భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి :
A. దీనిలో నలుగురు సభ్యులు ఉంటారు.
B. ఈ కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులను ప్రధాన మంత్రి నియమిస్తాడు.
C. ఛైర్మన్ మరియు సభ్యులు 10 సంవత్సరములపాటు పదవులలో ఉంటారు.
పై వాక్యములలో సరియైన వానిని గుర్తించండి.
A) B మాత్రమే
B) C మాత్రమే
C) A మాత్రమే
D) B మరియు C మాత్రమే
Correct
Incorrect
Question 2 of 147
2. Question
సామాజిక న్యాయం అనేది సామాజిక సుగుణం. వ్యక్తి సమాజంలో వేటిని కలిగియుంటాడో మరియు అతడు ఇతరులకు అందించాల్సినవి ఏమిటో ఇతని సిద్ధాంతం ప్రస్తావించింది
A) జోన్ రాబిన్సన్
B) డేవిడ్ మిల్లర్
C) డేవిడ్ రికార్డో
D) జాన్ లాక్
Correct
Incorrect
Question 3 of 147
3. Question
“సమాజం అనేది వ్యవస్థీకృత సంఘములు మరియు సంస్థల సమూహముతో కూడిన ఒక సంక్లిష్ట వ్యవస్థ.” అన్నవారు
A) జి.డి.హెచ్. కోల్
B) గెరాల్డ్ ఎమ్. మేయర్
C) గున్నార్ మిర్డాల్
D) టి.హెచ్. గ్రీన్
Correct
Incorrect
Question 4 of 147
4. Question
మానవులు జన్మతః అనుభవించే హక్కులను ఇలా పిలుస్తారు?
A) పబ్లిక్ హక్కులు
B) భౌతిక హక్కులు
C) రాజకీయ హక్కులు
D) సహజ హక్కులు
Correct
Incorrect
Question 5 of 147
5. Question
భారత దేశంలో ఈ ప్రాంతంలో శ్రేష్టమైన తేయాకుపంట ఉత్పత్తి అగుచున్నది
A) సుర్మా లోయ
B) డార్జిలింగ్ కొండలు
C) కూర్గు కొండలు
D) అరకు లోయ
Correct
Incorrect
Question 6 of 147
6. Question
జూన్ 2019 నాటికి ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత దేశం స్థానం
A) నాలుగవ
B) రెండవ
C) ఏడవ
D) ఐదవ
Correct
Incorrect
Question 7 of 147
7. Question
ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న దేశం
A) భారత దేశం
B) బ్రెజిల్
C) డెన్మార్క్
D) చైనా
Correct
Incorrect
Question 8 of 147
8. Question
ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ జిల్లా వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. క్రింది వాని నుండి ఎంపిక చేయండి.
A) ప్రకాశం
B) గుంటూరు
C) విశాఖపట్నం
D) పశ్చిమ గోదావరి
Correct
Incorrect
Question 9 of 147
9. Question
ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుకు సంబంధించి క్రింది వాటిలో సరియైన ప్రకటనను కనుగొనండి
A) ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన తెలంగాణతో సరిహద్దు ఉంది.
B) ఆంధ్రప్రదేశ్ కు పశ్చిమంవైవు కర్నాటకతో సరిహద్దు ఉంది.
C) ఆంధ్రప్రదేశ్ కు తూర్పువైపు తమిళనాడుతో సరిహద్దు ఉంది.
D) ఆంధ్రప్రదేశ్ కు ఆగ్నేయంవైపు ఛత్తీస్గఢ్లో సరిహద్దు ఉంది.
Correct
Incorrect
Question 10 of 147
10. Question
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ పేదరిక తగ్గింపు ప్రాజెక్టుకు నిధుల మద్దతుదారు
A) కేంద్ర ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
D) వరల్డ్ బ్యాంక్
Correct
Incorrect
Question 11 of 147
11. Question
హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం లక్ష్యం/లక్ష్యాలు
A. మెరుగైన ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ మరియు మూల్యాంకనం చేయుట
B. హెల్త్పాలసీ సూత్రీకరణకు కీలక ఇన్పుట్లను అందించుట
C. మెరుగైన ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకోవటంలో సహాయపడుట
సరైన జవాబుని ఎంచుకోండి
A) A మాత్రమే
B) A మరియు B మాత్రమే
C) A మరియు C మాత్రమే
D) A, B మరియు C
Correct
Incorrect
Question 12 of 147
12. Question
క్రింది ప్రవచనాలను పరిగణనలోనికి తీసుకోండి
నిశ్చితం (A) : ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పెరుగుదల మరియు పనితీరులో ఒక మలుపు ఉన్నది.
కారణం (R): మెరుగైన పరిపాలన ద్వారా డెలివరీ సర్వీసులను మెరుగుపరచడం గురించి ఇప్పుడు మరింత అవగాహన ఉంది.
A) A మరియు R రెండును సత్యములు మరియు A కు R సరైన వివరణ
B) A మరియు R రెండును సత్యములు కానీ A కు R సరైన వివరణ కాదు
C) A సత్యము కానీ R అసత్యము
D) A అసత్యము కానీ R సత్యము
Correct
Incorrect
Question 13 of 147
13. Question
క్రింది ప్రవచనాలను పరిగణనలోనికి తీసుకోండి
నిశ్చితం (A) : ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పెరుగుదల మరియు పనితీరులో ఒక మలుపు ఉన్నది.
కారణం (R): మెరుగైన పరిపాలన ద్వారా డెలివరీ సర్వీసులను మెరుగుపరచడం గురించి ఇప్పుడు మరింత అవగాహన ఉంది.
A) A మరియు R రెండును సత్యములు మరియు A కు R సరైన వివరణ
B) A మరియు R రెండును సత్యములు కానీ A కు R సరైన వివరణ కాదు
C) A సత్యము కానీ R అసత్యము
D) A అసత్యము కానీ R సత్యము
Correct
Incorrect
Question 14 of 147
14. Question
నాణ్యమైన కార్యాచరణలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ కొనసాగిస్తున్న కార్యక్రమములలో తనిఖీలు, స్కూల్ కాంప్లెక్స్ పర్యవేక్షణ, ఉపాధ్యాయుల నిరంతర శిక్షణ మరియు
A) కనీస విద్యా కార్యక్రమాలు(మినిమం ఎడ్యుకేషన్ఏక్టివిటీ)
B) డిజిటలైజేషన్
C) బయోమెట్రిక్సిస్టమ్
D) సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ
Correct
Incorrect
Question 15 of 147
15. Question
ఈ క్రింది పదములను అర్థవంతమైన శ్రేణిలో అమర్చండి.
