect
Incorrect
-
Question 26 of 64
26. Question
వంగలో చిట్టి ఆకు తెగులు దేని ద్వారా వ్యాపిస్తుంది
ఎ) పచ్చ దోమ
బి) నల్లి
సి) తెల్లదోమ
డి) పేనుబంకCorrect
Incorrect
-
Question 27 of 64
27. Question
అరటిలో వెర్రి తెగులు దేని ద్వారా వ్యాపిస్తుంది
ఎ) పేను
బి) పేనుబంక
సి) పచ్చదోమ
డి) నల్లిCorrect
Incorrect
-
Question 28 of 64
28. Question
ఇనుము లోపం సవరించుటకు అన్నభేదితో పాటు దేని కలిపి వాడుతారు.
ఎ) నిమ్మఉప్పు
బి) Cacos
సి) ZnS04
డి) MgS04Correct
Incorrect
-
Question 29 of 64
29. Question
కాల్షియం, మెగ్నిషియం కల్గి వున్న ద్వితీయ పోషక ఎరువు
ఎ) జిప్సం
బి) డోలమైట్
సి) మ్యాగ్న సైట్
డి) కాల్షియం నైట్రేట్Correct
Incorrect
-
Question 30 of 64
30. Question
లక్క పరిశోధనా స్థానం ఎక్కడ వుంది
ఎ) లక్నో
బి) రాంచి
సి) హైదరాబాద్
డి) నాగపూర్Correct
Incorrect
-
Question 31 of 64
31. Question
NBRI ఎక్కడ వుంది ,
ఎ) బెంగుళూర్
బి) లక్నో
సి) ఢిల్లీ
డి) నాగపూర్Correct
Incorrect
-
Question 32 of 64
32. Question
మార్కెట్ సప్లై మరియు మార్కెట్ డిమాండ్ సమానమైనపుడు వుండే ధరకు ఏమంటారు.
ఎ) సహజ ధర
బి) సామాన్యధర
సి) సమతుల్యధర
డి) మార్కెట్Correct
Incorrect
-
Question 33 of 64
33. Question
మిరపకు ఎకరాకు నారుమడికి కావాల్సిన విత్తన మోతాదు
ఎ) 750 గ్రా
బి) 500 గ్రా
సి) 650 గ్రా
డి) 1000 గ్రాCorrect
Incorrect
-
Question 34 of 64
34. Question
సహకారం అంటే ఒక సంస్థ ఆధారంగా స్వయం సహాయం చేసుకోవడం అని చెప్పిందెవరు.
ఎ) గోర్వాల
బి) హురేస్ ఫ్లంకట్
సి) సైమన్
డి) విలియన్Correct
Incorrect
-
Question 35 of 64
35. Question
సులభమైన వాయుదాలతో ఋణాలు తీర్చుటకు తక్కువ వడ్డీకి సభ్యులకు సొంత హామితో ఋణాలు ఇచ్చే సంస్థ
ఎ) సహకార పరపతి సంఘం
బి) వస్తు విక్రయ సహకార సంఘం
సి) ఉత్తమ సేద్య సహకార సంఘం
డి) సమిష్టి వ్యవసాయ సహకార సంఘంCorrect
Incorrect
-
Question 36 of 64
36. Question
0.5 హెక్టార్లు మాగాణి మరియు 2 హెక్టార్ల మెట్ట భూమి కల్గిన రైతు
ఎ) సన్నకారు & చిన్నకారు
బి) చిన్నకారు & మధ్యకారు
సి) చిన్నకారు & సన్నకారు
డి) చిన్నకారు & వ్యవసాయదారులుCorrect
Incorrect
-
Question 37 of 64
37. Question
స్వయం సహాయక బృందాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద బ్యాంకులతో జత చేసిన సంవత్సరం
ఎ) 1993
బి) 1994
సి) 1992
డి) 1966Correct
Incorrect
-
Question 38 of 64
38. Question
సంస్థ తాను ఆర్జించిన లాభాలలో ఎంత శాతం రిజర్వ్ ఫండ్ గా వుంచుకుంటుంది.