A. పోలీసు
B. శిక్ష
C. నేరం
D. విచారణ
E. తీర్పు
A) A, B, C, D, E
B) C, A, B, D, E
C) C, A, D, E, B
D) E, D, C, B, A
Correct
Incorrect
Question 16 of 147
16. Question
S * U K M 3 $ E = N # 9 D % C < L J & B X ? Q D + R @ 8 G 7 పై శ్రేణిలో మొదటి 15 మూలకాలను వ్యతిరేక దిశలో రాసి అమర్చిన పిదప ఏర్పడే శ్రేణియందు కుండి వైపు నుంచి 21వ మూలకం
A) 3
B) $
C) =
D) L
Correct
Incorrect
Question 17 of 147
17. Question
రవి అతని ఇంటి నుంచి బయలుదేరి పడమర దిక్కుగా ప్రయాణించుచున్నాడు. 50 మీ. నడిచిన పిదప కుడి చేతి వైపుకు తిరిగి 20 మీ. నడిచెను. ఎడమ చేతి వైపుకు తిరిగి 20 మీ. ప్రయాణించి మరల ఎడమ చేతి వైపు తిరిగి 40 మీ. ప్రయాణించెను. మరల ఎడమ చేతి వైపుకు తిరిగి 10 మీ. ప్రయాణించెను. మరల ఎడమ చేతి వైపు తిరిగి ప్రయాణించుచుండెను. అయిన రవి ఏ దిక్కున ప్రయాణించుచున్నాడు.
A) ఉత్తరము
B) దక్షిణము
C) తూర్పు
D) పడమర
Correct
Incorrect
Question 18 of 147
18. Question
ఒక మూడంకెల సంఖ్య 483 ను వేరొక మూడంకెల సంఖ్య 9a4 కు కలిపినప్పుడు 13b7, లభించబడినది. ఇది 11 చే భాగించబడుచున్నది. అయిన a+b =
A) 10
B) 11
C) 12
D) 14
Correct
Incorrect
Question 19 of 147
19. Question
గోధుముల యొక్క ధర 16 శాతము తగ్గినది. అతని రోజు వారి ఖర్చులలో మార్పు రాకుండా అతను తీసుకోనెడి గోధుములు ఎంత శాతము పెంచవలయును
A) 16%
B) 18%
C) 18.5%
D) 19.04%
Correct
Incorrect
Question 20 of 147
20. Question
ఇద్దరు వ్యక్తులు గంటకు 2 కిలోమీటర్లు మరియు 4 కిలోమీటర్ల వేగముగా నడుచుచుండిరి. ఇదే దిశలో పక్కన వెళ్ళుచున్న రైలుబండి పూర్తిగా వీరిని వరుసగా 9 సెకన్లు మరియు 10 సెకన్లలో దాటిపోయినది. ఐన రైలు బండి యొక్క పొడవును కనుగొనండి
A) 45 m
B) 50 m
C) 54 m
D) 72 m
Correct
Incorrect
Question 21 of 147
21. Question
200 మీటర్ల పొడవు 150 మీటర్ల వెడల్పు గల నీళ్ళ ట్యాంకు లోనికి 1.5 మీటర్లు × 1.25 మీటర్లు దీర్ఘ చతురస్రాకారపు పైపు నుంచి గంటకు 20 కిలోమీటర్ల వేగముతో నీళ్ళు పడుచున్నవి. ఈ నీళ్ళ ట్యాంకు నందు నీటి మట్టము 2 మీటర్లు పెరుగుటకు ఎన్ని నిముషములు పట్టునో తెలపండి ?
A) 78 నిముషములు
B) 96 నిముషములు
C) 64 నిముషములు
D) 84 నిముషములు
Correct
Incorrect
Question 22 of 147
22. Question
ఒక సమబాహు త్రిభుజము నందలి భుజము పొడవు 20 శాతము తగ్గించిన ఎడల దీని వైశాల్యములోని తరుగుదల శాతము
A) 46%
B) 40%
C) 36%
D) 60%
Correct
Incorrect
Question 23 of 147
23. Question
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి సంబంధించి క్రింది వాటిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి
A) అతడు దేశ 15 వ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
B) అతడు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాన మంత్రి.
C) అతడు లోక్ సభలో ప్రతిపక్షనేత.
D) అతడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించబడినాడు.
Correct
Incorrect
Question 24 of 147
24. Question
వరుసగా ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినవారి పేరు మరియు రాష్ట్రం పేర్కొనండి :
A) కుమారస్వామి – కర్ణాటక
B) ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి – ఆంధ్ర ప్రదేశ్
C) నెడుంచెజియిన్ – తమిళనాడు
D) నవీన్ పట్నాయక్ – ఒడిషా
Correct
Incorrect
Question 25 of 147
25. Question
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నాయకుని జ్ఞాపకార్థం 2019 జులై 8వ తేదిని ”రైతు దినోత్సవం’ గా ప్రకటించింది
A) వై.ఎస్. రాజశేఖర రెడ్డి
B) కె. విజయ్ భాస్కర్ రెడ్డి
C) ఎన్. సంజీవ రెడ్డి
D) ఎన్. జనార్ధన్ రెడ్డి
Correct
Incorrect
Question 26 of 147
26. Question
ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆర్థిక సాంఘిక మండలి సమావేశంలో క్రింది పేర్కొన్న పాలస్తీనా సంస్థకు పరిశీలక హోదాను వ్యతిరేకించే విషయంలో భారతదేశం ఇజ్రాయిల్ ను సమర్థించింది
A) ఫతా
B) హమాస్
C) షాహెద్
D) అబు నిదాల్
Correct
Incorrect
Question 27 of 147
27. Question
ఇటీవల జపాన్ లోని ఈ పట్టణంలో జి-20 దేశాధినేతల సదస్సు జరిగింది
A) ఫుక్యోకా
B) ఒసాకా
C) క్యోటో
D) ఫుజి
Correct
Incorrect
Question 28 of 147
28. Question
పార్లమెంటు చట్టం ద్వారా నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక (SERB) బోర్డ్ ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడింది
A) 10th
B) 11th
C) 12th
D) 13th
Correct
Incorrect
Question 29 of 147
29. Question
కింది వాటిని సరిగా జతపరచండి :
మ్యాపుల పై నీటి నీటి రంగు గుణాత్మకత
నీటి రంగు కోడ్
A. ఇది వాతావరణంలోని తేమ
i. నీలి రంగు నీరు
B. ఈ నీటిని నేరుగా తాగటానికి, పరిశ్రమలకు మొదలగు వాటికి ఉపయోగించవచ్చు.
ii. గోధుమ వర్ణం నీరు లేదా బూడిద వర్ణం నీరు
C.ఇది వివిధ గ్రేడుల వ్యర్థ నీటిని సూచిస్తుంది
iii. ఆకుపచ్చ రంగు నీరు
D. ఈ నీరు మట్టి, మొక్కలు కలిగి ఉంటుంది.
iv. తెల్లని నీరు
A) A-iv, B-i, C-ii, D-iii
B) A-i, B-iv, C-iii, D-ii
C) A-iii, B-ii, C-i, D-iv
D) A-ii, B-iii, C-iv, D-i
Correct
Incorrect
Question 30 of 147
30. Question
కింది వాటిలో ఒకటి ‘డ్రోన్’ లాభదాయక ఉపయోగం కాదు.
A) వైద్య రంగంలో ఉపయోగం
B) గాలిలో గస్తీ చేయటానికి
C) జంతు జనాభా పర్యవేక్షణకు
D) పండ్ల తోటల నుండి పండ్లను సేకరించడానికి
Correct
Incorrect
Question 31 of 147
31. Question
మనుషులలో న్యూమోనియా వ్యాధి సోకడం వల్ల ఏ శారీరక వ్యవస్థ ప్రభావితమవుతుంది?
A) నాడీ వ్యవస్థ
B) జీర్ణ వ్యవస్థ
C) శ్వాసకోశ వ్యవస్థ
D) కండర వ్యవస్థ
Correct
Incorrect
Question 32 of 147
32. Question
క్రింది వానిలో అత్యంత సాధారణంగా నావికులచే ఉపయోగించబడు దూరదర్శిని :
A) గెలీలియన్ దూరదర్శిని
B) కాస్సర్గ్రెయిన్ దూరదర్శిని
C) టెర్రస్ట్రియల్ దూరదర్శిని
D) అస్ట్రనామికల్ దూరదర్శిని
Correct
Incorrect
Question 33 of 147
33. Question
“స్వరాజ్య” ఆంగ్ల దినపత్రిక సంపాదకు లెవరు?
A) టంగుటూరి ప్రకాశం
B) కాశీనాధుని నాగేశ్వరరావు
C) బాల గంగాధర్ తిలక్
D) ముట్నూరి కృష్ణా రావు
Correct
Incorrect
Question 34 of 147
34. Question
భద్రావతి వద్ద మైసూరు ఐరన్ వర్కును ప్రారంభించినవారు
A) జవహరలాల్ నెహ్రూ
B) జంషెడ్ జీ టాటా
C) ఎమ్. విశ్వేశ్వరయ్య
D) వి.వి. గిరి
Correct
Incorrect
Question 35 of 147
35. Question
సరైన దానిని గుర్తించండి.
కవి – రచనలు – బిరుదులు
A) హాలుడు – గాథా సప్తశతి – దేవానాంప్రియ
B) శ్రీ కృష్ణదేవరాయ – ఆముక్త మాల్యద – సాహిత సమరాంగణ సార్వభౌమ
C) అల్లసాని పెద్దన – వసుచరిత్ర – ఆంధ్ర కవితా పితామహ
D) శ్రీనాథుడు – శృంగార నైషధం – కవిసింహ
Correct
Incorrect
Question 36 of 147
36. Question
భారత ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధులను దీనిద్వారా విడుదల చేయడానికి అంగీకరించింది
A) SIDBI
B) ICICI
C) IDBI
D) NABARD
Correct
Incorrect
Question 37 of 147
37. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
A. ఇండియాలో పోర్చుగీసువారి అధికారానికి వాస్తవికమైన పునాదులు “అల్బుకర్క్” వేసినాడు.
B. 1510 C.E. లో “గోవా”ను స్వాధీన పరచుకొనడంలో “అల్బుకర్క్” సఫలీకృతమైనాడు
C. నునో డా కున్హా 1539 C.E. లో ఇండియాకు వచ్చినాడు.
పై వానిలో సరియైన వాక్యములను గుర్తించండి.
A) A మరియు B రెండూ
B) C మాత్రమే
C) A మరియు C రెండూ
D) B మరియు C రెండూ
Correct
Incorrect
Question 38 of 147
38. Question
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ పంచాయితీ రాజ్ వ్యవస్థలో దీనిని గురించి సూచించలేదు
A) మండల పరిషత్తు
B) గ్రామ పంచాయతి
C) పంచాయతి సమితి
D) జిల్లా పరిషత్తు
Correct
Incorrect
Question 39 of 147
39. Question
భారత పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని క్రింది సంస్థ మాత్రమే ఆమోదిస్తుంది
A) పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ
B) అంచనాల సంఘం
C) రాజ్య సభ
D) లోక్ సభ
Correct
Incorrect
Question 40 of 147
40. Question
భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వపు రాజ్యాంగ బద్ధమైన కార్యనిర్వాహక అధినేత
A) ముఖ్యమంత్రి
B) గవర్నర్
C) ముఖ్య కార్యదర్శి
D) డిప్యూటీ ముఖ్యమంత్రి
Correct
Incorrect
Question 41 of 147
41. Question
భారత రాజ్యాంగం 11వ షెడ్యూల్ లోని మొదటి అంశం
A) గ్రంథాలయాలు
B) గ్రామీణ గృహాలు
C) వ్యవసాయం
D) కుటుంబ సంక్షేమం
Correct
Incorrect
Question 42 of 147
42. Question
రాజ్యసభ ఎక్స్ అఫీషియో ఛైర్మన్
A) డిప్యూటీ ప్రధాన మంత్రి
B) ప్రధాన మంత్రి
C) భారత రాష్ట్రపతి
D) భారత ఉపరాష్ట్రపతి
Correct
Incorrect
Question 43 of 147
43. Question
“ఎప్పుడైనా రాజ్యం వ్యక్తుల పౌరస్వాతంత్ర్యాలలో జోక్యం చేసుకుంటే మానవహక్కులనేవి వ్యక్తులకు సంరక్షక కవచముగా దోహదపడతాయి.” దీనిని చెప్పినవారు
A) రోనాల్డ్ డార్విన్
B) రూసో
C) ప్లేటో
D) అరిస్టాటిల్
Correct
Incorrect
Question 44 of 147
44. Question
One of my uncles______a professor.