ఎ) 20%
బి) 25%
సి) 58%
డి) 75%Correct
Incorrect
-
Question 39 of 64
39. Question
1 బేల్ పత్తి ఎన్ని కేజీలు,
ఎ) 200 కేజీలు
బి) 170 కేజీలు
సి) 100 కేజీలు
డి) 180 కేజీలుCorrect
Incorrect
-
Question 40 of 64
40. Question
ఫోర్ బేరింగ్ 270° అయితే బాక్ బేరింగ్ ఎంత?
ఎ) 280°
బి) 90°
సి) 180°
డి) 360°Correct
Incorrect
-
Question 41 of 64
41. Question
ఒక నీటి వాగు వలన 2600 హెక్టారు భూమి పండిస్తున్నారు. ఈ మొత్తం భూమిలో 20% వరి పండిస్తున్నారు.
సుంకం = 750 హెక్టారు / క్యూబిక్/ మీటర్/సెకన్
ఎ) 0.581
బి) 0.486
సి) 0.693
డి) 0.738Correct
Incorrect
-
Question 42 of 64
42. Question
ఎద్దులతో లాగబడే దమ్ము నాగలి వెడల్పు (మీII)
ఎ) 1-1.2 మీ||
బి) 2-2.2 మీ||
సి) 3-3.2
డి) 4-4.2Correct
Incorrect
-
Question 43 of 64
43. Question
కనిష్ట ఉష్ణమాపకంలో నింపు ద్రావణం
ఎ) పాదరసం
బి) ఆల్కహాల్
సి) చల్లని నీరు
డి) వేడినీరుCorrect
Incorrect
-
Question 44 of 64
44. Question
ఎక్కువ లోతు గల ప్రాంతాలలో ఎంత వరకు మూయబడ్డ ఇంపెల్లర్ ని వాడతారు
ఎ) సగం
బి) పూర్తిగా
సి) ఎ &బి
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 45 of 64
45. Question
ఒక తైవాన్ స్పైయర్ ఒక నిమిషానికి 4.5 లీ|| నీరు విడుదల చేస్తే ఎకరా తడపడానికి 25 ని||లు పడుతుంది. అయితే హెక్టారు తడపడానికి పట్టే నీటి పరిమాణం
ఎ) 281.25
బి) 560
సి) 381.
డి) 128.25Correct
Incorrect
-
Question 46 of 64
46. Question
BD – 1.6, P.D -2.6 అయితే కణముల మధ్య ఖాళీ స్థలం శాతం ఎంత?
ఎ) 32
బి) 28
సి) 180
డి) 38Correct
Incorrect
-
Question 47 of 64
47. Question
పిండకోశంలో వుండే కణాల సంఖ్య
ఎ) 6
బి) 5
సి) 4
డి) 7Correct
Incorrect
-
Question 48 of 64
48. Question
వేరుశనగలో వరుసల మధ్య 30 సెం.మీ దూరం, మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉన్నప్పుడు ఎకరానికి మొక్కల సాంద్రత
ఎ) 88,888
బి) 33,333
సి) 22,222
డి) 11,111Correct
Incorrect
-
Question 49 of 64
49. Question
సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించిన కాల్వలో మాన్మింగ్ గుణకం
ఎ) 0.023
బి) 0.23
సి) 0.015
డి) 0.15Correct
Incorrect
-
Question 50 of 64
50. Question
నిమ్మలో గజ్జి తెగుల్ని తట్టుకునే రకం ,
ఎ) బాలాజీ
బి) రంగాపూర్
సి) జంభేరి
డి) ట్రిఫోలియేట్Correct
Incorrect
-
Question 51 of 64
51. Question