Choose the correct verb form to fill in the blank.
A) is
B) are
C) were
D) have
Correct
Incorrect
Question 45 of 147
45. Question
I went to the station to see____ my friend.
Choose the correct option to fill in the blank.
A) off
B) of
C) to
D) for
Correct
Incorrect
Question 46 of 147
46. Question
“How are you ?” said my friend to Arya.
Choose the correct indirect form of the above sentence.
A) My friend asked Arya how was she.
B) My friend enquired Arya about her health.
C) My friend asked Arya how she was.
D) My friend enquired Arya how is she.
Correct
Incorrect
Question 47 of 147
47. Question
Choose the correct sequence labelled as P, Q, R, S to produce the correct sentence
are causing
/ human activities
/ global temperature
/ an increase in
P
Q
R
S
A) RPQS
B) QPSR
C) QPRS
D) SRQP
Correct
Incorrect
Question 48 of 147
48. Question
Choose the part labelled as A, B, C, D that has an error.
He could not
/ changed his clothes
/ because he had
/ lost his luggage.
(A)
(B)
(C)
(D)
A) A
B) B
C) C
D) D
Correct
Incorrect
Question 49 of 147
49. Question
పట్టుపురుగుల గ్రుడ్లను వాణిజ్య సరళిలో ఎక్కడ ఉత్పత్తి చేస్తారు
A) గ్రైనేజ్లు
B) హేచరీలు
C) బ్రీడింగ్ కేంద్రాలు
D) టెక్నికల్ సర్వీస్ కేంద్రాలు
Correct
Incorrect
Question 50 of 147
50. Question
భారత దేశంలో అతి పెద్ద పట్టుగూళ్ళ మార్కెట్ ఎక్కడ ఉంది
A) ఆంధ్రప్రదేశ్
B) తమిళ నాడు
C) వెస్ట్ బెంగాల్
D) కర్నాటక
Correct
Incorrect
Question 51 of 147
51. Question
ప్రౌఢదశపట్టుపురుగులకు అందించు ఆహారమునకు ఈ విధమైన ఆకులు వాడాలి
A) టెండర్ ఆకులు / లేత ఆకులు
B) మీడియమ్ ఆకులు / మధ్య రకం ఆకులు
C) కోర్స్ ఆకులు / ముదిరిన ఆకులు
D) ఓవర్ మెచ్యూరిటీ ఆకులు/ఎక్కువగా ముదిరిన ఆకులు
Correct
Incorrect
Question 52 of 147
52. Question
పియడ్ పట్టు గూళ్ళు దీనిని తయారు చేయుటకు వాడతారు
A) ‘డూపియన్ పట్టు
B) రా పట్టు
C) టెరీ పట్టు
D) స్పన్ పట్టు
Correct
Incorrect
Question 53 of 147
53. Question
సిల్క్ ఫిలిమెంటులోని కోర్ ప్రోటీన్ ఏది.
A) గ్లైసీస్
B) అలనిన్
C) ఫైబ్రాయిన్
D) లూసిన్
Correct
Incorrect
Question 54 of 147
54. Question
ఒక్క బాక్స్ స్కీన్ ఎంత బరువు ఉంటుంది ?
A) 10 కిలోలు
B) 5 కిలోలు
C) 2 కిలోలు
D) ఏదీకాదు
Correct
Incorrect
Question 55 of 147
55. Question
అంతర్జాతీయ గ్రేడు గల పట్టును ఈ క్రింది వాని నుండి ఉత్పత్తి చేయుదురు
A) బైవోల్టైన్ హైబ్రిడ్ లు
B) పాలివోల్టెన్ హైబ్రిడ్లు
C) క్రాస్ బ్రీడ్స్
D) ప్యూర్ బ్రీడ్స్
Correct
Incorrect
Question 56 of 147
56. Question
సిరి గ్రాఫ్ యంత్రము దీని కొరకు వాడుదురు
A) ఎలాంగేషన్ టెస్ట్
B) సిల్క్ గ్రేడ్ టెస్ట్
C) కలర్ టెస్ట్
D) నీట్నెస్ టెస్ట్
Correct
Incorrect
Question 57 of 147
57. Question
ట్రైకోడెర్మా అనునది
A) జీవశిలీంద్రనాశిని
B) కెమికల్
C) బయోపెస్టిసైడ్
D) ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా
Correct
Incorrect
Question 58 of 147
58. Question
IPM అనగా
A) ఇంటెగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్
B) ఇంటెగ్రేటెడ్ ప్లాంట్ మేనేజ్మెంట్
C) ఇంటెగ్రేటెడ్ ప్రిడేటర్ మేనేజ్మెంట్
D) ఇన్ హౌస్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్
Correct
Incorrect
Question 59 of 147
59. Question
పాలివోల్టన్ పట్టు పురుగు రేట్లు ఈ ప్రాంతానికి చెందును
A) ఓరియంటల్ రీజియన్
B) ఈక్వటోరియల్ రీజియన్
C) టెంపరేట్ రేజియన్
D) ట్రాపికల్ రీజియన్
Correct
Incorrect
Question 60 of 147
60. Question
పట్టు పురుగు విత్తనములో DFL అనగా
A) డిసీస్ ఫ్రీ లేయింగ్
B) డిసీస్ ఫుల్ లేయింగ్
C) డిమాండ్ ఫర్ లేయింగ్
D) డిమాండ్ ఫర్ లార్వే
Correct
Incorrect
Question 61 of 147
61. Question
జన్యు శాస్త్ర పిత
A) లూయిస్ పాశ్చర్
B) షల్
C) చార్లెస్ డార్విన్
D) గ్రిగర్ మెండల్
Correct
Incorrect
Question 62 of 147
62. Question
డబుల్ హెలిక్స్ మాలిక్యూల్ అనునది
A) RNA
B) mRNA
C) జీన్
D) DNA
Correct
Incorrect
Question 63 of 147
63. Question
పట్టు పురుగు తలలో ఉండే సెగ్మెంట్ల సంఖ్య
A) 3
B) 4
C) 6
D) 1
Correct
Incorrect
Question 64 of 147
64. Question
CSB సీడ్ యాక్ట్ దీనిని నియంత్రించును
A) ఎక్స్టెన్షన్
B) సిల్క్ రీలింగ్
C) ట్విస్టింగ్
D) విత్తన ఉత్పత్తి
Correct
Incorrect
Question 65 of 147
65. Question
ఎరిపట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామము
A) ఫిలోసామియా సింథియా
B) ఏంథరియా యమమాయి
C) ఏంథరియా మిలిట్టా
D) ఏంథరియా అస్సామా
Correct
Incorrect
Question 66 of 147
66. Question
పెడంకిల్ కలిగన పట్టుగూళ్ళు ఎందులో ఉంటాయి
A) మల్బరి
B) టస్సార్
C) మూగా
D) ఎరి
Correct
Incorrect
Question 67 of 147
67. Question
ఎక్డైసోన్ హార్మోన్ దీనిలో ముఖ్య పాత్ర వహించును
A) హాచింగ్
B) మేటింగ్
C) మౌల్టింగ్
D) మౌంటింగ్
Correct
Incorrect
Question 68 of 147
68. Question
టస్సార్ పట్టుపురుగుకు ఆహారమగు మొక్క
A) మోరస్ ఇండికా
B) మాచిలస్ బాంబిసినా
C) మోరస్ సెర్రేటా
D) టెర్మినేలియా అర్జునా
Correct
Incorrect
Question 69 of 147
69. Question
ఆస్పర్జిల్లోసిస్ అనునది
A) శిలీంద్రము వల్ల సంక్రమించే వ్యాధి
B) బాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధి
C) వైరస్ వల్ల వచ్చే వ్యాధి
D) ప్రోటోజోవన్ల నుండి వచ్చే వ్యాధి
Correct
Incorrect
Question 70 of 147
70. Question
సెర్కోస్పోరా మోరికొలా దీనిని కలిగించును
A) లీఫ్ రస్ట్
B) రూట్ రాట్
C) లీఫ్ స్పాట్
D) లీఫ్ బ్లెట్
Correct
Incorrect
Question 71 of 147
71. Question
మీలీబగ్ అనునది
A) నిమటోడ్
B) మల్బరీ పెస్ట్
C) మల్బరీ వెక్టార్
D) వేరుకుళ్ళు కలిగించు కారకము
Correct
Incorrect
Question 72 of 147
72. Question
ఊజి ఫ్లై మగ జీవి యొక్క జీవిత కాలం
A) 30 – 40 రోజులు
B) 5 – 6 రోజులు
C) 20 – 25 రోజులు
D) 12 – 20 రోజులు
Correct
Incorrect
Question 73 of 147
73. Question
బ్రీడర్ స్టాక్ నిర్వహణకు బాధ్యుడగు వ్యక్తి
A) శాస్త్రవేత్త
B) రీలర్
C) రైతు
D) వీవర్
Correct
Incorrect
Question 74 of 147
74. Question
పట్టును మొట్ట మొదట కనుగొన్న దేశము
A) భారత్
B) జపాన్
C) టిబెట్
D) చైనా
Correct
Incorrect
Question 75 of 147
75. Question
అధిక దిగుబడి నిచ్చు మల్బరి వంగడము
A) M5
B) S54
C) S13
D) V1
Correct
Incorrect
Question 76 of 147
76. Question
మల్బరి పెరుగుదలకు సాధారణంగా అనుకూలమైన నేల
A) ఎరుపు లోమి నేల
B) నల్ల రేగడి నేలలు
C) ఉప్పు నేల
D) అల్యూవియల్ నేల
Correct
Incorrect
Question 77 of 147
77. Question
మల్బరి సాగుకు అనుకూలమైన pH
A) 5.0 – 6.0
B) 6.5 – 7.0
C) 4.0 – 5.0
D) 7.0 – 8.0
Correct
Incorrect
Question 78 of 147
78. Question
మల్బరి పంట అధిక దిగుబడకి కావలసిన ముఖ్యపోషకాలు
A) NPK
B) NSK
C) NP
D) PK
Correct
Incorrect
Question 79 of 147
79. Question
పట్టు ఉత్పత్తిలో భారత దేశము యొక్క స్థానము
A) Ist
B) IInd
C) IIIrd
D) IVth
Correct
Incorrect
Question 80 of 147
80. Question
అత్యధిక విస్తీర్ణముకల మల్బరి తోటలున్న జిల్లా
A) కడప
B) గుంటూరు
C) నెల్లూరు
D) చిత్తూరు
Correct
Incorrect
Question 81 of 147
81. Question
వర్మికంపోస్టు అనగా
A) ఎరుపు నేల
B) ఫార్మ్యార్డ్ ఎరువు
C) రసాయన ఎరువు
D) వానపాము ద్వారా వచ్చు ఎరువు
Correct
Incorrect
Question 82 of 147
82. Question
మల్బరి ‘టీ’ ని మల్బరి మొక్కలోని ఏ భాగము నుండి తయారు చేస్తారు
A) వేరు
B) ఆకు
C) కాండము
D) బెరడు
Correct
Incorrect
Question 83 of 147
83. Question
మల్బరి ఏ కుటుంబానికి చెందినది
A) మోరేసి
B) మాల్వేసి
C) కాంపోజిటి
D) లెగ్యూమినేసి
Correct
Incorrect
Question 84 of 147
84. Question
ఆకు తెంచుటకు అనుకూల సమయము
A) మధ్యాహ్నం
B) రాత్రి
C) ఉదయము
D) ఉదయం మరియు సాయంకాలము
Correct
Incorrect
Question 85 of 147
85. Question
ఉష్ణ మండలములో రేరింగ్ గది, కట్టుటకు అనుకూలమైన దిక్కు
A) తూర్పు-పడమర
B) ఉత్తరము-తూర్పు
C) దక్షిణము-తూర్పు
D) దక్షిణము-పడమర
Correct
Incorrect
Question 86 of 147
86. Question
మల్టీవోల్టెన్ జాతులు అనునవి
A) పంచనిర్మోచనాలు
B) ద్వీనిర్మోచనాలు
C) చతుర్నిర్మోచనాలు
D) త్రినిర్మోచనాలు
Correct
Incorrect
Question 87 of 147
87. Question
పట్టుపురుగు నందు లార్వాదశ యొక్క కాలము :
A) 24 – 28 రోజులు
B) 16 – 20 రోజులు
C) 30 – 34 రోజులు
D) 34 – 38 రోజులు
Correct
Incorrect
Question 88 of 147
88. Question
‘కృత్రిమంగా గ్రుడ్లను పొదిగించు విధానమునకు వాడు రసాయనము
A) సల్ఫ్యూరిక్ ఆమ్లము
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
C) అసిటిక్ ఆమ్లము
D) ఫార్మిక్ ఆమ్లము
Correct
Incorrect