ప్రదేశం, నిర్మాణ శైలి, గోడలు & ద్వారం, అంతస్థులు కలిగి ఉండే గార్డెన్స్
ఎ) ఫ్రెంచ్
బి) ఇంగ్లీష్
సి) మొఘల్
డి)జపనీస్Correct
Incorrect
-
Question 52 of 64
52. Question
మామిడి చెట్లు కాండం చట్టు జిగట పదార్థం పూసిగాని, మైనపు కాగితం చుట్టి చెట్టు మొదలు నుండి పైకి ప్రాకకుండా నివారించే పురుగు
ఎ) పిండి పురుగు
బి) పొలుసు పురుగు
సి) పేనుబంక
డి) నల్లిCorrect
Incorrect
-
Question 53 of 64
53. Question
3 రోజుల్లో పళ్లెపు చక్రంతో ఎంత విస్తీర్ణంలో కలుపు తీయవచ్చు
ఎ) 0.5
బి) 1.5
సి) 2.5
డి) 3.5Correct
Incorrect
-
Question 54 of 64
54. Question
చేతితో నడుపు ప్లైవీల్ యొక్క RPM
ఎ) 40-50
బి) 20-30
సి) 600-800
డి) 500-800Correct
Incorrect
-
Question 55 of 64
55. Question
ఒక హెక్టారుకి 120-60-40 (NPK) అవసరమైతే 5 ఎకరాలకి కావాల్సిన SSP పరిమాణము
ఎ) 370
బి) 320
సి) 750
డి) 875Correct
Incorrect
-
Question 56 of 64
56. Question
రేబింగ్ ప్రక్రియ ఈ క్రింది పంటకి సంబంధించింది
ఎ) కుసుమ
బి) ప్రతి
సి) పొగాకు
డి) చెఱుకుCorrect
Incorrect
-
Question 57 of 64
57. Question
ఉల్లి ఎకరా సాగు చేయుటకు అయ్యే స్థిర వ్యయం 20,000. 1 క్వింటాల్ ఉల్లి ఉత్పత్తికయ్యే చర వ్యయం 850,మార్కెట్ ధర 1250 అయితే బ్రేక్ ఈవెన్ ఉత్పత్తి ఎంత?
ఎ) 75
బి) 20
సి) 50
డి) 65Correct
Incorrect
-
Question 58 of 64
58. Question
ఈ క్రింది వానిలో పొగాకు పంటకి వాడకూడని ఎరువు
ఎ) అమ్మోనియం క్లోరైడ్
బి) పొటాషియం క్లోరైడ్
సి) అమ్మోనియం సల్ఫేట్
డి) పొటాషియం సల్ఫేట్Correct
Incorrect
-
Question 59 of 64
59. Question
ఈ క్రింది వానిలో హ్రస్వదిన మొక్క కానిది
ఎ) మొక్కజొన్న
బి) జొన్న
సి) వరి
డి) గోధుమCorrect
Incorrect
-
Question 60 of 64
60. Question
బఠాణీలో పక్వతను కనుగొనుటకు ఉపయోగపడే పరికరం
ఎ) Tendorimeter
బి) Refractometer
సి) Bricks meter
డి) Hand RefractometerCorrect
Incorrect
-
Question 61 of 64
61. Question
సువిన్ ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది
ఎ) గా. బార్బడెన్స్
బి) గా. హెర్బేసియం
సి) గా.హిర్సుటం
డి) గా. ఆర్బోరియంCorrect
Incorrect
-
Question 62 of 64
62. Question
ఈ క్రింది వానిలో తెల్లదోమకి ఉపయోగించకూడని రసాయనాలు
ఎ) Organo Phosphates
బి) సింథటిక్ పైరిత్రాయిడ్స్
సి) Neonecotinoids
డి) PhenylpirosolsCorrect
Incorrect
-
Question 63 of 64
63. Question
మొట్టమొదటిగా పంటల భీమా పథకంను ప్రారంభించిన రాష్ట్రం