Question 89 of 147
89. Question
టస్సార్ పట్టుపురుగులో నిద్రావస్థ జరుగు దశ
A) ప్యూపా దశ
B) గ్రుడ్డు దశ
C) లార్వా దశ
D) పట్టుచిలుక దశ
Correct
Incorrect
Question 90 of 147
90. Question
పట్టుపురుగు లార్వాలో అతి తక్కువ సమయముగల దశ
A) I
B) III
C) IV
D) II
Correct
Incorrect
Question 91 of 147
91. Question
సుప్తావస్థలో ఉన్న గుడ్లను నిలువ చేయునది
A) ఇంక్యుబేటర్
B) ఓవెన్
C) రిఫ్రిజిరేటర్
D) శీతలీకరణ గది
Correct
Incorrect
Question 92 of 147
92. Question
పట్టుగూళ్ళు కట్టడానికి అనుకూల ఉష్ణోగ్రత
A) 25°C
B) 32°C
C) 10°C
D) 5°C
Correct
Incorrect
Question 93 of 147
93. Question
చాకీ పట్టుపురుగులు తీసుకొను ఆహారము
A) లేత ఆకు
B) ఆకు బడ్స్
C) పండిన ఆకు
D) ముదురు ఆకు
Correct
Incorrect
Question 94 of 147
94. Question
ఆడ పట్టు చిలుక యొక్క పరీక్షను కనుగొన్న శాస్త్రవేత్త
A) మెండల్
B) లూయిస్ పాశ్చర్
C) లామార్క్
D) టాజిమా
Correct
Incorrect
Question 95 of 147
95. Question
పట్టు గూళ్ళను ఏ రోజున చంద్రికలనుండి తీస్తారు
A) 8వ రోజు
B) 3వ రోజు
C) 2వ రోజు
D) 5వ రోజు
Correct
Incorrect
Question 96 of 147
96. Question
తల్లి పట్టుచిలుక పరీక్ష ద్వారా కనుగొను వ్యాధి
A) గ్రాసరి
B) పెబ్రిన్
C) ఫ్లాచరి
D) సోటో
Correct
Incorrect
Question 97 of 147
97. Question
ఆడ ప్యూపా ఉదరములోని ఏ కణుపు పై ఉన్న ‘X’ గుర్తు ద్వారా కనుగొన వచ్చును
A) 7వ కణుపు
B) 5వ కణుపు
C) 8వ కణుపు
D) 6వ కణుపు
Correct
Incorrect
Question 98 of 147
98. Question
పట్టు పురుగులలో శ్వాసక్రియ జరుగును
A) ట్రాకియా
B) స్పైరకిల్స్
C) హీమోలింఫ్
D) ఫాట్ బాడి
Correct
Incorrect
Question 99 of 147
99. Question
పట్టుపురుగు బరువు చాకీ దశ నుండి 5వ ద వరకు సుమారుగా ఎంత పెరుగును
A) 8,000 రెట్లు
B) 7,000 రెట్లు
C) 5,000 రెట్లు
D) 10,000 రెట్లు
Correct
Incorrect
Question 100 of 147
100. Question
మ్యూట్ గూడులో ఉన్న ప్యూపా
A) బ్రతికిన ప్యూపా
B) రెండు ప్యూపాలు
C) చనిపోయిన ప్యూపా
D) మూడు ప్యూపాలు
Correct
Incorrect
Question 101 of 147
101. Question
పట్టు పురుగు ఏ కోవకు చెందినది
A) పాయికిలోథర్మిక్
B) హోమియోథర్మిక్
C) ఐసోథర్మిక్
D) హెటెరోథర్మిక్
Correct
Incorrect
Question 102 of 147
102. Question
బాంబిక్స్ మోరిలోని క్రోమోజోముల సంఖ్య
A) 30
B) 28
C) 32
D) 35
Correct
Incorrect
Question 103 of 147
103. Question
రెండు వేర్వేరు జాతులకు చెందిన పేరెంట్స్ కలయికను
A) ఇన్బ్రీడింగ్
B) బ్రీడింగ్
C) సెలెక్షన్
D) హైబ్రిడైజేషన్
Correct
Incorrect
Question 104 of 147
104. Question
నల్ల పెట్టి యొక్క ముఖ్య లక్ష్యం
A) ఏక రీతిలో గ్రుడ్లు పగులుట కొరకు
B) ఏక రీతిలో నిర్మోచనానికి
C) ఏక రీతిలో పట్టుపురుగు పెరుగుదలకు
D) ఏక రీతిలో పట్టు పురుగు పరిపక్వతకు
Correct
Incorrect
Question 105 of 147
105. Question
NSSO అనగా
A) National Silk Sales Organization
B) National Sericin Sales Organization
C) National Silk Sericin Organization
D) National Silkworm Seed Organization
Correct
Incorrect
Question 106 of 147
106. Question
చాకి పురుగులను సాధారణముగా రైతులకు వారి పెంపక యూనిట్ల నుండి ఏ జ్వరము దశలో ఇవ్వబడుతాయి
A) మొదటి జ్వరము
B) రెండవ జ్వరము
C) మూడవ జ్వరము
D) నాల్గవ జ్వరము
Correct
Incorrect
Question 107 of 147
107. Question
గ్రుడ్డు పొదుగుటకు ముందు ఉన్న దశను ఏమందురు
A) నీలము గ్రుడ్డు దశ
B) ఎరుపు గ్రుడ్డు దశ
C) పసుపు గ్రుడ్డు దశ
D) తెలుపు గ్రుడ్డు దశ
Correct
Incorrect
Question 108 of 147
108. Question
పట్టు మార్గము (silk road) ఈ విధముగా తెలుపబడును
A) ఇండస్ట్రియల్ కారిడార్
B) వ్యవసాయ కారిడార్
C) సముద్ర మార్గము
D) రైలు మార్గము
Correct
Incorrect
Question 109 of 147
109. Question
లేడీ బర్డ్ బీటిల్ ఈ క్రింది పురుగును నియంత్రించును
A) థ్రిప్స్
B) బీహార్ హెయిరీ కాటర్ పిల్లర్
C) రూట్ రాట్
D) టుక్రా
Correct
Incorrect
Question 110 of 147
110. Question
చెట్టు పద్ధతిలో సాగుచేయు మల్బరీ తోటలో పాటించవలసిన స్థలావకాశము
A) 4′ × 4′
B) 2′ × 2′
C) 3′ × 5′
D) 10′ × 10′
Correct
Incorrect
Question 111 of 147
111. Question
మోరస్ అను పదము ఈ క్రింది దాని నుండి ఉద్భవించినది
A) లాటిన్
B) గ్రీక్
C) రష్యన్
D) చైనీస్
Correct
Incorrect
Question 112 of 147
112. Question
మోనోఫాగస్ కీటకము ఏది?
A) బాంబిక్స్ మోరి
B) ఏంథరియా మిలిట్టా
C) ఏంథరియా పెర్ని
D) ఏంథరియా యమామై
Correct
Incorrect
Question 113 of 147
113. Question
క్రింది వానిలో ఏవి ఓపెన్ ఎండ్ కకూన్లు అల్లును
A) మల్బరి
B) టస్సార్
C) మూగా
D) ఎరీ
Correct
Incorrect
Question 114 of 147
114. Question
బైవోల్టన్ కకూన్లలో రెండిట్టా
A) 13 కిలోలు
B) 6-7 కిలోలు
C) 10 కిలోలు
D) 15 కిలోలు
Correct
Incorrect
Question 115 of 147
115. Question
భారత దేశంలో పట్టు ఉత్పత్తిలో స్థానములో గల రాష్ట్రము
A) కర్నాటక
B) ఆంధ్ర ప్రదేశ్
C) తమిళ నాడు
D) కేరళ
Correct
Incorrect
Question 116 of 147
116. Question
రిసినస్ కమ్యునిస్ ఈ క్రింది దానికి ఆహారము
A) ఎరీ సిల్క్వర్మ్
B) టసార్ సిల్క్వర్మ్
C) మూగా సిల్క్వర్మ్
D) మల్బరి సిల్క్వర్మ్
Correct
Incorrect
Question 117 of 147
117. Question
పట్టు పురుగు గ్రుడ్డులోని బాహ్యపొర
A) పెరిప్లాసమ్
B) కొరియాన్
C) ఎక్టోప్లాసమ్
D) ఎండోప్లాసమ్
Correct
Incorrect
Question 118 of 147
118. Question
టుక్రా తెగులు కలిగించునది
A) మీలీబగ్
B) బీహార్ హెయిరీ కాటర్ పిల్లర్
C) గ్రాస్హోపర్
D) కట్వర్మ్
Correct
Incorrect
Question 119 of 147
119. Question
మల్టి ఎండ్ రీలింగ్ యంత్రములో ఉండు ఎండ్ల సంఖ్య
A) 20
B) 5-15
C) 30-40
D) 50 – 60
Correct
Incorrect
Question 120 of 147
120. Question
బైవోల్టెన్ సెరికల్చర్ కు పేరుపొందిన కోస్తా ఆంధ్ర ప్రాంతము ఏది
A) ఏలూరు
B) చేబ్రోలు
C) విశాఖపట్నం
D) విజయనగరము
Correct
Incorrect
Question 121 of 147
121. Question
పట్టు పురుగు పెంపకపుగది యొక్క ఎత్తు ఎంత ఉండాలి
A) 3 మీటర్లు
B) 4 మీటర్లు
C) 5 మీటర్లు
D) 6 మీటర్లు
Correct
Incorrect
Question 122 of 147
122. Question
బాంబిక్స్ మోరీ అనునది
A) హోలో మెటాబోలస్
B) హెటిరోమెటాబోలస్
C) హెమిమెటాబోలస్
D) ఏమెటాబోలస్
Correct
Incorrect
Question 123 of 147
123. Question
P1 సీడ్ రేరింగ్ వీరి ద్వారా జరుగును.
A) రిజిస్టర్డ్ సీడ్ కకూన్ రైతు
B) CRC యజమాని
C) కమర్షియల్ రైతు
D) ఎవరైనా రైతు
Correct
Incorrect
Question 124 of 147
124. Question
పట్టు పురుగులో గ్రుడ్డు ఫలదీకరణ ఎప్పుడు జరుగును
A) గ్రుడ్డు పెట్టుటకు ముందు
B) గ్రుడ్డు పెడుతున్నప్పుడు
C) గ్రుడ్డు పెట్టిన తర్వాత
D) ఏదీ కాదు
Correct
Incorrect
Question 125 of 147
125. Question
స్కీన్స్ నుండి బాబిన్కు పట్టును ట్రాన్స్ఫర్ చేయుటను ఏమందురు
A) త్రోయింగ్
B) ట్విస్టింగ్
C) వైండింగ్
D) రీలింగ్
Correct
Incorrect
Question 126 of 147
126. Question
సెరిప్లేన్ దేని కొరకు వాడుదురు
A) ఈవెన్నెస్ పరీక్ష
B) వైండింగ్ పరీక్ష
C) స్కీనింగ్
D) రీలింగ్
Correct
Incorrect
Question 127 of 147
127. Question
గోల్డన్ ఎల్లో రంగు గల పట్టు ఈ క్రింది పట్టుపురుగు ద్వారా ఉత్పత్తి కాబడును
A) మల్బరి పట్టుపురుగు
B) ఎరి పట్టుపురుగు
C) టస్సార్ పట్టుపురుగు
D) మూగ పట్టుపురుగు
Correct
Incorrect
Question 128 of 147
128. Question
డబుల్ కకూస్ వీటి ద్వారా ఏర్పడును
A) 2 పట్టుపురుగులు
B) 3 పట్టుపురుగులు
C) 4 పట్టుపురుగులు
D) ఒక పట్టుపురుగు
Correct
Incorrect
Question 129 of 147
129. Question
వోల్టనిజమ్ దీనిపై ఆధారపడి ఉండును
A) ఒక సంవత్సరములో జనరేషన్ల సంఖ్య
B) జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్
C) రేసియల్ లక్షణములు
D) మౌల్ట్ సంఖ్య
Correct
Incorrect
Question 130 of 147
130. Question
కేంద్రీయ పట్టు వంగడముల రిసోర్సెస్ కేంద్రము (CSGRC) ఎక్కడ ఉంది?