ఎ) గుజరాత్
బి) కేరళ
సి) తమిళనాడు
డి) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 64 of 64
64. Question
నులి పురుగుల యొక్క ఎన్నవ దశ పంటకు హాని కలిగించును –
ఎ) మొదటి దశ
బి) రెండవ దశ
సి) మూడవ దశ
డి) నాల్గవ దశCorrect
Incorrect
55. శక్తి పరివర్తనాన్ని బట్టి సెంట్రిఫ్యూగల్ పంపులు ఎన్ని రకాలు
ఎ) 2
బి) 3
సి) 4
డి) 5
56. ఫోర్స్ కోలిన్ అనే రసాయనం కల్గి వుండే ఔషధ మొక్క
ఎ) ఆశ్వగంధ
బి) పాషాణ భేది
సి) సునాముఖి
డి) పన్నీరు
57. అల్లెలోపతిక్ ప్రభావం చూపే చెట్టు
ఎ) చింత
బి) సుబాబుల్
సి) నీలగిరి
డి) వెదురు
58. ఈ క్రింది వానిలో నిరంతరం కొనసాగే ప్రక్రియ
ఎ) మూల్యాంకనం
బి) పునరావలోకనం
సి) కార్యక్రమ ప్రణాళిక
డి) పరిస్థితుల విశ్లేషణ
59. PRA లో ముఖ్య లక్షణం
ఎ) విశ్వసనీయత
బి) తక్షణ విశ్లేషణ
సి) అనుకూలత
డి) త్రికోణ విధానము
60. గన్పౌడర్గా ఉపయోగించే చెట్టు
ఎ) వెదురు
బి) చింత
సి) సుబాబుల్
డి) వేప
61. ఈ క్రింది వానిలో సరైనది.
ఎ) శ్రీనికేతన్ – 1921-మద్రాస్ -రవీంద్రనాథ్ ఠాగూర్
బి) మార్తాండమ్ -1921-కేరళ- స్పెన్సర హచ్
సి) ఫిర్కా-1946-మహారాష్ట్ర టంగుటూరి ప్రకాశం
డి) ఎటావా-1948- ఉత్తరప్రదేశ్-ఎఫ్.యల్.బ్రౌన్
62. సమాజంలో వుండే వివిధ ఆర్థిక గ్రూపులను గుర్తించుటకు మరియు విశ్లేషించుటకు ఉపయోగపడే పద్దతి
ఎ) వెల్త్ ర్యాంకింగ్
బి) ట్రెండ్ అనాలసిస్
సి) డైలీ యాక్టివిటీ చార్జ్
డి) సీజనల్ క్యాలెండర్స్
63. PRA ఎక్కువగా దేని మీద ఆధారపడుతుంది .
ఎ) అనుకూలత
బి) గ్రామాభివృద్ధి
సి) సమాజ భాగస్వామ్యం
డి) అభివృద్ధి
64. పరిశోధన మరియు విస్తరణ ప్రణాళికని (SREP) ని స్థాపించడానికి తోడ్పడే సంస్థ
ఎ) ATMA
బి) DAATC
సి) DWMA
డి) DRDA
65. మండల వ్యవస్థను ఏర్పాటు చేసినవారు
ఎ) అశోక్ మెహతా
బి) బల్వంతరాయ్
సి) చేతన్ కమిటీ
డి) శ్రీకృష్ణ కమిటీ
66. మొట్టమొదటి పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన రాష్ట్రం –
ఎ) మహారాష్ట్ర
బి) కర్నాటక
సి) రాజస్థాన్
డి) ఆంధ్రప్రదేశ్
67. వరిలో ఏ పురుగు ఆశించడం వల్ల వలయాలుగా ఎండిపోతుంది ,
ఎ) కాండం తొల్చు పురుగు
బి) ఉల్లికోడు
సి) సుడిదోమ
డి) పచ్చదోమ
68. వేరుశనగలో మొవ్వు మరియు కాండం కుళ్ళు తెగులును వ్యాప్తి చేసే కీటకం –
ఎ) పేనుబంక
బి) తామరపురుగు
సి) తెల్లదోమ
డి) పచ్చదోమ
69. సోయాబీన్ తర్వాత వేరుశనగ వేయడం వల్ల ఏ పురుగు ఉధృతి ఎక్కువ అగును
ఎ) ఎర్రగొంగళి పురుగు
బి) ఆకు ముడత
సి) పచ్చదోమ
డి) పేనుబంక
5 Comments