A) మైసూర్
B) హోసూర్
C) బెరంపూర్
D) పాంపూర్
Correct
Incorrect
Question 131 of 147
131. Question
పట్టు పురుగులలో తెల్ల మస్కార్డెన్ (సుద్దకట్టు వ్యాధి) ఈ క్రింది వాని వలన కలుగును
A) బ్యువెరియా బేసియానా
B) అజటోబాక్టార్
C) ఆస్పర్ జిల్లస్
D) పెబ్రిన్
Correct
Incorrect
Question 132 of 147
132. Question
1875 వ సంవత్సరంలో దక్షిణ భారత దేశంలో పట్టు పురుగుల పెంపకమును ఎవరు పరిచయం చేశారు
A) అక్కర్లు
B) జహంగీర్
C) టిప్పు సుల్తాన్
D) రాణా ప్రతాప్ సింగ్
Correct
Incorrect
Question 133 of 147
133. Question
మిల్కీ వైట్ హీమోలింఫ్ దీని వలన కలుగును
A) సైటోప్లాస్మిక్ పాలిహెడ్రోసిస్
B) ఇన్ఫెక్షియస్ ప్లాచెరీ
C) న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్
D) సొట్టో తెగులు
Correct
Incorrect
Question 134 of 147
134. Question
విజేత ఈ విధముగా ఉపయోగిస్తారు
A) బెడ్ డిస్ఇన్ఫెక్టంట్
B) రూమ్డిస్ఇన్ఫెక్టంట్
C) పెస్టిసైట్
D) ఫంగిసైడ్
Correct
Incorrect
Question 135 of 147
135. Question
ఈ క్రింది వానిలో బాగా ప్రాచుర్యం పొందిన మర్పీవోల్టైన్ పట్టుపురుగు జాతి
A) నిస్తరి
B) తమిళ నాడు వైట్
C) కొల్లిగల్ జవాన్
D) ప్యూర్ మైసూర్
Correct
Incorrect
Question 136 of 147
136. Question
పట్టు పురుగు తన జీవితచరిత్రను ఇన్ని రోజులలో పూర్తిచేయును
A) 40 – 45 రోజులు
B) 50 – 55 రోజులు
C) 60 – 65 రోజులు
D) 65 – 70 రోజులు
Correct
Incorrect
Question 137 of 147
137. Question
ఈ క్రింది దానిని ఉపయోగించుట ద్వారా ఆమ్ల నేలలను సవరించుదురు
A) జిప్సమ్
B) బ్లీచింగ్ పౌడర్
C) లైమ్ / సున్నం
D) ఆమ్లము
Correct
Incorrect
Question 138 of 147
138. Question
పురివేసిన పట్టు హాంకను ఏమందురు
A) స్కీను
B) బుక్
C) రీల్
D) లేస్
Correct
Incorrect
Question 139 of 147
139. Question
మట్కా దారము అనునది
A) చర్కాతో తిప్పినది
B) చేతితో వడికినది
C) ఫిలేచర్తో తిప్పినది
D) ఆటో మిషన్తో తిప్పినది
Correct
Incorrect
Question 140 of 147
140. Question
మల్బరీ యొక్క పుష్పవిన్యాసము
A) బెర్రీ
B) స్పైక్
C) కాట్కిన్
D) పైవన్నీ
Correct
Incorrect
Question 141 of 147
141. Question
ఉష్ణ మండల వాతావరణములో V1 మల్బరీ రకము యొక్క దిగుబడి సామర్థ్యము
A) 35 – 38 MT/ha/yr
B) 45 – 55 MT/ha/yr
C) 60-70 MT/ha/yr
D) 80 – 90 MT/ha/yr
Correct
Incorrect
Question 142 of 147
142. Question
ఈ క్రింది వాటిలో దేనిని కొలుచుటకు హైగ్రోమీటరు వాడతారు
A) తేమశాతం
B) ఉష్ణోగ్రత
C) వర్షపాతము
D) కాంతి
Correct
Incorrect
Question 143 of 147
143. Question
ఏసిడ్ ట్రీట్మెంటు ఇవ్వడం దేనికొరకు
A) డయపాస్ దశను విడగొట్టుటకు
B) ఉపరితలం డిస్ఇన్ఫెక్షన్ కొరకు
C) గ్రుడ్డు హైబర్నేట్ చేయుటకు
D) పెబ్రిన్తొలగించుటకు
Correct
Incorrect
Question 144 of 147
144. Question
బూడిద తెగులు కలిగించు శిలింద్రము
A) సెర్కొస్పోరా మోరికొలా
B) ఎసిడియమ్ మోరి
C) ఫిల్లాక్టినియా కోరీలియా
D) మెలియొడొగైన్ఇన్కాగ్నిటా
Correct
Incorrect
Question 145 of 147
145. Question
డూపియాన్ సిల్క్ ఈ క్రింది వాని నుండి వచ్చును
A) ఎరి పట్టుగూడు
B) మూగా పట్టుగూడు
C) డబుల్ పట్టుగూడు
D) టసార్ పట్టుగూడు
Correct
Incorrect
Question 146 of 147
146. Question
షూట్ రేరింగు ఈ దశ నుండి చేయుదురు
A) మొదటి ఇన్స్టార్
B) మూడవ ఇన్స్టార్
C) రెండవ ఇన్స్టార్
D) ఏదైనా ఇన్స్టార్
Correct
Incorrect
Question 147 of 147
147. Question
సిల్క్ ఫైబర్ నందు ఉండునది
A) ప్రొటీన్
B) కార్బొహైడ్రేట్
C) సెల్యూలోస్
D) నైలాన్
Correct
Incorrect
Also Attend Others Ap Grama / Ward Sachivalayam exams
Panchayat Secretary (Grade-V) Model Paper in Telugu,
Village Revenue Officer (VRO) Grade-II Model Paper in Telugu,
ANM/ Multi Purpose Health Asst (Grade-III) (Only Female) Model Paper in Telugu,
Animal Husbandry Assistant Model Paper in Telugu,
Village Fisheries Assistant Model Paper in Telugu,
Village Horticulture Assistant Model Paper in Telugu,
Village Sericulture Assistant Model Paper in Telugu,
Village Agriculture Assistant (Grade-II) Model Paper in Telugu,
Village Surveyor (Grade-III) Model Paper in Telugu,
Panchayat Secretary (Gr-VI) Digital Assistant Model Paper in Telugu,
Engineering Assistant (Grade-II) Model Paper in Telugu,
Welfare and Education Assistant Model Paper in Telugu,
Mahila Police and Women & Child Welfare Assistant Model Paper in Telugu,
Ward Administrative Secretary Model Paper in Telugu,
Ward Amenities Secretary (Grade-II) Model Paper in Telugu,
Ward Sanitation & Environment Secretary (Grade-II) Model Paper in Telugu,
Ward Education & Data Processing Secretary Model Paper in Telugu,
Ward Planning & Regulation Secretary (Grade-II) Model Paper in Telugu,
Ward Welfare & Development secretary (Grade-II) Model Paper in Telugu